10-07-2024, 03:16 AM
చాలా బాగా రాస్తున్నారు.
అప్డేట్ ఎలా రాయాలి అని విషయానికొస్తే, అది చదివే మాకన్నా రాసే మీకే ఎక్కువ అవగాహన వుంటుంది.
చదివే మా విషయానికొస్తే, అంతా తొడరగా చేదివేసి తెలుకోవాలని వుంటుంది కానీ చదివిన తరువాత అప్పుడే ఐపోయిందా అనుకుంటాం.
కాబట్టి మేము ఎంత తొందరగా రాయమన్న & కథ ముందుకు వెళ్ళటం లేదని అన్నా సరే , మీరు మీకు నచ్చిన విధంగా రాసుకుంటూ పోవడమే.
కాకపొతే ఎంత వివరించి రాస్తే అంత ఎక్కువగా కనెక్ట్ అవుతాం కాబట్టి అప్డేట్ పెద్దది అయినా పర్లేదు వివరించి రాయండి. తొందరగా ముగించాలసిన అవసరమే లేదు.
రాసే మీకు ఓపిక ఉండాలే కానీ మాకు అభ్యంతరం ఏముంటుంది చెప్పండి.
Thank you so much for the updates.