10-07-2024, 10:13 AM
నేను ఇంకో కథ రాస్తూ ఈ కథ updates చూసాను కానీ చదవలేదు, ఇప్పుడు చదివాను.
బాగానే రాస్తున్నారు కథ, కాకపోతే చూసిన రెండు నిమిషాలకే ప్రతీ అమ్మాయి పడిపోవడం ఎందుకా అనిపిస్తుంది.
అంజుతో సంభాషణ సరసం బాగుంది, కాదు, కేక.
మన రీడర్స్ కూడా బాగా excite అవుతున్నట్టే ఉన్నారు. సూర్య ఎలివేషన్ మములగా లేదు. ఇక్కడ వీళ్ళు మందు కొడుతూ ఇద్దరూ సూర్యకి అగర్వాల్ ముందు గతం చెప్పడం బాగుంది. (Not to criticize though, నాకు మాత్రం old screenplay లా అనిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో ఇప్పటికే ఇలాంటి taking చూసేసాం).
చెపుతున్నా బ్రో, ఏమనుకోకూ, కథలో ఉన్న depth మీ narration లో లేదు. ఇంకా కావాలి. Factual గా చాలా elements పెడుతున్నారు దానికి చాలా మెచ్చుకుంటున్నాను. Soldiers, army, terrorist కంపింగ్, locations, అన్నింటి మీద చక్కగా informatiom gather చేసి కథలో వాడుతున్నారు. Hatsoff.
కొంచెం conversations లో ఎవరి dialouge అనేది clarity లేదు కొన్ని చోట్ల అది సరిచేసుకోండి. Thoroughly examine the post before uploading.
Nagaland లో చిరుత పులులు ఎక్కడ ఉన్నాయి మిత్రమా, అదొక్కటే తప్పు. మన దేశంలో చిరుతలు లేవు, ఉన్నా గత నాలుగు సంవత్సరాలలో నమీబియా నుంచి వచ్చినవి మాత్రమే Kuno National Park, MadhyaPradesh లో ఉన్నాయి. Reticulated python, Burmese pythons అరుదుగా ఉంటాయి అని తెలుసు కాని cheetah ఉండదు అని తర్కం ఎలా miss చేసారు.