Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
116. ఆత్మవిశ్వాసం









క్రిష్ "రాత్రి నేనేం చెప్పానో నిజంగా నాకు గుర్తు లేదు... తప్పుగా ఏమైనా అని ఉంటే సారీ..."

నిషా "ఇట్స్ ఓకే..." అని నవ్వింది.

క్రిష్ "కాని ఇప్పుడు చెప్పేది గుర్తు పెట్టుకో...."

నిషా "ఏంటి?"

క్రిష్ "సెల్ఫ్ లవ్.... "

నిషా "హా.... బాబా.... మనల్ని మనం ప్రేమించుకోవాలి"

క్రిష్ "అస్సలు కాదు..."

నిషా "మరి"

క్రిష్ "నిన్ను నువ్వు పట్టించుకోవడం... నీకూ నువ్వు గౌరవం ఇచ్చు కోవడం" అని నిషా వైపు చూశాడు.

నిషా అయోమయంగా చూసింది.

క్రిష్ "అర్ధం కాలేదా" అని నవ్వి చెప్పడం మొదలు పెట్టాడు.

నిషా వింటుంది.

క్రిష్ "నేను హ్యాపీగా లేను.. నన్ను నేను సినిమాకి తీసుకొని వెళ్తాను.
నాకు ఈ పాప్ కార్న్ వద్దు... నా హెల్త్ నాకు ముఖ్యం. 
టికెట్ తో పాటు టోకెన్ ఇచ్చాడు ఫ్రీ అన్నాడు.... కాని నాకు వద్దు.. నాకు నేను ముఖ్యం"

నిషా నవ్వింది.

క్రిష్ "నాకు బలమైన బాడీ ఇంపార్టెంట్, నన్ను నేను మోటివేట్ చేసుకొని జిమ్ చేస్తాను.
నాకు ఆరోగ్యం ఇంపార్టెంట్, నన్ను నేను డైట్ చేసుకుంటాను, యోగా చేస్తాను.... కంట్రోల్ లో ఉంటాను"

నిషా "ఇద్దరినీ కలిపి దేంగాలంటే స్టామినా ఆలోచించు కోవాలి.... కరక్టే" అని నవ్వింది.

క్రిష్ మాత్రం సీరియస్ గా "ష్" అన్నాడు.

నిషా నవ్వడం ఆపేసి వింటుంది.

క్రిష్ "మనల్ని కాపాడడానికి దేవుడు రాడు.... ఇది నిజం... 
కధలలో చెప్పినట్టు వేరే రూపంలో హెల్ప్ పంపిస్తాడు అనేది కూడా అబద్దమే... 
మన కోసం అందరి కంటే ముందు మనమే నిలబడాలి... అప్పుడే వేరే ఎవరైనా హెల్ప్ కి వస్తారు, చేస్తారు. 
ఇది నిజం..... ఇది మాత్రమె నిజం..... "

నిషా తల గుండ్రంగా తిప్పి తను బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో ఆఖరి సారి కాజల్ కి, క్రిష్ కి ఇద్దరికీ హాగ్ ఇచ్చి క్యాబ్ ఎక్కింది.





నిషా మనసులో "అవును దేవుడు రాడు... కాని నాకు నేను ఉన్నాను" అనుకోని పైకి లేచింది.

ఎదురుగా ఉన్న ఇంటర్వ్యూయర్ "ఏంటే అలా చూస్తున్నావ్.... తల దించు... దించు... " అంది.

నిషా మనసులో "ఏదైనా తేడా వస్తే అక్క కానీ, క్రిష్ కాని ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, నాకు సపోర్ట్ చేస్తారు" అనుకుంటూ "ఏంటే... నీ బోడి బిల్డప్" అంది.

అప్పటి వరకు పిల్లిలా సైలెంట్ గా ఉన్న నిషా అలా మాట్లాడే సరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. 

ఇంటర్వ్యూయర్ కూడా ఎదో మాట్లాడే లోపే...

నిషా "కల్లు తాగిన కోతిలా ఎందుకు అరుస్తున్నావ్.. అసలు ఆ పొట్టని ఆ చొక్కాలో, ఆ పిర్రలను ఆ ప్యాంట్ లో ఎలా తోస్తావే... తల్లి..... తీసేటపుడు నలుగురు కలిసి లాగుతారా... ఊహించుకుంటూనే నవ్వొస్తుంది" అంది.

చుట్టూ అందరూ నవ్వారు.

ఇంటర్వ్యూయర్ చేతులు ఎత్తి ముందుకు వస్తూ ఉంటే... నిషా కళ్ళు పెద్దవి చేసి "ఎక్కడికి వస్తున్నావ్... ఆగూ అక్కడే.... ఇప్పటి వరకు నువ్వు చేసింది అంతా.... అదిగో ఆ సిసి కెమెరా లో రికార్డ్ అయింది" అంది.

ఇంటర్వ్యూయర్ అటు చూస్తూ కొంచెం కంగారు పడింది.

నిషా "నువ్వు మాట్లాడిన సొల్లు అంతా నా ఫోన్ లో రికార్డ్ కూడా అయింది" అంటూ తన ఫోన్ ని బయటకు తీసింది.

ఇంటర్వ్యూయర్ ముందుకు వచ్చి ఫోన్ లాక్కోబోతే తోసేసింది. ఇంటర్వ్యూయర్ తన చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని అందులో సర్టిఫికెట్లు బయటకు తీసి చించబోయింది.

నిషా "అవి జిరాక్స్ లే.... మీ ఆఫీస్ బయటే తీయించా.... ఇంకా కావాలి అంటే ఇంకో సెట్ కూడా తెప్పిస్తా... చించుకుంటూ కూర్చో..." అంది.

ఇంటర్వ్యూయర్ "నిన్నూ..." అంటూ కోపంగా చూసింది.

నిషా "ఇదిగో ఈ వీడియో మరియు ఆడియో పెట్టుకొని పోలిస్ స్టేషన్ కి వెళ్లి అవమానించారు అని, బలాత్కారం చేయబోయారని ఇంకా రకరకాలు కేసులు పెడతా.... నిన్ను కోర్టుకు తిప్పుతా..." అంది.

ఇంటర్వ్యూయర్ "హేయ్... నిషా.... ఇలా రా.... రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం"

నిషా నవ్వింది.

ఇంటర్వ్యూయర్ "నిషా, మర్యాదగా పిలుస్తున్నా రా... రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం" అని పొగరుగా అరిచింది.

నిషా "ఇప్పుడు నన్ను భయపడ మంటావా...." అంది. 

నిషా మోహంలో భయం తాలుకా చాయ కనిపించడం లేదు, పైగా ఇంటర్వ్యూయర్ వెనక్కి తగ్గడం తో తనకు ఇప్పుడు కొంచెం మజా కూడా వస్తుంది.

నిషా "అమ్మా, బాబు పోతే... నేను అక్కా కలిసి పెరిగాం...
ప్రేమ అని ఒకడు వస్తే... పెళ్లి చేసుకున్నా.... 
వాడు దరిద్రుడు అయితే, విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నా...
ప్రేమించిన పాపానికి బాధగా అనిపించి ఆరు నెలలు పట్టింది అందులో నుండి బయటకు రావడానికి....
ఇది నేను వచ్చిన మొదటి ఇంటర్వ్యూ... నేను భయపడను..
ఎందుకంటే నీ కంటే పెద్ద వెధవను నా మొగుణ్ణి చూశా...
ఇది కాక పోతే వేరే ఏదైనా చేసుకుంటా...
అసలు ఇవన్నీ కాక పోతే.... సూపర్ మార్కెట్ లో సేల్స్ పర్సన్ గా అయినా జాయిన్ అవుతా....
అంతే కాని తప్పు చేయను... చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు...

మీ ముగ్గురు కోసం సెక్యూరిటీ ఆఫీసర్లను పంపిస్తా సిద్దంగా ఉండండి...."




నిషా తను చెప్పాల్సినది మొత్తం చెప్పిసి అందరి ముందు తల ఎత్తుకొని ఆత్మవిశ్వాసంగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.

తన బ్రా బయటకు కనిపిస్తున్నా ఎవరూ చూసే దైర్యం చేయలేదు.

వెనక ఆ ఇంటర్వ్యూయర్ అరుస్తున్నా వెనక్కి కూడా తిరగకుండా వెళ్లి పోయింది.














[Image: confident-women-jpg.jpg]


దేవుడు నిజంగా రాడు అండి.... నిజంగా రాడు ... 
ఎవడి సమస్యకు వాడే ఫైట్ చేయాలి.

ఇదే నిజం.

ఇది మాత్రమె నిజం.
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 13-07-2024, 07:28 PM



Users browsing this thread: 20 Guest(s)