10-07-2024, 11:42 AM
(10-07-2024, 11:37 AM)Viking45 Wrote: హహహ.. సూర్య దగ్గర పాకెట్ నైఫ్ తీసేస్కున్నాడు అజయ్.. పెప్పర్ స్ప్రే లేదు.. చేతులు వెనక చెట్టుకి స్టీల్ సంకెళ్ళతో కట్టేసారు.. ఇప్పుడు అలోచించి చెప్పు హారన్ బ్రో. నెక్స్ట్ ఏమి జరగబోతుందో..
Disclaimer ఇచ్చాను అందుకే.. సెన్సిటివ్ పీపుల్ నెక్స్ట్ అప్డేట్ కి దూరంగా ఉండమని..
Naagaland లో ఒకప్పుడు ఒక నాగ తెగకి చెందిన వీరుడు ఉండేవాడు. అక్కడి ప్రజలు దేవుడిలా ఆరాధించే వాళ్ళు. ఆ legend ఏ ఇప్పుడు మళ్ళీ సూర్యలా పుట్టాడు. ఆ python అది గుర్తించి, సూర్యకి సహాయం చేస్తుందేమో. Python మీద స్వారీ చేస్తూ వస్తాడేమో అది చూసి అందరూ షాక్.