10-07-2024, 11:37 AM
(10-07-2024, 10:21 AM)Haran000 Wrote: Next update లో ఏం జరుగుతుంది అంటే, అనకొండా సినిమాలో లెక్క ఆ కొండచిలువ సూర్యాని మింగేస్తది. సూర్య మాత్రం లోపల నుంచి దాని పొట్ట కోసి బయటకి వస్తాడు. అలా తప్పించుకుంటాడు, అక్కడ నుంచి. సో వీళ్ళు ఆ పొట్టలోంచి బయటకి వచ్చే దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట.
హహహ..... Sorry bro ఏదో joke చేశా అంతే.
హహహ.. సూర్య దగ్గర పాకెట్ నైఫ్ తీసేస్కున్నాడు అజయ్.. పెప్పర్ స్ప్రే లేదు.. చేతులు వెనక చెట్టుకి స్టీల్ సంకెళ్ళతో కట్టేసారు.. ఇప్పుడు అలోచించి చెప్పు హారన్ బ్రో. నెక్స్ట్ ఏమి జరగబోతుందో..
Disclaimer ఇచ్చాను అందుకే.. సెన్సిటివ్ పీపుల్ నెక్స్ట్ అప్డేట్ కి దూరంగా ఉండమని..