12-07-2024, 01:39 PM
అందమైన ప్రేమరాణి చెయ్యితగిలితే
సత్తురేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్నమొటిమ ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్షమార్గం వయసులా సంగీతమే
ఊహు భూమికే భూపాలమే
సత్తురేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్నమొటిమ ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్షమార్గం వయసులా సంగీతమే
ఊహు భూమికే భూపాలమే
![[Image: anl-Cdon-Yhx-Zo-CSF7y-Uvy-1-e57xu.jpg]](https://i.ibb.co/tmTSS79/anl-Cdon-Yhx-Zo-CSF7y-Uvy-1-e57xu.jpg)