08-07-2024, 07:36 PM
అగర్వాల్: బ్రిజేష్ గారు ఇంక టెన్షన్ పెట్టకుండా చెప్పండి..
బ్రిజేష్ Dr ప్రసాద్ వైపు చూస్తూ సూర్య ట్రైనింగ్ లోని విషయాలు చెప్పడం మొదలు పెట్టారు..
ఫస్ట్ 6 నెలలు ట్రైనింగ్ పూర్తి అయ్యాక అందరికి 3 రోజులు ఔటింగ్ ఇచ్చారు.. సీనియర్స్ జూనియర్ క్యాడట్స్ అందరు ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్లాన్లు వేసుకొని డెహరడ్యూన్ పరిసర ప్రాంతాలకు వెళ్లారు..
బ్యాచ్ మొత్తం 400 మందిలో ఒక్క సూర్య తప్ప ఎవరు లేరు.. అతనొక్కడే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు..
ఇన్స్ట్రక్టర్ తో కలిసి చాలా సమయం గడిపేవాడు..
నాకెందుకో అతని విషయంలో తప్పు చేసానేమో అనే గిల్టీ ఫీలింగ్ ఉండేది..
బ్రిజేష్: అజయ్ సింగ్ తో మాట్లాడినప్పుడు అతను చాలా ఎక్కువ మాట్లాడాడు.. టాప్పర్ కావడంతో కొంచెం మందలించడం తప్ప శిక్ష పెద్దగా వేయలేదు..
అతను ట్రైనింగ్ లో ఆల్ఫా (alpha) లో ఉన్నాడు..
{ ఆర్మీ లో ప్రతి వారం పెట్టె టెస్టులో వచ్చే రిజల్ట్స్ బట్టి వారిని ALPHA, BRAVO, CHARLIE గా విభజిస్తారు.. 400 మందిలో 7-8 ALPHA, 70-80 BRAVO, మిగిలినవారు CHARLIE ఉంటారు }
కాని ఆర్మీ లో సీనియర్ ఆఫీసర్స్ కమాండ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ పాటించడం తప్పనిసరి.. ఇంత చిన్న వయసులో అతను తప్పు చేయకున్నా ఎదురుతిరగడం ఆర్మీ రూల్స్ లో కరెక్ట్ కాదు..
బాస్ చెప్పింది ఫాలో అవ్వడం నేర్చుకోవాలి అని అంత కఠినమయినా పనిష్మెంట్ ఇచ్చాము..
Dr ప్రసాద్: బ్రిజేష్ నా వద్దకు అప్పుడు సూర్య కేస్ తీసుకొస్తే.. చిన్న సలహా ఇచ్చాను.. యుద్ధంలో ఆఫీసర్ ముందుండి నడపాలి తనతో ఉండే జవాన్లను..
ఎన్కౌంటర్ జరిగితే మొదటి బుల్లెట్ ఆఫీసర్ తీసుకోవాలి.. అలాగే ముందుండి నడిచే ఆఫీసర్ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో తన ప్రాణం త్యాగం చేసే దమ్ము ధైర్యం ఉండాలి.. ఇది ఇండియన్ ఆర్మీ లో ఉన్నా పరంపర..
సూర్య విషయం మాత్రం అర్ధం అయ్యేది కాదు.. అతన్ని అర్ధం చేసుకోవడానికి నేను అతన్ని అప్రోచ్ అయ్యి స్నేహం చేశాను.. అతనికి ఒక మెంటార్ లాగా వ్యవహారించాను.. అతనిని వెన్నంటే ఉంటూ ఎంకరేజ్ చేయడం వల్ల పరీక్షల్లో తన పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అయ్యింది.. ఆలా మూడు నెలలు గడిచిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అవ్వడం తో నేను జబల్పూర్ వెళ్లవలిసి వచ్చింది.. వెళ్లే ముందు సూర్య కి ఒక స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాను..
అగర్వాల్: ఓహ్.. ఆ తర్వాత
బ్రిజేష్: నేను చెప్తాను.. నెక్స్ట్ నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది.. సీనియర్ బ్యాచ్ కి ఫీల్డ్ ట్రైనింగ్ ఇన్ గెరిల్లా వార్ ఫేర్ (field training in guerilla warfare) కోసం కాశ్మీర్ ఎంచుకుంటే.. పరిస్థితులు బాగోక.. నాగాలాండ్ అడవుల్లోకి కి మార్చారు..
10 రోజుల ట్రైనింగ్ కోసం సీనియర్ తో జూనియర్స్ ని జోడించి నాగాలాండ్ కి పంపడం జరిగింది..
దురదృష్టమో అదృష్టమో తెలీదు కాని.. మూడవ బ్యాచ్ లో సూర్య ఉన్నాడు.. అదే బ్యాచ్ లో అజయ్ సింగ్ అతని ఫ్రెండ్స్ కూడా వచ్చారు..
మొత్తం బ్యాచ్ 50 మంది.
టీం కి 10 మంది ఉంటారు (7 సీనియర్స్ 3 జూనియర్స్) మ్యాప్ ఇచ్చి టార్గెట్ లొకేషన్ కి వెళ్ళాలి.. వారిని వెంటాడుతూ వారిని ఆపడానికి వేరే టీమ్స్ ప్రయత్నిస్తాయి.. గన్స్ క్యారీ చేస్తారు కాని డమ్మి రౌండ్స్ వాడతారు.. ఒక్క టీం లీడర్ దగ్గర మాత్రమే ఫుల్లీ లోడెడ్ వెపన్ ఉంటుంది.ఒక మెడికల్ కిట్,ఒక జీపీస్ ట్రాకర్ డివైస్, ఒక శాటీలైట్ ఫోన్(ఎమర్జెన్సీ అవసరం అయితే ). ప్రతి ఒక్కరి దగ్గర డ్రై రేషన్ ( జీడిపప్పు కిస్మిస్ ), రెండు లీటర్ వాటర్ బాటిల్, పెప్పర్ స్ప్రే బాటిల్ ఉంటుంది (ఎలుగు బంట్లను తరిమెయడానికి).
5 టీంలు ఏర్పాటు చేశారు, 45 kms దూరంలో ఉన్నా పర్వాత శ్రేణి వాళ్ళ టార్గెట్. 72 గంటలలోపు ఆ స్థావరానికి చేరుకొని మళ్ళీ క్యాంపు కి తిరిగి రావాలి..
ముందు రోజు నైట్ ఐదు టీంలను ఐదు వేరు వేరు ప్రాంతాలలో జనావాసలకి దూరంగా కటిక చీకట్లో అడివిలో వదిలేసారు..