09-07-2024, 03:41 PM
*
ఇంటికి వెళ్ళాక ఆమెకి వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నాడు..
కానీ ఆమె ఏమి జరగనట్టు మామూలుగా ఉండటం,మొహం లో చాలా కాలం తర్వాత సంతోషం కనపడేసరికి ఏమి మాట్లాడలేదు విజయ్.
***
ల్యాబ్ హెడ్ వద్దకు వెళ్లిన సైంటిస్ట్..రిపోర్ట్ ఇస్తు"B1 అక్కడి వాతా వరణం లో ఉండలేక పోతున్నాడు సర్"అన్నాడు.
"చస్తే చావని..మనకి ఇంకొన్ని వివరాలు కావాలి"అన్నాడు.
"అదికాదు సర్..మనం అక్కడ ఉండలేం..కదా.. సో మనకి ఏమిటి ఉపయోగం"అన్నాడు వాడు.
"వాడుకుందాం"
"ఎలా"
"డంపింగ్ యార్డ్..గా..మన ప్లానెట్ లో.. వేస్ట్ మెటీరియల్ పెరుగుతోంది.. టన్నులు టన్నులు..ఇలాగే వదిలేస్తే...మనం బతకలెం.. సో తీసుకువెళ్లి..భూమి మీద పడేద్దాం..ఆల్రెడీ సుప్రీం కి రిపోర్ట్ చేశాను"అన్నాడు హెడ్.
"ఒప్పుకోరేమో భూమి మీద ఉన్న వారు"అన్నాడు వాడు..
****
హాస్పిటల్ లో ఉన్న sro హెడ్ కి స్పృహ రావడం తో డిశ్చార్జ్ చేశారు..
అందరూ ఆయన్ని విష్ చేసి క్యాబిన్ నుండి బయటకి వెళ్ళాక విద్య జరిగింది చెప్పింది..విరాట్ గురించి.
జరిగింది తెలుసుకుని.."అబ్బా ..నేను స్పృహ లో ఉంటే..పద్మశ్రీ..లాంటిది..అడిగేవాడిని"అన్నాడు విద్య తో.
"సర్ ఇంకో ప్రమాదం వస్తోంది అని అనుమానం"అంటూ వివరాలు చెప్పింది.
"గ్యారంటీగా స్పేస్ షిప్ వచ్చే ఉంటుంది.."అన్నాడు..ఆమె పిర్ర నొక్కుతూ.
"ప్రైవేట్ కంపెనీ లు కూడా ట్రేస్ చేయగానికి ట్రై చేస్తున్నాయి నో యుస్"అంది.
"చూద్దాం లే..ఆ రిపోర్ట్ ఫైల్స్ పంపు "అన్నాడు
ఆ సాయంత్రం..ఆమె ట్రైన్ దిగి స్టేషన్ బయటకి వెళ్ళాక..టీ దుకాణం వద్ద టీ తాగుతూ ఉన్న బెగ్గర్ ను చూసింది.
వాడు కూడా ఆమెని చూసాడు..
ఆమె తన ఇల్లు ఉండే సందు వైపు నడుస్తూ ఉంటే..వెనకే వెళ్ళాడు.
కొంత దూరం వెళ్ళాక ఆమె ఆగింది.
వాడు దగ్గరకి వచ్చాక"ఎందుకు వెనకే వస్తున్నావు..నీ ఇంటికి రెండు సార్లు వచ్చాను"అంది..
"అదే..చెప్పాలి..ఒక వింత చూసాను..చాలా రోజుల క్రితం...నా పెళ్ళలకి చెప్తే...పట్టించుకోలేదు..నీకు చెప్తాను"అన్నాడు..
"నాకు వినే ఓపిక లేదు..ముందు ఇంటికి వెళ్ళాలి"అంటూ ఇంటి వైపు నడుస్తూ వెళ్ళింది.
వాడు కొద్ది వెనకే నడిచాడు..
ఆమె డోర్ లాక్ తీసి ఇంట్లోకి వెళ్లి..స్నానం చేసింది..
పిక్కల వరకు ఉండే నైటీ వేసుకుని...కుంకుమ పెట్టుకుంటు బయటకి చూస్తే వాడు బీడీ కాల్చుకుంటు గడప వద్దే అన్నాడు.
ఆమె నిట్టూర్చి.. హార్లక్స్ చేసి రెండు కప్ ల్లో పోసి తీసుకువెళ్ళింది బయటకి..
అప్పటికే చీకటి పడింది..చలి గాలి మొదలు అయ్యింది..
"ఏమిటి చెప్పు"అంది వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుని.
వాడు కింద కూర్చుని తాగుతూ.."ఒక రాత్రి ఇంట్లో గొడవ పడి...పార్క్ లో పడుకున్నాను..అర్థ రాత్రి..ఏదో..గుండ్రం గా ఉండేది..ఆకాశం నుండి వచ్చి పడింది..
కొద్ది సేపటికి అందులో నుండి ఒకడు బయటకి వచ్చాడు"అన్నాడు.
వింటున్న విద్య ఉలిక్కి పడింది..
"ఏ పార్క్"అంది.
"గాంధీ పార్క్,,ఆ తర్వాత వాడు..బయటకి వెళ్ళాడు..నేను చాలా దూరం నుండి వాడిని చూస్తూ ఉన్నాను..కొద్ది సేపటికి ఒక డబ్బుల మిసిన్ లోకి వెళ్ళాడు..
నేను వెనక్కి వచ్చి చూస్తే..వాడు వచ్చిన పెట్టే బూడిద అయ్యింది"అన్నాడు..
ఆమె వాచ్ చూసుకుని హెడ్ కి ఫోన్ చేసింది.
"నేను ల్యాబ్ టెక్నీషియన్స్ ను రమ్మంటాను..నువ్వు వాడిని తీసుకు రా"అన్నాడు హెడ్.
అప్పుడే అజిత్ ఇంటికి వచ్చాడు..విద్య విషయం చెప్పి గబ్ గబ చీర కట్టుకుంది.
"కార్ కీ ఇవ్వండి"అంటూ తీసుకుని వెళ్లిపోయింది..
***
అరగంట తర్వాత బెగ్గర్ చూపిన ప్లేస్ లో..స్కానింగ్ మొదలు పెట్టారు ల్యాబ్ స్టాఫ్..
"ఆ బూడిద ఏమి అయ్యింది"అని పార్క్ గార్డ్ ను అడిగాడు హెడ్.
"నేను ఉదయం చూసే సరికి..ఇక్కడ బూడిద ఉంది..నేను దాన్ని..తీసి..చెత్త కుండీలో వేసాను.."అన్నాడు..వాడు.
"మొత్తం బూడిదేనా"అడిగింది విద్య.
"అందులో బంగారం లాంటిది ఉంటే తీసుకున్నాను.. అమ్మాలని చూస్తే అది బంగారం కాదు అన్నారు"అంటూ తీసుకొచ్చి ఇచ్చాడు..అది చిన్న రాడ్ లాగ ఉంది.
బూడిద అయినా ప్లేస్ లో కొన్ని శాంపిల్స్ తీసుకుని...మొత్తం ల్యాబ్ కి పంపారు.
అందరూ వెళ్ళాక..విద్య కార్ ఎక్కింది..బెగ్గర్ ను ఎక్కించుకుని..డ్రైవ్ చేస్తూ.."వాడు ఎలా ఉన్నాడు"అంది..
"ఆరు అడుగుల ఎత్తులో ఉన్నాడు..కానీ నడక మన లాగా లేదు"అన్నాడు.
"వాడు ఏటీఎం లో డబ్బు చోరీ చేశాడు...తర్వాత నుండి ఏమి న్యూస్ లేదు"అనుకుంది..
వాడిని ఇంటి వద్ద దింపి..కొంత డబ్బు ఇచ్చింది..
వాడు ఆమె తల పట్టుకుని లాగి..పెదవుల మీద ముద్దు పెట్టాడు..
విద్య ఇంటికి వెళ్ళాక ఆ డేట్స్ చెక్ చేసుకుని..అంకిత్ కి ఫోన్ చేసి వివరాలు చెప్పింది.
"ఓహ్..ఇక్కడ కూడా ఈ మధ్య ఏటీఎం లో చోరీ జరిగింది వెరిఫై చేస్తాను"అన్నాడు అంకిత్.
అతను బయటకి వెళ్తుంటే"ఇప్పుడేమిటీ"అంది టైం చూస్తూ.
అంకిత్ జవాబు ఇవ్వకుండా బైక్ తీసుకుని..స్టేషన్ కి వెళ్ళాడు.
"ఏమి కావాలి"అన్నాడు విజయ్ విసుగ్గా.
id card చూపించి..కొన్ని విషయాలు మాట్లాడాడు.
"నమ్మలేని విషయాలు"అంటూ ఫైల్ తీసాడు విజయ్.
"అదే డేట్"అంటూ అంకిత్..తన టీం కి ఫోన్ చేసాడు.
అరగంట లో ఏటీఎం దగ్గర ఉన్న పార్క్ లో..ల్యాబ్ టీం ఉంది.
"అవును సర్ ..ఆ రోజు ఉదయం..బూడిద ఉంది..దాన్ని ఆ సంచిలో వేసాను..ఇంకా అక్కడే ఉంది"అన్నాడు పార్క్ గార్డ్.
అంకిత్ టీం ఆ సంచి ను తీసుకువెళ్ళారు ల్యాబ్ కి..
అంకిత్ వాట్సప్ చేశాడు విద్య కి.
"మీ ఊరిలో ఒకడు...మా ఊరిలో ఒకడు దిగారు.."అని.
"అంటే దొంగతనం చేస్తోంది.. వేరే గ్రహం వాడా..అయితే..టౌన్ లో ఎక్కడ ఉండి ఉంటాడు..బహుశా ఏదైనా హోటల్ లేదా లాడ్జ్"అన్నాడు విజయ్.
****
ఆ రాత్రి విజయ్ చెప్పడం తో పోలీ.స్.. లు అన్నీ లాడ్జ్ ల్లో సింగిల్ గా ఉన్నవారిని చెక్ చేశారు..
"అందరూ మనుషులే..తేడా లేదు"అని రిపోర్ట్ చేశారు.
విజయ్ ఇంటికి వెళ్ళేసరికి పద కొండు అయ్యింది.
నిజానికి B1 ఉన్న రూం లోకి ఒక గార్డ్ వెళ్లి చూసాడు..
మందు తాగుతూ కూర్చున్న వాడిని చూసి.."వేరే గ్రహం వాడు మందు మనల తాగడు "ఆనుకుని వెళ్ళిపోయాడు..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..