Thread Rating:
  • 12 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విరాట్..page.3..X..page.7
అప్పటికే రోడ్ మీద వెళ్ళేవారు ఆగి చూస్తున్నారు.

ఆమె బయటకి వచ్చి"ప్లీజ్ ఆగండి"అంటూ ఇద్దరి చేతులు పట్టుకుంది.
మోహన్ రెండు దెబ్బలు వాడి పొట్టలో గుద్ది..లోపలికి వెళ్ళాడు.
వాడు పొట్ట పట్టుకుని బాధ గా కింద కూర్చున్నాడు.
రోడ్ మీద చూస్తున్న వారు ..ఒక్కొక్కరు వెళ్ళిపోయారు.
భారతి కి భర్త మీద కోపం వచ్చింది.."ఎందుకు ఇంత కోపం..కొట్టడం"అనుకుంటూ...డ్రైవర్ కి చెయ్యి అందిస్తే.వాడు లేచి..ముందు సీట్ లో కూర్చున్నాడు..
వాడి ముక్కు లోంచి రక్తం వస్తోంది ...చెంప మీద గుద్దాడు..మోహన్ .
దానితో..నోట్లో ఉన్న గుట్కా ఉమ్ము ..గెడ్డం మీదకి కారింది.
భారతి ఒంగి"ఎందుకు కొట్టారు"అంది.
ఆమె సళ్ళు బయటకి సగం జరుగుతూ ఉంటే..బ్ర ఆపింది.. వాటి మధ్య మంగళ సూత్రం..తాడు.
వాడు చూపు గమనించి చెయ్యి అడ్డం పెట్టుకుంది ఇబ్బందిగా.
"యాభై అడిగాను ఎక్కువ"అన్నాడు..చిన్న గుడ్డ తీసి రక్తం తుడుచుకుంటూ.
"వాటర్ తెస్తాను"అంటూ లోపలికి వెళ్ళింది..
లోపల మోహన్ బట్టలు మార్చుకుంటున్నాడు...
ఆమె వాటర్ బాటిల్...తీసుకుంటూ.."ఎందుకు అలా కొట్టారు"అంది.
మోహన్ మాట్లాడ లేదు..
"డబ్బు ఎక్కువ అడిగాడా..ఎంత"అంది..పర్స్ తీస్తూ.
"ఫిఫ్టీ"అన్నాడు మోహన్...టవల్ తీసుకుని ఇంటి వెనక్కి వెళ్తూ.
"మీ నాన్నగారి వయసు ఉంది ఆయనకి"అంది..
మోహన్ ఆగి.."నాకు కోపం తెప్పించాడు"అన్నాడు.
భారతి భర్త కళ్ళలోకి చూస్తూ"వాడు మీకన్నా బలం గా ఉన్నాడు..మొరటు వాడు..మిమ్మల్ని కొడితే.."అంది మెల్లిగా.
వెటకారం గా నవ్వి"నువ్వే అన్నావు కదా..మా నాన్నగారి వయసు అని..ఆ వయసు వాడిని..నిమిషం లో పడగొడతాను "అన్నాడు...వెళ్తూ.
"మమ్మీ తాత వచ్చాడా"అడిగాడు బాబు.
"మీ నాన్న చెప్తోంది..ఆటో తాత గురించి"అని బయటకి వచ్చింది..భారతి.
వాడు అప్పటికి కొంచెం సర్దుకున్నాడు..
ఆమె ఇచ్చిన బాటిల్ తీసుకుని "పోలీ.స్ కి చెప్తాను.."అన్నాడు..
భారతి వక్షోజాల మీద చెయ్యి వేసి.. ఒంగునీ.."ప్లీజ్ అవన్నీ ఎందుకు లెండి"అంది..భయ పడుతు.
చేతిలో ఉన్న యాభై ను ఇచ్చింది..అది తీసుకుని.."కడుపులో చచ్చేలా గుద్దాడు..ముక్కులో నుంచి రక్తం వస్తోంది"అన్నాడు.
"ప్లీజ్..వయసులో పెద్ద వారు మీరు.."అంది మెల్లిగా.
ఆమె లేత పెదాలు,మెరుస్తున్న ముక్కు పుడక చూస్తూ..
"నీ మొహం చూసి వదిలేస్తున్నాను"అన్నాడు.
భారతి మొహం లో భయం పోయి...చిరు నవ్వు వచ్చింది..
ఆటో వెళ్ళాక..నిట్టూరుస్తూ ఇంట్లోకి వెళ్ళింది..
"ఏమంటున్నాడు..కంప్లయింట్ చేస్తాడు ట..ఏమి"అన్నాడు మోహన్.
"అదేమీ లేదు"అంటూ కిచెన్ లోకి వెళ్ళింది..భోజనం కోసం..
***
"అన్ని సిద్ధం.."చెప్పాడు ల్యాబ్ హెడ్.
ఆఫీసర్ లు"సరే...చాలా డబ్బు తగలేశారు ...ఈ వెళ్ళే వెధవలు మనతో ఎలా కాంటాక్ట్ అవుతారు.."అన్నారు.
"వాళ్ళ వీపు మీద చిప్ ఉంది..ఎక్కడున్నా దొరుకుతారు..వాళ్ళకి స్కానర్ లాంటిది ఇస్తున్నాం..మాట్లాడొచ్చు..ఏదైనా మెసేజ్ పంపొచ్చు "అన్నాడు..
రెండో రోజు
రాకెట్ లో వీళ్ళని ఎక్కించి.."మీరు మాకు ఇవ్వాల్సింది ఇన్ఫర్మేషన్ మాత్రమే"అన్నాడు హెడ్.
"మేము అక్కడ ఎక్కువ సేపు బాటకలేకపోతే"అన్నాడు ఒక క్రిమినల్.
"మీరు కనీసం ముఫై గంటలు బతుకుతారు..ఈ లోగా మేము మిమ్మల్ని తీసుకురగలం"అన్నాడు హెడ్.
రాకెట్ ఆకాశం లోకి వెళ్ళింది...
కాంతి వేగాన్ని దాటే స్పీడ్ తో భూమి రావడం మొదలు అయ్యింది.
"ఈ దొంగ నా కొడుకులు చెప్పింది నిజమేనా"అన్నాడు ఒక క్రిమినల్ ఇంకొడితో.
"జాగ్రత్త..మన లోపల చిప్స్ ఉన్నాయి ..వింటారు.."అన్నాడు ఇంకోడు.
"విననీ..ఇంతకీ నువ్వు ఏమి చేసావు"అడిగారు..అందరి కన్నా పెద్ద వాడిని.
"నాకు ఇరవై ఏళ్ల వయసు ఉన్నపుడు..ఐదుగురు అమ్మాయిలతో sex చేశాను"అన్నాడు..
"దానికి ముఫై ఏళ్లుగా జైల్ లో ఉన్నావా.."అన్నాడు ఇంకోడు వింతగా.
"వాళ్ళు వద్దు..అన్నా వినకుండా చేశాను..sex.. నా మీద..రేప్ కేసు పెట్టీ...ఇన్నేళ్ళు బయటకి రానివ్వలేదు"అన్నాడు..
"ఇంతకీ మన పేర్లు ఏమిటి.."అన్నాడు ఒకడు.
"ఏమో మనం ఒక్కొక్కరం ఒక్కో ప్లేస్ లో దిగుతాము ట..ముఫై ఏళ్లుగా జైల్ లో నా కోడ్ B1"అన్నాడు ఇందాకటి వాడు.
"నువ్వు ముఫై..నేను ఇరవై ఇది ఏళ్లుగా ఉన్నాను..నా కోడ్ C1"అన్నాడు ఇంకోడు..విసుగ్గా.
"నువ్వు కూడా..sex చేశావా"అడిగాడు B1.
"పని చేసే చోట కోపం గా ఒకడి తల మీద కొట్టాను.."అన్నాడు C1.
**
కొద్ది సేపటికి సాటిలైట్ లు అన్నీ జామ్ అవడం మొదలు పెట్టాయి.
నాసా,ఇస్రో టెలిస్కోప్ ల్లో ఏదో స్పేస్ వెహికిల్ వస్తున్నట్టు రికార్డు అయ్యింది.
ఆ రాకెట్ భూ ఆకర్షణ వలయం లోకి వస్తూనే..లోపల ఉన్న క్రిమినల్స్...ముందే ప్రాక్టీస్ చేసినట్టు..ఒక్కొక్కడు..ఒక్కొక గుండ్రటి box లోకి వెళ్ళారు.
అవి క్లోజ్ అయ్యి..రాకెట్ ఒక వైపు డోర్ ఓపెన్ అయ్యింది..
అందులో నుండి..ఒక్కొకటి..box బయటకి వచ్చి..ఒక్కో వైపు వెళ్ళింది...హై స్పీడ్ లో..
స్పేస్ రాకెట్ భూమికి నలభై కిలోమీటర్ల దూరం వరకు రాగానే..అందులో ఉన్న ఆటో సజేషన్ తో...11000 డిగ్రీల హీట్ జెనరేట్ అయ్యింది...కాలి..బూడిద అయ్యింది..
ఆ బూడిద...భూమి మీద ఐదు కిలోమీటర్ల పరిధిలో పడింది.
"ఏంట్రా బూడిద పడుతోంది "అనుకున్నారు...రాత్రి పూట ఇల్ల పైన పడుకున్న వారు.
***
ఒక box అంటార్కిటికా లో పడింది.
ఒక box విద్య పని చేసే ల్యాబ్ ఉండే సిటీ బయట పడింది.
ఒక box మోహన్ పని చేసే ల్యాబ్ సిటీ బయట పడింది..అంకిత్ ఉండేది అదే సిటీలో.
ఒక box వాటికన్ సిటీ లో.. పోప్ ఇంటి గార్డెన్ లో పడింది.
ఒక box... america నేవీ షిప్ లో పడింది.
***
box లు ఓపెన్ అయ్యాక..ఆ ప్లానెట్ గ్రౌండ్ కంట్రోల్ లో సైంటిస్ట్ లు..టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు.
వాళ్ళ ప్లానెట్ నుండి జీవులు బయటకి వెళ్ళడం ఇదే మొదటిసారి.
**
అంటార్కిటికా box నుండి బయటకి వచ్చినవాడు..చుట్టూ ఉన్న మంచు ను చూసి..స్కానర్ లో దాన్ని...వీడియో లాగా ట్రాన్స్మిట్ చేశాడు.
"దారుణమైన చలి ఇక్కడ ఎవరు లేరు "అని రిపోర్ట్ చేశాడు.
navy షిప్ లో ఉన్న వారు....ల్యాండింగ్ శబ్దానికి ..పరుగు పెడుతూ వెళ్ళారు..
అది ఎంత ఫోర్స్ తో దిగింది అంటే..షిప్ పై నుండి..బొక్క పెట్టుకుంటు..కిందికి వెళ్ళింది..
డోర్ ఓపెన్ అవుతునే..లోపలికి నీళ్ళు వచ్చాయి..వాడు స్కానర్ ఆన్ చేస్తూ ఉండగానే..మునిగిపోయాడు సముద్రం లోకి.
కొద్ది సేపటికి.."మా షిప్ మునిగుతోంది"అని రిపోర్ట్ చేసి..అందరూ..సేఫ్టీ బ్యాగ్స్ తగిలించుకుని..సముద్రం లోకి దూకేశారు.
స్కానర్ నుండి వస్తున్న వీడియో చూసి.."ఓహ్ వాటర్..వీడు పోయినట్టు ఉన్నాడు"అన్నాడు ల్యాబ్ హెడ్.
వాటికన్ సిటీ లో box ఓపెన్ అవగానే ఒకడు బయటకి వచ్చాడు.
అప్పటికే చుట్టూ గన్స్ తో.. గార్డ్ లు ఉన్నారు.
వాడిని పోప్ వద్ద కి తీసుకు వెళ్ళారు.
వాళ్ళు అడిగేది..వచ్చిన వాడికి అర్థం అవుతోంది..కానీ వాడు చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు.
"వీడిని ఒక గదిలో పడేయండి....వీడు మన రహస్యాలు తెలుసుకోడానికి వచ్చాడు...తర్వాత చూద్దాం వీడి సంగతి"అన్నాడు పోప్.
"వీడు వచ్చిన box"అడిగారు గార్డ్స్.
"దాన్ని నా కార్ షెడ్ లో పెట్టండి...దానికి చక్రాలు పెట్టీ..కార్ లాగా వాడుకుంటాను"అన్నాడు .
కానీ కొద్ది సేపటికి అందులో ఫైర్ జనరేట్ అయ్యి బూడిద అయ్యింది.
"నన్ను జైల్ లో పెట్టారు"అని మెసేజ్ పంపాడు..వాడు.
**
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply


Messages In This Thread
విరాట్..page.3..X..page.7 - by will - 06-07-2019, 07:06 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:07 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:08 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:08 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:08 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:09 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:10 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:10 PM
RE: కాసనోవా - by chnnari - 01-07-2024, 11:08 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:12 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:12 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:13 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:14 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:15 PM
RE: కాసనోవా - by Anjineyulu mangala - 10-07-2019, 04:22 AM
RE: ......page.3 - by will - 01-07-2024, 09:42 PM
RE: ......page.3 - by will - 01-07-2024, 10:01 PM
RE: ......page.3 - by కుమార్ - 02-07-2024, 02:51 AM
RE: ......page.3 - by Polisettiponga - 02-07-2024, 05:49 AM
RE: ......page.3 - by appalapradeep - 02-07-2024, 04:26 AM
RE: ......page.3 - by Polisettiponga - 02-07-2024, 11:04 AM
RE: ......page.3 - by nenoka420 - 02-07-2024, 11:14 AM
RE: ......page.3 - by Uday - 02-07-2024, 12:56 PM
RE: ......page.3 - by sri7869 - 02-07-2024, 03:49 PM
RE: ......page.3 - by Ram 007 - 02-07-2024, 03:53 PM
RE: ......page.3 - by కుమార్ - 02-07-2024, 04:24 PM
RE: ......page.3 - by కుమార్ - 02-07-2024, 07:55 PM
RE: ......page.3 - by కుమార్ - 02-07-2024, 10:48 PM
RE: ......page.3 - by K.R.kishore - 02-07-2024, 11:34 PM
RE: ......page.3 - by K.R.kishore - 02-07-2024, 11:35 PM
RE: ......page.3 - by sri7869 - 02-07-2024, 11:48 PM
RE: ......page.3 - by కుమార్ - 03-07-2024, 01:13 AM
RE: ......page.3 - by sri7869 - 03-07-2024, 07:37 AM
RE: ......page.3 - by Uday - 03-07-2024, 01:44 PM
RE: ......page.3 - by కుమార్ - 03-07-2024, 03:52 PM
RE: ......page.3 - by Ram 007 - 03-07-2024, 05:07 PM
RE: ......page.3 - by కుమార్ - 03-07-2024, 06:45 PM
RE: ......page.3 - by K.R.kishore - 03-07-2024, 08:01 PM
RE: ......page.3 - by Venrao - 03-07-2024, 11:33 PM
RE: ......page.3 - by కుమార్ - 03-07-2024, 11:51 PM
RE: ......page.3 - by sri7869 - 04-07-2024, 02:01 AM
RE: ......page.3 - by K.R.kishore - 04-07-2024, 02:29 PM
RE: ......page.3 - by Rajalucky - 04-07-2024, 03:55 PM
RE: ......page.3 - by కుమార్ - 04-07-2024, 04:54 PM
RE: ......page.3 - by కుమార్ - 04-07-2024, 06:49 PM
RE: ......page.3 - by sri7869 - 04-07-2024, 07:37 PM
RE: ......page.3 - by appalapradeep - 04-07-2024, 08:18 PM
RE: ......page.3 - by K.R.kishore - 04-07-2024, 10:12 PM
RE: ......page.3 - by కుమార్ - 05-07-2024, 12:05 AM
RE: ......page.3 - by K.R.kishore - 05-07-2024, 12:53 AM
RE: ......page.3 - by Shirisha1990 - 05-07-2024, 09:18 AM
RE: ......page.3 - by nenoka420 - 05-07-2024, 11:07 AM
RE: ......page.3 - by suresh0328 - 05-07-2024, 11:59 AM
RE: ......page.3 - by కుమార్ - 05-07-2024, 09:14 PM
RE: ......page.3 - by suresh0328 - 05-07-2024, 11:30 PM
RE: ......page.3 - by sri7869 - 05-07-2024, 12:01 PM
RE: ......page.3 - by Uday - 05-07-2024, 01:41 PM
RE: ......page.3 - by Raghavendra - 05-07-2024, 02:25 PM
RE: ......page.3 - by కుమార్ - 05-07-2024, 09:13 PM
RE: ......page.3 - by sri7869 - 05-07-2024, 09:23 PM
RE: ......page.3 - by prasanth1234 - 05-07-2024, 11:17 PM
RE: ......page.3 - by కుమార్ - 06-07-2024, 12:25 AM
RE: ......page.3 - by Kumar4400 - 06-07-2024, 12:51 AM
RE: ......page.3 - by K.R.kishore - 05-07-2024, 11:15 PM
RE: ......page.3 - by Uday - 05-07-2024, 11:29 PM
RE: ......page.3 - by కుమార్ - 06-07-2024, 12:22 AM
RE: ......page.3 - by కుమార్ - 06-07-2024, 12:23 AM
RE: ......page.3 - by suresh0328 - 06-07-2024, 11:21 PM
RE: ......page.3 - by కుమార్ - 06-07-2024, 05:49 AM
RE: .... విరాట్..page.3 - by Uday - 06-07-2024, 08:24 AM
RE: .... విరాట్..page.3 - by sri7869 - 06-07-2024, 09:24 AM
RE: .... విరాట్..page.3 - by sri7869 - 06-07-2024, 11:42 AM
RE: .... విరాట్..page.3 - by Ram 007 - 06-07-2024, 04:41 PM
RE: .... విరాట్..page.3 - by sri7869 - 06-07-2024, 08:16 PM
RE: .... విరాట్..page.3 - by Uday - 06-07-2024, 11:22 PM
RE: .... విరాట్..page.3 - by Viking45 - 07-07-2024, 05:00 AM
RE: .... విరాట్..page.3 - by sri7869 - 07-07-2024, 09:11 AM
RE: .... విరాట్..page.3 - by M*dda - 07-07-2024, 10:10 AM
RE: .... విరాట్..page.3 - by naree721 - 07-07-2024, 02:44 PM
RE: .... విరాట్..page.3 - by Ram 007 - 07-07-2024, 05:04 PM
RE: .... విరాట్..page.3 - by Ram 007 - 07-07-2024, 05:15 PM
RE: విరాట్..page.3..X..page.7 - by కుమార్ - 07-07-2024, 09:35 PM
RE: All Slutty Fakes of mine - by will - 23-02-2020, 05:57 PM



Users browsing this thread: