Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కె.జి. ఎఫ్ (మై దర్టీ థాట్స్ ఆన్ రాఖీ)
#1
ఎపిసోడ్-1
శృంగారరస హృదయులైన పాఠకుల హృదయాన్ని రంజింప చేయటానికి మరో దార ద్వారా మీముందుకు వచ్చే ప్రయత్నంచేస్తున్నాను... దయచేసి ఈ కథని కూడా  "పనిమనిషి పద్మావతి" కథలాగే అదిరించగలరన్న పరిపూర్ణ విశ్వాసంతో ఈ కథకి శ్రీకారంచుట్టాను...         కె.జి.ఎఫ్ సినిమా అందరూ చూసేవుంటారు... ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, నాకు ఎంతో బాగానచ్చినా, ఎందుకో కంప్లీట్ అయిన ఫీలింగ్ కలగలేదు నాకు ... ఈ మధ్యకాలంలో ఇదే xossipy వేదికగా మరో రచయితగారు రాస్తున్న "కె.జి.ఎఫ్" స్టోరీ చదివాక ఆసినిమాలో నేను పొందిన అసంతృప్తి చాలా మందికే వుండి ఉండొచ్చని... అలాంటి కథని కాస్త మన స్టయిల్లో గట్టిగా మసాలాదట్టించి సరికొత్త హంగులతో రాసి కంప్లీట్ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన వచ్చింది... అందుకే నాలాంటి వారితో పాటు అందరి పాఠకుల మనసునికూడా రంజింపజేసేలా... రాఖీ అమ్మకిచ్చిన ప్రామిస్ అదేనండీ "శ్రీమంతుడిగా చనిపోతానని" ఇచ్చిన మాటని బేస్ చేసుకుని విచ్చలవిడి పదజాలంతో పాటు పచ్చిపచ్చి వర్ణనలతో ఓ ఘాటైన మషాలా కె.జి.ఎఫ్ లోకాన్ని సృష్టించి అందరి ఆధారణనూ పొందాలన్న చిరు ప్రయత్నం చేస్తున్నాను... దయవుంచి తప్పులేమైనావున్నా ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నా ఈచిన్ని మొఖం చూపించలేని రచయితని విశాలహృదయంతో మన్నించి తప్పులు సరిదిద్దుకునేలా సలహాలు సూచనలు ఇవ్వప్రార్ధన...
మీ సెక్సీ స్వీట్
          రాఖీ మరణంతో తనతండ్రి ఆనంద్ వాసిరాజు రాసిన కె.జి.ఎఫ్ కథ పూర్తిచేసిన విజయేంద్ర వాసిరాజు (ప్రకాష్ రాజ్)తన తండ్రికల నెరవేర్చిన అనందంతో గర్వంగా ఇంటికి బయలుదేరాటానికి సిద్ధమవుతున్నాడు... కానీ రాఖీ మరణం ఆ గదిలో ఎవరూ జీర్ణించుకోలేక పోయారు నాలాగే... రాఖీ మరణంపట్ల అందరిలో అపారమైన గౌరవమున్నా, అతని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న తపన అందరిలోనూ వుంది... కానీ అదేంటో విజయ్(విజయేంద్ర)ని ఇంకా ఏమడగాలో తెలియని సంధిగ్ధం నెలకొంది అందరిలో... ముఖ్యంగా దీపలో ఏదో తెలియని వెలితి, ఎందుకో రాఖీ కథ కంప్లిట్ అయినభావన కలగటంలేదామెకి... ఇక గోవింద్ బావోద్వేగాల గురించి ఎంతచెప్పినాతక్కువేనేమో... కంప్లీట్ అయ్యిన కే.జి.ఎఫ్. చాఫ్టర్ 2ఫైలుని ర్యాకులో పెట్టేసమయంలో చాప్టర్ 3 ఫైలు కనిపించడంతో అతని ఆనందానికి హద్దులులేకుండాపోయాయి... అంతే ఆనందం ఆపుకోలేని గోవింద్ పరుగునవెళ్లి "సారూ రాఖీబాయ్ కథ ఇంకా పూర్తికాలేదు..." అంటూ కేకవేసి చెప్తూ అందరికీ కనిపించేలా ఎత్తిపట్టుకున్నాడు ఏదో సాధించినవాడికిమల్లే చూస్తూ... అంతే గదిలోవున్న అందరిమొఖంలో ఆకథేంటో తెలుసుకోవాలన్న కుతూహలం అవరించింది...
           నిజానికి కె.జి.ఎఫ్ మూడో చాప్టర్ ఒకటుందని విజయ్కి కూడా తెలియదు... అందుకేనేమో మిగతావారి మాదిరిగానే అయనలోకూడా ఆ కథేంటో తెలుసుకోవాలన్న ఆశకనిపించింది... అందరూ ఆశ్చర్యంతో గోవింద్ పట్టుకున్న ఫైలునే గమనిస్తుండగా గోవింద్ వైపుచూస్తూ ఫైల్ విజయ్కి ఇవ్వమన్నట్లు సైగచేసింది... దీప చూడగానే క్షణం తడబడ్డ గోవింద్ మరుక్షణంలో ఆమె సైగ అర్థం చేసుకుని పరుగులాంటి నడకతో విజయ్ దగ్గరికి చేరుకొని ఫైలు అందించాడు... ఇంకా తనబాధ్యత మిగిలే వుందన్న విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతున్న విజయ్ అయోమయంగా ఆ ఫైల్ అందుకుని దీర్ఘాంగా ఆలోచిస్తూ పేజీలు తిప్పుతున్నాడు...  అమెరికన్ నేవీ షిప్పులు రోఖీకోసం ఎందుకోచ్చాయి, ఎఫ్.బి.ఐ ఏజెంట్స్ రమికా సేన్ని కలవటం వంటివి కనిపించడంతో గందరగోలానికిగురైన విజయ్ అయోమయంగా తలపట్టుకున్నాడు... విషయం అర్థంచేసుకున్న ఛానల్ ఓనర్ శ్రీనివాస్ "విజయ్ గారూ మీరు చాలా టైర్ అయినట్లున్నారు... టైం తీసుకొని మరోసారి డిస్కస్ చేద్దాం..." అనటంతో కాస్త రిలీఫ్ ఫీలయివుతూ శ్రీనివాస్ వైపు కృతజ్ఞతగా చూసిన విజయ్ తరువాత గదిలో తన సమాధానంకోసమే ఎదురు చూస్తున్న అందరివైపూ కచ్చితంగా చెప్తాను అన్న భరోసా ఇస్తున్నట్లు చూస్తూ దీపాతో "నెక్స్ట్ వీక్ దీనిగురించి డిస్కస్ చేద్దాం" అన్నాడు... విజయ్ మాటకి ఎదురుచెప్పటం ఇష్టంలేని దీపకూడా అలాగే అన్నట్లు తలవూపి వెంటనే... "మీకిబ్బంది లేకుంటే ఈవినింగ్ మిమ్మల్ని కలవొచ్చా" అనడిగింది... అందరిముందూ అడగలేని ఏదో విషయం పర్సనల్గా అడిగి తెలుసుకోవాలి అన్న తపన వ్యక్తంచేస్తూ...   
  వాస్తవానికి విజయ్ ఓ భయంకరమైన వొమినైజర్...  ప్రతీ సారీ కొత్త కొత్త రుచులకోసం వెంపర్లాడుతుంటాడు... ఫస్టైం దీపని హాస్పిటల్లో చూసినప్పుడే హుందాగా ఉంటూనే కసిరేపే దీప ఫిగర్ చూసి పిచ్చెక్కిపోయాడు విజయ్... పైనా కిందా పుష్టిగాపెంచేసి చూడగానే ఆకట్టుకునే రూపంతో డామినేటింగా కనిపించే ఆమెతో ఎలాగైనా పరిచయం పెంచుకుని తన దార్లోకితెచ్చుకుని కసితీరా అనుభవించాలన్న ప్రయత్నంలో భాగంగానే చాప్టర్ 2 గురించి చెప్పటానికి ఆఫీస్ దాకా వచ్చాడు... కథ చెప్తూ ఆమెను ఇంప్రెస్స్ చేసే ప్రయత్నం చేస్తూనేవున్నాడు... కానీ చాప్టర్ మొత్తం కంప్లీటయినా ఆమెనుండి ఎలాంటి స్పందన లేకపోవటంతో కాస్తనిరాశకు గురయ్యాడు పాపం... కానీ తీరా ఇక ఇంటికి వెళదామని బయలుదేరుతుండగా మరో చాప్టర్ దొరకడంతో తనకుకూడా తెలియని విషయాలు రాఖీ జీవితంలో వున్నాయని ఊహించని విజయ్ మనసులో అవమానంగా ఫీలయినా... తనకుతానుగా దీపానే సాయంత్రం కలుద్దామని అంత పబ్లిక్గా అడగటంతో మనసులో కోటివీనలుమొగాయి 48ఏళ్ళ విజయ్కి... ఆమెతో పర్సనల్గా టైంస్పెండ్ చేసే అవకాశం అస్సలు వదులుకోకూడదు, వీలైతే ఈ అవకాశం మరింత గొప్పగా ఉపయోగించుకోవాలనుకున్నాడు... అంతే అతనికళ్ళు మూడు పదులుదాటిన దీపా బట్టలు పూర్తిగా వలిచేయటం మొదలెట్టేసాయి... విరబోసిన జుట్టు జాకెట్ అంచుల వరకూ ఆలా పడిపోయినట్లుండే ఆమె కురులు అతని కామపు చూపులకు జలపాతాళ్ళా తోచాయి... అహంకారంతో మిడిసిపడే ఆమె అల్చిప్పల్లాంటికళ్ళలో ఏదో తీరనిదాహం దాగుందన్న విషయం తనే కొత్తగా గుర్తించ్చినట్లు తెగ సంబరపడిపోతుండగా... తీర్చిదిద్దిన చాపాల్లాంటి కనుసొగలమధ్యలో చీరకి మ్యాచింగ్ అయ్యేలా పెట్టిన నల్లనిబొట్టుకూడా అతనిలో ఆకల్లుపుట్టిస్తున్నాయి ఆశ్చర్యంగా... కోటేరులాంటి ముక్కుతో పాటు నున్నగా గుండ్రంగా వుండేఆమె మొఖం పున్నమినాటి చంద్రునికి ఏమాత్రం తీసిపోదనిపిస్తుండగా మచ్చలేని చందమామని చూస్తున్నానా అన్నంతగా మురిసిపోవటం మొదలెట్టాడు... ఆమె నునుపైనబుగ్గల కింది చిన్నిగడ్డం కసుక్కున కొరికి నమిలేయాలని పిస్తుంటే... నల్లని లిప్స్టిక్ మాటున ఎర్రని పెదవులు కలమాగిన దొండపళ్ళలా ఎంతలా ఊరిస్తాయో గుర్తుతెచ్చుకుంటుండగానే ఆమె శంఖంలాంటి మెడమీదున్న మడతల్లో వూరే చెమట చుక్కల రుచీ, వాసనలు ఎలావుంటాయో, ఎంత మత్తెక్కిస్థాయో అన్న ఊహల్లోతేలిపోతూ... నిండాపాలున్న పాడిగేదెలా పుష్టిగావున్న ఆమె ఎదసంపదని దాహంనిండిన కళ్ళతో నమిలేసేలా చూస్తూనే "నేనే మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చెయ్యాలనుకున్నాను... ఇంతలో మీరే అడిగేసారు..." అన్నాడు విజయ్ తన తడబాటు తెలియకుండా జాగ్రత్తపడుతూనే ఆబగాచూస్తూ...
          అసలే వురుకులపరుగుల జీవితం పైగా ఎప్పుడూ బిజీగా వుండే జర్నలిస్ట్ బతుకు దీపా హెగ్డేది.... పెళ్ళైన కొత్తల్లో సందుదొరికితేచాలు ఏదో ఉద్యమం చేస్తున్నవాడికిమల్లే చెలరేగిపోతూ శృంగార సామ్రాజ్యంలో ఓలలాడించిన తన మొగుడు ఒక కూతురు పుట్టగానే ఆమెను గెలిచేశాననుకున్నాడో లేక ఏళ్ళపాటు అనుభవించిన ఆమెసోకులపై మొఖమొత్తిందొ తెలియదుగానీ అప్పుడప్పుడూ అడపాదడపా ఆడే సయ్యాటలకుకూడా స్వస్తి చెప్పేశాడు... దీపూని, ఆమె పువ్వుని పట్టించుకోవటమే మానేసాడు సుమారు 5ఏళ్ళనుండి... ఇంటర్లోనే పెళ్లి, డిగ్రీ చేరేసరికే ఓకూతురుకి తల్లిగా మారిన దీపూ ఎలాగోకష్టపడి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎప్పుడూ ఇంట్లోనే గడిపేది ఓమంచి గృహిణిగా... కానీ భర్త ఆదరణకు నోచుకోలేక ఇంట్లో ఒంటరిగా మదనపడిపోతున్న సమయంలో తనకూతురు కాలేజ్ ఫేర్వెల్ పార్టీలో ఛానెల్ md శ్రీనివాస్(55)పరిచయమాయ్యాడు... ఏళ్ళతరబడి బీడుపెట్టిన తన పూపొలం ముసలి శ్రీనివాస్ ఆకలి చూపులకే చిత్తడిగా మారటంతో కొత్తగా చిగురించిన ఆశలు తీర్చుకోవటానికి సిద్ధపడింది దీపూ... ఓ పుట్టిన రోజున ధనవంతుడైన శ్రీనివాస్ వడ్డాణం కానుకగా ఇవ్వటంతోటే మురిసిపోయి తనను తాను పూర్తిగా అప్పగించుకుంది... 32రెండేళ్ల దీపూ పరువాలను తన బుల్లిబలపం సహాయంతోనే తనివితీరా అనుభవించిన శ్రీనివాస్ ఆమె అందాలకు బానిసలా మారాడు... అందుకే ఆమె మొగుణ్ణి ఒప్పించి మరీ తన ఛానెల్లో జాబ్ ఇచ్చి దీపూని ఎప్పుడూ తనకందుబాటులో వుండేలా చేసుకున్నాడు... మెల్లమెల్లగా ఆమె అందాలకు బానిసలా మారిన శ్రీనివాస్ పేరుకు md అయినా ఛానెల్లో మొత్తం పెత్తనం దీపూదే... సమాజంలో హుందాగా చలామనీ అవుతూ గుట్టుగా తన ముసలి బాస్తో రంకునడుపుతూ సెటిలయిపోయింది దీపూ... కానీ హాస్పిటల్లో విజయ్ని కలిసిన తరువాత అతని చూపుల్లో, ప్రవర్తనలో తేడా కనిపెట్టేసింది వెంటనే... శ్రీనివాస్ కంటే వయసులో చిన్నవాడు, పైగా మంచి ఫిట్ నెస్తో దిట్టంగా, మాన్లీగా, కనిపిస్తూ మంచి డిగ్నిటీ మైంటైన్ చేస్తూ, రిచ్లుక్లో వుండే విజయ్ కసి చూపులు ఆమెలో పెను ప్రకంపనలే సృష్టించాయి, తండ్రి ఆరోగ్యం విషమంగావున్న సమయంలోకూడా అతనీలో అంతకోరిక రగిల్చిన తన అందాలు ఆమెలో ఎంతో గర్వాన్ని నింపాయి... విజయ్ తనమీద ఆశతోనే తన తండ్రి బాధ్యత నెత్తికేసుకునిమరీ ఆఫీస్ దాకా రావటం... హుందాగా మిగిలిన కె.జి.ఎఫ్ కథ చెబుతూనే, రకరకాల హావభావాలతో తన ఆడతనాన్ని రెచ్చగొడుతూ, చూపులతోనే ఒళ్ళంతా తడిమేస్తూ, బట్టలమీదుగానే తన కళ్ళతో ఎదకొలతలు తీస్తూ ఆమె మెప్పుపొందే ప్రయత్నంచేస్తున్న అతని ధైర్యానికీ, చిలిపితనానికి మనసులోనే మురిసిపోయింది... పదేపదే తడిదేరిపోతుంటే అసహనం వ్యక్తంచేస్తూనే ఎద అందాలు ఆరబోస్తూ మరింతగా అతను రెచ్చిపోయేలా చేస్తోంది... కానీ పైకిమాత్రం హుందాగా ప్రవర్తిస్తూ పెద్ద పతివ్రతలా బిల్డప్ ఇచ్చింది... కథ అవగానే విజయ్ వెళ్లిపోతుంటే ఆమె ప్రాణమెందుకో వుస్సూరుమంది... అతని చూపుల తాకిడి తన దేహం పదేపదే కోరుకోవటం సహించలేక పోతోంది... అంతలోనే గోవింద్ మరో భాగం తీసుకొని రావటంతో సంతోషంగా అనిపించినా మరో వారందాకా విజయ్ ఆకలిచూపుల పొగడ్తలు మిస్సవక తప్పదేమో అనుకుంది పాపం... అందుకే ఎలాగో మరో ఫైల్ దొరకడంతో వెంటనే తెగించి అడిగేసింది సాయంత్రం కలుద్దామని... తనలా అడగ్గానే అతని కళ్ళు ఎంతలా అనందంతో మెరిసాయో గమనించిన దీపా మరోసారి గర్వంగా ఫీలయ్యింది తన అందంపట్ల... అతని అంగీకారానికి చూపులతోనే కృతజ్ఞతలు తెలియజేస్తూ "దానిదేముంది mr.విజయ్,  అయితే ఈరోజు రాత్రికే డిన్నర్ ప్లాన్ చెయ్యండి..." అని హుందాగా చెప్పి అతనివైపే చూస్తోంది సమాధానంకోసం... అనుకోని దీపా రిప్లైకి ఆశ్చర్యపోయిన విజయ్ మనసులో బావాలు అతని కళ్ళల్లో చదివిన దీపా గుండె ఓక్షణం దడదడలాడింది... ఒంటరిగా అతనికి దొరికితే ఇంక తనపనైపోయినట్లే అనుకుని దడుచుకుంది... అతడు ఎంత నచ్చినా మరీ అంత తొందరగా లొంగిపోవటానికి ఆమె ఏమాత్రం సిద్ధంగాలేదు... అందుకే తన భయం ఎవరికీ అర్ధంకాకుండా గోవింద్ వైపుచూసి "కె.జి.ఎఫ్ కి సంబంధించిన అన్నీ ఫైల్స్ తీసుకొని నాతో పాటు నువ్వుకూడారా" అంటూ ఆర్డర్ వేసింది వాడికి... ఆమాటతో విజయ్ కళ్ళల్లో నిరుత్సాహం, గోవింద్ కళ్ళల్లో ఆనందం నిండుకోవటంతోపాటు... దీపా, విజయ్ల మాటలు చేష్టలు గమనిస్తున్న శ్రీనివాస్ ముసలి మనసుకూడా స్థిమితపడింది...
To be continued         
[+] 12 users Like sexyswethaa143's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
కె.జి. ఎఫ్ (మై దర్టీ థాట్స్ ఆన్ రాఖీ) - by sexyswethaa143 - 09-07-2024, 09:26 PM



Users browsing this thread: 1 Guest(s)