09-07-2024, 08:11 AM
(09-07-2024, 06:08 AM)Arjun hotboy Wrote: Enti bhayya bale suspence lo pettav e tension thattukoleka pothunam remaining part kuda update ఇవ్వండి
ఇది మరీ బాగుంది అర్జున్ గారు... ఏదో నాకు తోచినట్టు థ్రిల్లర్ రాస్తుంటే.. టెన్షన్ పడటానికి ఏమి ఉంది.. మీరు కూడా అగర్వాల్ లాగా పూర్తిగా ఇన్వొల్వ్ అయినట్టు ఉన్నారు. సూర్య హ్యాపీ గా అంజు తో ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు.. మీరు సెన్సిటివ్ అయితే నెక్స్ట్ అప్డేట్ చూడొద్దు