07-07-2024, 11:03 PM
డోర్ ఓపెన్ అయ్యాక B1 బయటకి వచ్చాడు..
తను టౌన్ లో పడ్డట్టు అర్థం అయింది..అది పార్క్..చిన్న గోడ ఉంటే దూకి రోడ్ మీద కి వచ్చాడు.
ఆ box కొద్ది సేపటికి బూడిద అయ్యింది..
స్పేస్ సూట్ లో అటు ఇటు చూస్తున్న వాడిని చూసి ఆటో ఆపాడు..జావేద్.
"ఎక్కడికి వెళ్ళాలి"అన్నాడు.
B1 కి వాడు అడిగింది అర్థం అయింది..జవాబు ఇవ్వలేదు..
జావేద్ గెడ్డం పీక్కునీ వెళ్ళిపోయాడు.
B1 ఎదురుగా ఉన్న చిన్న గది డోర్ తీసి ఉంటే వెళ్లి..అందులో ఉన్న మెషిన్ ను చూసి..స్కానర్..పెడితే.
"ఇందులో డబ్బు ఉంటుంది"అని పడింది.
వాడు ఎదురుగా ఉన్న కెమెరా పీకి అవతల పారేశాడు.
బయటకి వచ్చి దగ్గర్లో ఉన్న మెకానిక్ షెడ్ వైపు వెళ్ళాడు.
అందులో ఒకడు పడుకుని ఉన్నాడు.
B1 స్కానర్ ద్వారా..తెలుసుకుని..ఒక కట్టర్ తీసుకుని అటు ఇటు చూసి...మళ్ళీ వెళ్ళాడు..ఏటీఎం లోకి.
***
ఉదయం మోహన్ జాగింగ్ కి వెళ్లి వచ్చి..న్యూస్ పెట్టీ..భారతి పూజ గదిలో ఉండటం చూసి..కిచెన్ లోకి వెళ్లి బ్రెడ్ జామ్,,తీసుకుని వచ్చాడు.
"....టౌన్ లో రాత్రి ఒక ఏటీఎం నుండి డబ్బు చోరీ అయ్యింది"అని న్యూస్ చెప్పింది..యాంకర్.
అదే టైం కి అజిత్ కూడా టీవీ న్యూస్ చూస్తుంటే.
"ఎందుకు పొద్దునే"అంటూ కప్ ఇచ్చింది నవ్వుతూ విద్య.
"...సిటీ ఏటీఎం లో డబ్బు చోరీ.."అనే న్యూస్ చెప్తుంటే..విద్య పట్టించు కాకుండా ఛానల్ మార్చింది.
**
"దాదాపు పదిహేను నిమిషాలు అన్ని సైటిలిట్స్ జామ్ అయ్యాయి..సీక్రెట్ ఎంక్వైరీ చేయండి..
మరో వైపు నాసా,,ఇస్రో...ఏదో అబ్జెక్ట్ ను రికార్డు చేశాయి"అన్నాడు usa ప్రెసిడెంట్.
అన్ని దేశాల్లో అవే ఆదేశాలు ఇచ్చారు.
***
పొద్దునే జావేద్ ఆటో కడుక్కుంటూ ఉంటే..ఏటీఎం చోరీ గురించి విన్నాడు.
"ఇదిగో నీ మనవడిని కాలేజ్ దింపు"అన్నాడు కొడుకు.
జావేద్ తల ఊపి వాడిని కాలేజ్ వద్ద దింపి...అటు ఇటు చూస్తుంటే..భారతి..స్కూటీ స్టార్ట్ చేస్తూ కనపడింది.
ఆటో ఆమె పక్కన ఆపి"ఏమైంది"అన్నాడు.
భారతి,బాబు వాడిని గుర్తు పట్టారు.
"స్టార్ట్ అవడం లేదు తాత"అన్నాడు వాడు
"కాలేజ్ లో దింపాలి"అని రెండు మూడు సార్లు నొక్కింది..
"పెట్రోల్ ఉందా"అన్నాడు జావేద్.
"ఉ"అంది భారతి.
దగ్గర్లో ఉన్న షెడ్ లో స్కూటీ ఇచ్చి వచ్చింది..ఆమె ఎక్కాక కాలేజ్ వైపు వెళ్ళాడు.
బాబు ను దింపి..ఆటో ఇంటి వైపు తిప్పాడు..
వాడు అద్దం లో తనను చూడటం గమనించి,,తల తిప్పుకుంది భారతి.
"రాత్రి ఒకడు చిత్రమైన బట్టల్లో కనపడ్డాడు ఏటీఎం వద్ద..ఉదయం అందులో దొంగతనం అని విన్నాను"అన్నాడు జావేద్.
"స్టేషన్ లో నేను చూసింది చెప్తాను"అని ఆపాడు.
జావేద్ తో పాటు భారతి దిగింది టైం చూసుకుంటూ.
వాడు లోపలికి వెళ్ళి చెప్పాడు .".అక్కడ ఒకడిని చూసాను"అని.
"వయసు ఎంత ఉంటుంది"
"నా వయసు ఉంటుంది..ఆరు అడుగులు ఉంటాడు..బలం గా ఉన్నాడు"అంటూ వివరాలు చెప్పాడు.
వాడు బయటకి వస్తూ గుట్కా నోట్లో వేసుకున్నాడు.
దగ్గరికి వచ్చాక"నువ్వు చెప్పిన వాడిని పట్టుకుంటార..వీళ్ళు"అంది..నవ్వి.
"ఏమో..అసలు వాడు దొంగో కాదో నాకు తెలియదు"అన్నాడు .
వాడి కుడి చెయ్యి తన పిర్ర ను నిమిరితే..తోసేసి..కోపం గా చూసింది.
వాడు ఆటో ఎక్కాక..అటు ఇటు చూసి...దగ్గర్లో ఆటో లు లేక..తను కూడా ఎక్కింది.
ఇంటి ముందు దిగాక ..ఆమె..డబ్బు ఇస్తు ఉంటే.."మీ మొగుడు,పెళ్ళాం ఇద్దరికీ కోపాలు ఎక్కువ అనుకుంటా"అన్నాడు
భారతి..నవ్వి గేట్ వైపు వెళ్ళింది....లోపలికి వెళ్తూ చూస్తే...వాడు ఆమె పిర్రలని చూస్తూ...గుట్కా నమలడం గమనించి..తల తిప్పుకుంది.
**
B1 ఒక చిన్న దుకాణం లో ఉదయం ...బట్టలు,,రెండు చిన్న బ్యాగ్స్ కొన్నాడు..
అవి వేసుకుని....అప్పటి దాకా..పాత గుడ్డలో మూట కట్టిన డబ్బు..ఒక బ్యాగ్ లో పెట్టాడు.
తర్వాత
ఒక చిన్న లాడ్జ్ కి వెళ్ళాడు.
"ఆధార్..ఫోన్ నెంబర్"అంటే..లేవు..అన్నట్టు తల ఊపాడు.
"కనీసం పేరు చెప్పు"అంటే..తను వచ్చే ముందు ఒక షాప్ ముందు నిలబడి స్కాన్ చేసిన పేరు చూపాడు.
"మతయ్య స్వీట్ షాప్..ఓహో మతయ్యా"అని రాసుకుంటూ..డబ్బు తీసుకున్నాడు.
రూం లోకి వెళ్ళాక కాసేపు పడుకుని..బయటకి వచ్చాడు ..
రోడ్ మీద ఉన్న పేపర్ లు,పుస్తకాలు చూసి..కొన్నాడు..
దగ్గర్లో ఒక షాప్ ముసి ఉంటే..ఆ గట్టు మీద కూర్చుని..స్కానర్ తో అన్ని స్కాన్ చేశాడు..రెండు గంటలు..
అవి..అతని వీపు మీద ఉన్న చిప్ ద్వారా..మెదడు లోకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటే.. భాష అర్థం అయ్యింది కొంచెం కొంచెం..
తర్వాత మెడికల్ షాప్ కి వెళ్లి.."ఈ ఎండ తట్టుకోలేక పొతున్నాను.."అన్నాడు.
అతను వింతగా చూసి.."ఇది చలి కాలం..ఇది తట్టుకోలేవ.."అంటూ రెండు లోషన్ లు ఇచ్చాడు.
ఫుడ్ ,వాటర్ కొనుక్కుని రూం కి వెళ్ళాడు
అవి తిని నీళ్ళు తాగి పడుకున్నాడు..
గంట తర్వాత కడుపులో తిప్పేసి వాంతులు మొదలు అయ్యాయి

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..