10-07-2024, 11:52 AM
(10-07-2024, 11:42 AM)Haran000 Wrote: Naagaland లో ఒకప్పుడు ఒక నాగ తెగకి చెందిన వీరుడు ఉండేవాడు. అక్కడి ప్రజలు దేవుడిలా ఆరాధించే వాళ్ళు. ఆ legend ఏ ఇప్పుడు మళ్ళీ సూర్యలా పుట్టాడు. ఆ python అది గుర్తించి, సూర్యకి సహాయం చేస్తుందేమో. Python మీద స్వారీ చేస్తూ వస్తాడేమో అది చూసి అందరూ షాక్.
నువ్వు ఇలా చేప్పేస్తే సస్పెన్స్ అటుంచు మొత్తం ప్లాట్ మార్చాలసివస్తుంది హారన్ బ్రో. ఇది అన్యాయం..