07-07-2024, 06:28 PM
(This post was last modified: 07-07-2024, 06:32 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
*
భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరం లో ఉన్న ఒక ప్లానెట్ మీద ఉన్న లాబొరేటరీ లో..కొందరు సైంటిస్ట్ లు టెలిస్కోప్ లో విశ్వాన్ని చూస్తున్నారు..
వాళ్ళు చూడటానికి మనుషుల్లగా ఉన్నారు..కొన్ని మార్పులతో.
ఆడవారికి జుట్టు ఉండదు..మగవారికి తోక లాంటిది ఉంటుంది..
లేబరటరి హెడ్ ఒక రిపోర్ట్ తీసుకుని..అధికారులని కలిశాడు..
ఆ ప్లానెట్ కి ఒకడే బాస్..ఉంటాడు..
అధికారులు ఆ రిపోర్ట్ చూస్తూ..విషయం చెప్పు..అన్నారు.
హెడ్"నెల క్రితం..ఒక అస్ట్రయిద్ ను పేల్చేసినట్టు.. చూశాం"అన్నాడు.
"అయితే"
"ఒక రాకెట్...వచ్చి వెళ్ళింది..మేము..అది ఎక్కడి నుండి వచ్చిందో..తెలుసుకున్నాం"అన్నాడు.
"సో"
"మనం..ఒక టీం ను పంపు దాం..."అన్నాడు.
"ఎందుకు డబ్బు వృధా"అన్నారు వాళ్ళు.
హెడ్ ఏదో ఆలోచిస్తూ..జవాబు ఇవ్వలేదు..
"అయినా అక్కడి వాత వరణం ఎలా ఉంటుందో..మన వాళ్ళు అక్కడ బతకగలరా"అన్నాడు ఒకడు.
హెడ్ ఆలోచించి.."వాళ్ళ స్పేస్ షిప్ లు కొన్ని...సాటిలైట్ ల వద్ద ఉన్నాయి..మేము హక్ చేశాం.. వాళ్ళ వివరాలు..
కొంచెం మనలాగానే ఉన్నారు.."అంటూ కొన్ని చెప్పాడు.
"అయితే..మాత్రం..ఎవరిని పంపాలి శాంపిల్ గా"అన్నాడు ఇంకోడు.
మళ్ళీ"సైంటిస్ట్ లు వద్దు..ఒక పని చెయ్యి..జైల్ లో ఉండే క్రిమినల్స్ ను సెలెక్ట్ చేసుకో..పోతే పోతారు"అన్నాడు .
***
వాళ్ళు ఒక రాకెట్ లో..భూమి వైపు వచ్చి..చుట్టూ తిరుగుతూ ఉన్న సాటిలైట్ లను.. ఇంటర్సెప్ట్ చేశారు.
భూమికి ఫోన్ కాల్స్,బ్యాంకింగ్,టీవీ ప్రోగ్రామ్స్ అన్ని వాటి ద్వారా జరగడం వల్ల..కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెనక్కి వెళ్ళాయి..రాకెట్స్.
"ఎందుకు...సాటిలైట్ సిగ్నల్ సరిగా లేదు..గంట సేపు"అన్నాడు మోహన్..
పక్కనే ఉన్న ఇంజనీర్ వెరిఫై చేస్తూ"ఒక గంట సేపు మన ప్రైవేట్ సాటిలైట్..సిగ్నల్ స్లో అయ్యింది"అంటూ కంపెనీ ఆఫిస్ కి రిపోర్ట్ చేశాడు.
MD అది చూసి పక్కన పడేసాడు.
***
వచ్చిన సిగ్నల్స్ అనలైజ్ చేసి"భూమి మీద చాలా భాష లు ఉన్నాయి"అన్నాడు ఒక సైంటిస్ట్.
టీవీ సీరియల్స్ రికార్డు చేసినవి..ప్లే చేశారు.
"చూడటానికి మనలాగే ఉన్నారు..ఆడవారికి జుట్టు ఉంది...మగవారికి తోకలు లేవు"అని రాసుకున్నారు.
కొందరు సైంటిస్ట్ లు..ఒక జైల్ కి వెళ్ళారు.
"రండి..మీకు కొందరిని ఇమ్మని ఆర్డర్స్ "అన్నాడు జైలర్.
వాళ్ళు కొందరిని..మనుషుల కి కొంచెం దగ్గరగా ఉండేవారిని తీసుకున్నారు..
వాళ్ళని వాన్స్ లో ల్యాబ్ కి తీసుకువెళ్ళారు.
రెండో రోజు.
"మీరు చేసిన నేరాలకు జీవితం మొత్తం జైల్ లో ఉండాలి..కానీ మేము చెప్పింది చేస్తే..విడుదల అవుతారు.."అన్నాడు సైంటిస్ట్.
వాళ్లకు ఏమి అర్ధం కాలేదు.
వాళ్ళకి టీవీ షో చూపించి"ఇలాంటి వారు ఉండే చోటికి పంపుతాం..శాంపిల్ గా.."అన్నాడు.
"దేనికి..ఏమిటి ఉపయోగం దీని వల్ల"అన్నాడు ఒకడు.
"సైంటిస్ట్ లు ముందు శాంపిల్ చేస్తారు..పనికొస్తుంది అంటే..ముందుకు వెళ్తారు..
మీరు ఆ ప్లానెట్ మీద కి.. వెళ్తే..ఏమి ఉపయోగమో తర్వాత"అన్నాడు ఒకడు విసుగా.
**
డాక్టర్లు వాళ్ళ తోకలు కత్తిరించి..కొన్ని మార్పులు చేశారు..చెవులు,,కను రెప్పలు..విషయం లో.
"భాష ఎలా"అన్నాడు ఒక క్రిమినల్.
"మీ వెన్నెముక దగ్గర ఒక చిప్ ఫిక్స్ చేస్తాం..మీరు వినే భాష అర్థం అవుతుంది...మీరు ఆ భాష కి సంబంధించిన ఏదైనా స్కాన్ చేస్తే..మీకు ఆ భాష కొన్ని నిమిషాల్లో వస్తుంది."అంటూ స్కానర్ చూపించాడు.
వాళ్ళు ఇష్టం లేకపోయినా జీవితం మొత్తం జైల్ లో ఉండాలి..అని..సిద్ధం అయ్యారు.
****
అంకిత్ తన ట్రిప్ లో మీనాక్షి పరాయి మగాళ్లని పట్టించుకోక పోవడం గమనించాడు..
"మనిషి మంచిదే"అనుకున్నాడు.
***
విద్య నెల తర్వాత తట్టుకోలేక..బెగ్గర్ ఉండే స్ట్రీట్ కి వెళ్ళింది.
"వాడు లేడు "అంది మూడో పెళ్ళాం..
వారం రోజుల్లో రెండు మూడు సార్లు వెళ్తే"వాడు గాలి వెధవ..ఎక్కడో ఉంటాడు..అయినా నువ్వెందుకు వాడి గురించి వస్తున్నావు"అంది కోపం గా.
విద్య ఇంక అటు వెళ్ళడం మానేసింది
...బెడ్ మీద కొంచెం డల్ గా ఉంటుంటే "ఏమిటి"అన్నాడు అజిత్.
"నథింగ్..I am happy"అంది నవ్వుతూ.

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..