05-02-2025, 07:57 PM
తేజస్వి అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , మనతోపాటు కాదు కాదు నీ స్థానంలో సిటీ గురించి తెలిసిన క్వీన్ కానీ - యష్ణ అక్కయ్య కానీ వచ్చి ఉంటే బాగుండేది .
నడుముపై గిల్లేసింది .
స్స్స్ ....
చెల్లి నవ్వులు .
తేజస్వి అక్కయ్య : వచ్చి వారం రోజులవుతోంది నాకు తెలుసులే .....
వారం రోజుల్లో హైద్రాబాద్ సిటీ తెలిసిపోయిందట మీ అక్కయ్యకు - జోక్ బాగుంది కదా చెల్లీ .....
తేజస్వి అక్కయ్య : ఉమ్మ్ అంటూ బుంగమూతి .
సో క్యూట్ - లవ్ యు లవ్ యు అంటూ బుంగమూతి పెదాలపై ముద్దుపెట్టాను .
మ్మ్ .... అంటూ ఒక్కసారిగా చిరునవ్వులు పరిమళించాయి , నాక్కూడా .... డ్రైవింగ్ కాకుండా చెల్లిలా నా తమ్ముడి ఒడిలో కూర్చుని వెళ్లాలని ఉంది .
ఇద్దరి కోరికలు తీరాలంటే సొల్యూషన్ ఒక్కటే అంటూ క్యాబ్ డ్రైవర్ మల్లీశ్వరి సిస్టర్ ..... తన కారు వెనుక డోర్ ను ఓపెన్ చేశారు , నాకు తెలియనిదంటూ లేదు సిటీలో .....
తేజస్వి అక్కయ్య : థాంక్యూ సిస్టర్ ... , ఒక్క నిమిషం అంటూ కారు తాళాలను లోపల ఉంచేసి వచ్చి పద అంటూ లాక్కెళ్లి కూర్చోబెట్టింది .
అక్కయ్యా .... వెయిట్ అంటూ ముందుసీట్లోకి వెళ్లి మిర్రర్ ను వెనక్కు తిప్పేసి మరీ కూర్చుని ఎంజాయ్ అంది .
తేజస్వి అక్కయ్య : నో నో నో ..... మీ అన్నాచెల్లెళ్లను విడదీసిన పాపం నాకొద్దు నేనేముందు కూర్చుంటాను .
చెల్లి : రిక్వెస్ట్ కాదు ఆర్డర్ ..... , అన్నయ్యకు ఆలస్యం అవుతుంది గో .....
తేజస్వి అక్కయ్య : లవ్ యు చెల్లీ ఉమ్మా అంటూ సీట్ బెల్ట్ ఉంచి నా మీదకు చేరిపోయి ముద్దులు కురిపిస్తోంది .
నాకేమీ కనిపించడం లేదు - వినిపించడం లేదు అంటూ పోనిచ్చారు .
అక్కయ్య - చెల్లి నవ్వులు .....
తేజస్వి అక్కయ్య : గుచ్చుకుంటోంది కాస్త కూల్ అవ్వు తమ్ముడూ ..... , నీ సెక్సీ క్వీన్ ప్రపంచంలోనుండి ఈ అక్కయ్యల ప్రపంచంలోకి రా అంటూ చెవిలో గుసగుసలాడి ముద్దులుకురిపిస్తోంది , అంతలా ఒక్కటైపోయారన్నమాట ..... గుడ్ వెరీ గుడ్ సో సో sooooo హ్యాపీ .
అంతా నా అక్కయ్యల అనుగ్రహం ..... లవ్ యు సో మచ్ అంటూ ప్రేమతో నడుమును చుట్టేసాను .
తేజస్వి అక్కయ్య : ఎక్కడికి వెళుతున్నాము ? .
క్వీన్ ఇంటికి ......
చెల్లి : స్టాప్ స్టాప్ స్టాప్ సిస్టర్ .....
సడెన్ బ్రేక్ .....
చెల్లీ .....
చెల్లి : వచ్చేసాం అన్నయ్యా .... అదిగో .
అక్కయ్యా అంటూ కారు దిగాము , పాత లేడీస్ హాస్టల్ ప్రక్కనే ఉండటం చూసి ఆశ్చర్యపోయాను , సువిశాలమైన కాంపౌండ్ మధ్యలో అందమైన రెండంతస్థుల బిల్డింగ్ ..... , సూపర్ గా ఉంది కదూ .... , కానీ దేవత కోసం అన్నట్లు దీనంగా ఎదురుచూస్తున్నట్లు దుమ్ము ధూళితో .....
డ్రైవర్ సిస్టర్ : నెల రోజుల ముందు చుట్టూ పూలచెట్లతో కళకళలాడుతూ ఉండేది , హాస్టల్ స్టూడెంట్స్ నవ్వులు వెల్లువిరిసేవి ఇలా మారిపోయింది .
తేజస్వి అక్కయ్య : రెండుమూడుసార్లు ఇటువైపుగా వెళ్ళాము తమ్ముడూ ..... , బయటకు కనిపించకపోయినా లోలోపల అమ్మ బాధపడినట్లు అనిపించింది .
నాకు తెలిసి 50 లక్షలకు మించి వాల్యూ ఉంటుంది .
డ్రైవర్ సిస్టర్ : వార్డెన్ మేడమ్ అవసరం తెలుసుకుని మోసం చేసి ఉంటారు , ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వాల్యూ తో చేజిక్కించుకున్నారు , ఆ సేట్ గాడి గురించి ఇలాంటి మోసాలు చాలానే ఉన్నాయి .
యష్ణ అక్కయ్య చెప్పింది , ఆస్తి పత్రాలు పెట్టి అప్పుగానే కదా తీసుకున్నది , ఇప్ప్పుడు వడ్డీతో సహా చెల్లించి విడిపించుకుందాము .
తమ్ముడూ - అన్నయ్యా ..... లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ ముద్దులుకురిపిస్తున్నారు .
ఇదే సంతోషాన్ని మీ క్వీన్ అమ్మకు పంచడానికి రెడీ నా ? .
యాహూ - యాహూ .....
తేజస్వి అక్కయ్య : దేవతలాంటి క్వీన్ ను - దేవకన్యలను వదిలి వెళుతున్నాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది , కానీ ఇంత అందమైనదని ఊహించలేదు , చూశావా సంతోషంతో గూస్ బంప్స్ వస్తున్నాయి .
నాక్కూడా అంటూ చెల్లి ముద్దులు .....
సిస్టర్ ..... సేట్ దగ్గరకు తీసుకెళ్లండి .
Ok .... కాస్త దూరం అంతే .
ఏంటి జేసీబీ - ట్రాక్టర్స్ ఆగుతున్నాయి .
డ్రైవర్ సిస్టర్ : ఏమో మహేష్ అంటూ పోనిచ్చారు .
అక్కయ్య సంతోషంతో ముద్దులుకురిపిస్తూనే ఉంది .
అరగంటలో చేరుకున్నాము .
డ్రైవర్ సిస్టర్ : చూసారా ఎంత పెద్ద బంగ్లా నో ..... , ఎంతమందిని మోసం చేసి కట్టుకున్నాడో - అప్పులు వసూలు చెయ్యడానికి పాతికమందిదాకా అలాంటి దున్నపోతుల్లాంటి బౌన్సర్స్ ను పెట్టుకున్నాడు , వాడితో మాట్లాడితే మీకే తెలుస్తుంది . సెక్యురిటి - బౌన్సర్స్ కారును మెయిన్ గేట్ బయటే ఆపడంతో చెల్లిని ఎత్తుకుని లోపలికివెళ్లాము .
ఇంకా ఉదయం 8 గంటలు కూడా కాలేదు అప్పుడే గుంపులు గంపులుగా జనం , వారి ఆర్తనాదాలు ..... సమయం ఇవ్వండి తీర్చేస్తాం అని .
సేట్ ను కలవాలని చెప్పడంతో లోపలికి తీసుకెళ్లారు .
వొళ్ళంతా నగలతో బంగారు కుర్చీలో కూర్చుని విషయం ఏంటి అన్నాడు .
నెలరోజుల క్రితం లేడీస్ హాస్టల్ వార్డెన్ గారు తీసుకున్న డబ్బును వడ్డీతోసహా ఇచ్చి ఇంటిపత్రాలు తీసుకెళ్లడానికి వచ్చాము .
అంతే కంగారుపడుతూ లేచి నిలబడ్డాడు , అంత డబ్బు సమకూర్చింది వీలుకాదు అన్నావుకదా అంటూ ఒక బౌన్సర్ ను కొడుతున్నాడు .
బౌన్సర్ : నెలరోజులుగా మీరు చెప్పినట్లు అక్కడే ఉన్నాను భాయ్ ..... , వారికి డబ్బు వచ్చే మార్గమే లేదు .
సేట్ : నాకు కనిపించకు ******
సేట్ ..... ఎవరున్నారో చూసుకుని నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది , అయినా నీ వ్యక్తిత్వం మాకెందుకు నీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే 50 లక్షలతోపాటు వడ్డీ డబ్బును ట్రాన్స్ఫర్ చేసేస్తాను .
ఏంటీ 50 లక్షలా ? - అంటే మీతో ఉన్నది అంతేనా అంటూ రాక్షస నవ్వుతో కుర్చీలో కూర్చున్నాడు , ఆ ప్లేస్ వాల్యూ ఇప్పుడు 5 కోట్లకు పైనే , అయినా ఇంటిని తాకట్టుపెట్టుకున్నానని ఎవరు చెప్పారు - వార్డెన్ నాకు అమ్మేసింది - అమ్మినట్లుగా పత్రాలపై సంతకాలు కూడా చేసేసింది - 10 రోజుల ముందే బిజినెస్ కూడా జరిగిపోయింది .
మోసం అంటూ డ్రైవర్ సిస్టర్ ....
తేజస్వి అక్కయ్య పత్రాలు అందుకుని చూసింది , తమ్ముడూ ..... ఇది అమ్మ సంతకం కాదు , నాకు బాగా తెలుసు ఎందుకంటే అమ్మ సంతకం చేస్తేనే వంటసరుకులు మూవ్ అయ్యేది .
సేట్ : నా వృత్తి అదే కదా అంటూ రాక్షస నవ్వులు , మీరు సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చినా లాభం లేదు , సెక్యూరిటీ అధికారి - MLA .... మంత్రి కూడా నావెనుక ఉన్నారు , రేపో మాపో ఇంటిని కూల్చేసి బార్ & రెస్టారెంట్ కట్టబోతున్నాము .
లేడీస్ హాస్టల్ ముందు బార్ & రెస్టారెంట్ .... పర్మిషన్ ఎవ్వరూ ఇవ్వరు .
సేట్ : చెప్పనుగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని , నువ్విప్పుడు 5 కోట్లు తెచ్చినా ఆ ప్లేస్ నీకు చెందదు .
తేజస్వి అక్కయ్య : తమ్ముడూ .... ఇంటిదగ్గర ఉన్న జేసీబీ - ట్రాక్టర్స్ .....
సేట్ : అంటే ఈరోజే కూల్చేయ్యబోతున్నారన్నమాట , పార్టనర్స్ కు కాల్ చెయ్యాలి .
అక్కడ ఒక్క ఇటుక కూలినా ......
సేట్ : ఈపాటికి కాంపౌండ్ కూలిపోయి ఉంటుంది వెళ్లి చూసుకో , రేయ్ వీళ్ళను బయటకు తోసేయ్యండి .
ముట్టుకోండి చూద్దాం అంటూ చెల్లిని ఎత్తుకుని అక్కయ్యా - సిస్టర్స్ రండి అంటూ బయటకువచ్చి కారులో కూర్చోబెట్టి భయంభయంతో ఇంటికి పరుగులుతీసాను .
అన్నయ్యా - తమ్ముడూ అంటూ వెనుకే వచ్చి కూర్చోబెట్టుకున్నారు , సిస్టర్ త్వరగా తీసుకెళ్లండి , తమ్ముడూ - చెల్లీ ..... అలా జరగదులే అంటూనే కన్నీళ్లతో నాచేతిని గట్టిగా చుట్టేసి భుజంపై వాలింది అక్కయ్య .
ఇద్దరి చేతులను అందుకుని ముద్దులుపెడుతూ ప్రార్థిస్తున్నాను .
30 నిమిషాలలో తీసుకెళ్లిన సిస్టర్ 15 నిమిషాలలోనే ఇంటికి చేర్చారు .
ఒక్క క్షణం ఆలస్యం అయినా మెయిన్ గేట్ ను కూల్చేసేది జేసీబీ , ఆగండి ఆగండి అంటూ మెయిన్ గేట్ కు అడ్డుగా నిలబడ్డాను , నాతోపాటు చెల్లి - అక్కయ్య వెనుక చేరారు , అన్నా .... ప్లీజ్ ప్లీజ్ ఆగండి , కాస్త సమయం ఇస్తే సెట్ చేస్తాను , పాతికేళ్ల ఒకరి కష్టం - స్టూడెంట్స్ కు అనుక్షణం అందుబాటులో ఉండాలని వార్డెన్ గారు ఇటుక ఇటుక చేర్చి కట్టుకున్న ఇల్లు .
కాంట్రాక్టర్ అనుకుంటాను సేట్ నుండి కాల్ వచ్చినట్లు మాట్లాడి రేయ్ ఆపకండి వారం రోజుల్లో ఇంటి ఆనవాళ్లే ఉండకూడదు , ఈ సెంటర్ లో బార్ & రెస్టారెంట్ పెడితే వాస్తు సెట్ .....
చెల్లిని చూసి జేసీబీ ని ఆపాడు డ్రైవర్ .....
థాంక్యూ అన్నా .....
కాంట్రాక్టర్ ఎంత చెప్పినా బెదిరించినా జేసీబీ ఎక్కడంలేదు .
అతడిని చూసి ట్రాక్టర్స్ ఆఫ్ చేసి అందరూ కిందకుదిగారు .
థాంక్యూ థాంక్యూ ..... కాస్త సమయం అంతే .
కాంట్రాక్టర్ : డబ్బిచ్చే నామాట కాకుండా వీళ్ళ మాట వింటారా ఉండండి ఓనర్ ను పిలుస్తాను అంటూ కాల్ చేసాడు , మీ అందరినీ పీకేసి వేరేవాళ్ళతో పనిచేయిస్తాను .
చదువుకునే స్టూడెంట్స్ హాస్టల్ కు ఇంత దగ్గరగా బార్ & రెస్టారెంట్ పెడుతున్నారని నాకు తెలియదు , తెలిసి ఉంటే వచ్చేవాడినే కాదు , నా బిడ్డ ఇక్కడే ఉండి చదువుకుంటోంది - ఇక ఆ వార్డెన్ మేడమ్ అంటే మాకు చాలా గౌరవం , వారి ఇల్లు అని తెలియదు - క్షమించు బాబూ .... , వేరేవాళ్ళతో ఎలా పీకేయిస్తారో నేనూ చూస్తాను అంటూ మాకు తోడుగా నిలిచారు .
నా కూతురు ఇక్కడే చదువుతోంది - నా చెల్లెలు ఇక్కడే ఉండి చదువుకుంటోంది - మా చెల్లి కూతురు - మా బంధువుల అమ్మాయి ఇక్కడే ఇక్కడే అంటూ వరుసబెట్టి నిలబెట్టిన ట్రాక్టర్స్ డ్రైవర్స్ మా వెంటే నిలబడ్డారు , మాతోనే కాదు కదా వేరే ఎవరితోనూ చేయించము .
కాంట్రాక్టర్ : కోపంతో ఊగిపోయినా లాభం లేకపోయింది , మీతో ఎలా పని చేయించుకోవాలో నాకు తెలుసు అంటూ కొన్ని కాల్స్ చేసాడు , వచ్చేస్తున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు ..... సెక్యూరిటీ ఆఫీసర్లతోపాటు మన MLA మరియు మంత్రిగారూ వచ్చేస్తున్నారు , మమ్మల్ని ఎదురించి మీరు బ్రతకాగలరా , బుద్ధిగా వచ్చి మొత్తం కూల్చేయ్యండి లేకపోతే మీ అమ్మాయిలకు హాస్టల్లో ఎంట్రీ కూడా ఉండదు .
డ్రైవర్స్ : ఆ అమ్మాయిలు మా ఇళ్లల్లో కంటే హస్టెల్లోనే ఎక్కువ సంతోషంగా ఉంటారు - ఏకైక కారణం చీఫ్ వార్డెన్ మేడమ్ గారు , సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని తెలిసి మేము గంజి నీళ్ళతోనే సంతోషంగా ఉంటున్నాము , ఆ మేడమ్ కు ద్రోహం చేయలేము , బాబూ - పాపా .... మాకేమైనా పర్లేదు మా బిడ్డల దేవత ఇంటిని కాపాడుకుంటాము .
కాంట్రాక్టర్ : ఇదే ఫైనల్ అన్నమాట , సెక్యూరిటీ అధికారి బెటాలియన్ మొత్తం దిగుతోంది , మీ ఎముకలన్నింటినీ విరిచేస్తారు - లాఠీ ఛార్జీనే .
అన్నయ్యా మొబైల్ అంటూ నామీదెక్కి నా షర్ట్ జేబులోనుండి తీసుకుంది , విశ్వ సర్ కు కాల్ చేసి స్పీకర్లో ఉంచింది , అంకుల్ .... లాఠీ ఛార్జ్ అంటే ఏమిటి ? .
విశ్వ సర్ : లాఠీ ఛార్జ్ ..... ఏమైంది కీర్తి అంటూ కంగారు , లాఠీ ఛార్జ్ అంటే అంటూ వివరించారు .
చెల్లి : ఆ లాఠీ ఛార్జ్ ఇప్పుడు అన్నయ్యపై - తేజస్వి అక్కయ్యపై - నాపై జరగబోతోంది .
విశ్వ సర్ : అంత ధైర్యం ఎవరికుంది , ఎక్కడున్నారు తల్లీ అంటూ కంగారుపడిపోతున్నారు .
చెల్లి : అంతా వివరించింది , సెక్యూరిటీ అధికారి - MLA - మంత్రి వస్తున్నారట .....
విశ్వ సర్ కట్ చేసేసారు , రెండు నిమిషాల తరువాత కాల్ చేశారు , తల్లీ ..... హైద్రాబాద్ అంకుల్ వచ్చేస్తున్నారు అంతా చూసుకుంటారు , రమ్మంటే రెండు గంటల్లో అక్కడ ఉంటాను , ఖాళీగా ఉన్నానులే వచ్చేస్తున్నాను , ముందు ఈ విషయం చెప్పు ..... మీ డాడీకి కాల్ చేశాక నాకు చేసావు కదూ ? .
లేదు లేదు విశ్వ సర్ , విక్రమ్ సర్ కు కాల్ చెయ్యనేలేదు .
అవును విశ్వ సర్ ఫస్ట్ మీకే చేసింది చెల్లి .
విశ్వ సర్ : Thats my girl .... , నాకు తెలుసు ఇలాంటివి హ్యాండిల్ చేయాలంటే వాడి కంటే నేనే బెస్ట్ , లవ్ యు కీర్తి బయలుదేరిపోయాను .
లవ్ యు చెల్లీ - చెల్లీ అంటూ ఇద్దరం ముద్దులుకురిపించాము .
కాంట్రాక్టర్ : స్టేషన్ దగ్గరే కదా అర గంట అయినా మా సెక్యూరిటీ ఆఫీసర్లు రాలేదు ఏంటి ? అంటూ డయల్ చేస్తున్నాడు కానీ తగలడం లేదు అంటూ కంగారుపడిపోతున్నాడు , సేటూ నువ్వైనా రా ....
చెల్లి : సెక్యూరిటీ ఆఫీసర్లైతే రానే రారు , అన్నయ్యా ..... 10 గంటలు అవుతోంది ఎదురుగా టిఫిన్ కొట్టు ఉందికదా తిందాము .
Ok , మాతోపాటు డ్రైవర్స్ అందరికీ టిఫిన్ తెప్పించాను .
అక్కయ్య ప్రాణంలా చెల్లికి తినిపించింది , క్వీన్ - అక్కయ్యలతో మాట్లాడింది , ఈరోజంతా రాము అని చెప్పాముకదా ఎన్ని missed కాల్స్ , ఎక్కడ ఉన్నామో చెప్పము సర్ప్రైజ్ ..... , మేము తింటున్నాము మీరూ తినండి బై .....
సెక్యూరిటీ అధికారి వెహికల్స్ రావడంతో ..... కాంట్రాక్టర్ వెళ్ళాడు , మొదటి వెహికల్ నుండి దిగిన సెక్యూరిటీ అధికారి వాడిని ప్రక్కకు అంటూ సైగచేసి నేరుగా మాదగ్గరకువచ్చి చెల్లికి సెల్యూట్ చేశారు .
చెల్లి : కమిషనర్ అంకుల్ .....
కమిషనర్ సర్ : విశ్వ గాడు చెప్పింది నిజమే , పలకరిస్తున్నావు కానీ నీ అన్నయ్యను వదిలి రావడం లేదు .
కమిషనర్ సర్ అంటూ చెల్లిని అందించాను .
కమిషనర్ సర్ : ఎన్నిరోజులయ్యింది నిన్ను చూసి , హైద్రాబాద్ వచ్చి మూడురోజులు అయినా ఈ అంకుల్ - అంటీ గుర్తురాలేదు కదూ .
చెల్లి : గుర్తొచ్చే కదా అంకుల్ ..... విశ్వ అంకుల్ తో కాల్ చేయించింది .
కమిషనర్ సర్ : ప్రాబ్లెమ్ వచ్చాకనా అంటూ మొట్టికాయవేశారు , మహేష్ - తేజస్విని కదూ నైస్ టు మీట్ యు అంటూ చేతులు కలిపారు , హాస్టల్ సమస్యను తీర్చిన రోజు నుండీ కలవాలనుకుంటున్నాను కుదరలేదు , కలెక్టర్ గారు తలుచుకుంటూనే ఉంటారు మిమ్మల్ని , డోంట్ వర్రీ అంతా క్లియర్ అయిపోతుంది .
కాంట్రాక్టర్ : నువ్వు కేవలం సిటీ కమిషనర్ అంతే , మావేనుక మంత్రి ఉన్నారు వచ్చేస్తున్నారు అంటూ సేట్ దిగాడు .
కమిషనర్ సర్ : రానివ్వు .....
కాంట్రాక్టర్ : అదిగో సైరెన్ వచ్చేస్తున్నారు .
మంత్రితోపాటు MLA కార్యకర్తలు వచ్చారు , ఏంటి కమిషనర్ ఇంకా క్లియర్ చెయ్యలేదు , ఈ ప్లేస్ మాది మాఇష్టం .....
కమిషనర్ సర్ : మినిస్టర్ గారూ .... మోసం చే .....
మంత్రి : చేయించిందే నేను , సంవత్సరం లోపు హైద్రాబాద్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బార్ & రెస్టారెంట్ రెడీ అయిపోతుందిక్కడ తప్పుకో .....
కమిషనర్ సర్ : లేడీస్ హాస్టల్ ముందు బార్ & రెస్టారెంట్ తప్పు , మీ నిర్ణయం మార్చుకోండి .
మంత్రి : డీజీపీ నుండి కాల్ చేయించి ట్రాన్స్ఫర్ చేయించనా ? .
తేజస్వి అక్కయ్య : చేయించండి చూద్దాం , ఇక్కడ ఒక్క ఇటుక రాలినా లేడీస్ హాస్టల్ స్టూడెంట్స్ మొత్తం ఇక్కడకు చేరి దీక్ష చేస్తాము , అప్పుడు మంత్రి పదవి ఊడటమే కాదు MLA టికెట్ కూడా కష్టమే , ట్రాన్స్ఫర్ చేయించే పవర్ కట్ చెయ్యమంటారా ? , కబ్జా చేశారని జైలుకు కూడా వెళ్లొచ్చు ఎంచక్కా .....
మేమంతా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాము అంటూ డ్రైవర్స్ .
తేజస్వి అక్కయ్య : ఒకేఒక్క కాల్ .... తన వార్డెన్ కోసం హాస్టల్ మొత్తం కదులుతుంది .
కమిషనర్ సర్ : మంత్రిగారూ .... చెమటలు పడుతున్నట్లున్నాయి తుడుచుకోండి , ఈ విషయం గనుక ప్రతిపక్ష నాయకుడికి తెలిస్తే , తెలిస్తే ఏంటి నేనే స్వయంగా కాల్ చేస్తాను .
మంత్రి : వద్దు వద్దు కమిషనర్ .....
కమిషనర్ సర్ .....
మంత్రి : వద్దు కమిషనర్ సర్ ..... , ఇద్దరూ కాల్ చెయ్యొద్దు అంటూ వేడుకున్నాడు , రేయ్ సేట్ గా ఏ సమస్యా రాదు అన్నావు కదరా ఏకంగా నా మంత్రి పదవే ఎగిరిపోయేలా ఉంది నన్ను వదిలెయ్యి అంటూ వచ్చినవాళ్ళు వచ్చినట్లుగా వెళ్లిపోయారు .
కమిషనర్ సర్ : రేయ్ సేటూ .... నిజాయితీగా సెటిల్ చేసుకో , ఆ పత్రాలు ఇప్పుడే చింపేయ్యాలి , మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడకూడదు , క్షమాపణ కోరుకో .....
సేట్ : క్షమించండి .
చెల్లి : అంకుల్ ..... అక్కయ్య ఉండగానే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు .
సేట్ : ఏకంగా మాముందు మొకరిల్లాడు .
తేజస్వి అక్కయ్య : లవ్ యు చెల్లీ అంటూ ఎత్తుకుని ముద్దులు కురిపిస్తోంది .
లవ్ యు చెల్లీ - అక్కయ్యా ..... అంటూ చెల్లిని ఎత్తుకున్న అక్కయ్యను ఎత్తుకుని తిప్పాను సంతోషంతో .....
చెల్లి : అక్కయ్య మాటలకు మంత్రి గారు భయపడిపోయారు అన్నయ్యా , అక్కయ్య వల్లనే ....
కమిషనర్ సర్ : మీ అక్కయ్య వల్లనే కీర్తి , అభినందించకుండా ఉండలేను అంటూ క్లాప్స్ కొట్టారు , ఇక మిగిలినది నేను చూసుకుంటాను అంటూ కలెక్టర్ గారి సహాయంతో ఫేక్ రిజిస్టర్ చేసిన ఆఫీసర్ ను - బార్ & రెస్టారెంట్ కు అనుమతి ఇచ్చిన GHMC ఆఫీసర్ ను మరియు సహాయం చేసిన అందరూ రావాలని ఆర్డర్ వేశారు , తల్లీ .... ఆఫీసర్స్ అందరూ భయపడిపోతున్నారు ఈ govt ఆఫీసర్స్ టైం కు రారు మనం ఎంచక్కా రిలాక్స్ అవుదాము , ఇక్కడిక్కడే మీరు చెప్పిన పేరు మీద ఇంటిని రిజిస్టర్ చేయించేద్దాము .
చెల్లీ .... లోపలికి వెళదామా ? .
చెల్లి : అన్నయ్యా .... రిజిస్టర్ అయ్యాక మనది అని ప్రౌడ్ గా అడుగుపెట్టాలని ఉంది .
లవ్ యు ....
చెల్లి : లవ్ యు టూ అన్నయ్యా .....
డ్రైవర్ అన్నలూ ..... మీ మేలు మరిచిపోనిది , మీరు సంపాదించే ఈరోజు కష్టాన్ని కోలవలేను అంటూ పర్సులోని మొత్తాన్ని ఇచ్చాను .
డ్రైవర్స్ : మీవైపు ఉండటం వలన కలిగిన సంతోషానికి వెలకట్టలేము , ఈ సంతోషం చాలు - మా బిడ్డల దేవత సంతోషంలో పాలు పంచుకోవడం మా అదృష్టం అనిచెప్పి వెళ్లిపోతున్నారు .
అన్నలూ ..... భోజన సమయం అయ్యింది , కలిసి భోజనం అయినా చేస్తే మాకూ సంతోషం అంటూ ఆన్లైన్ లో ఆర్డర్ చేసాము , కమిషనర్ సర్ - సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా మాతో కలిసి తిన్నారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)