07-07-2024, 10:45 AM
(06-07-2024, 04:14 PM)Rishithejabsj Wrote: పల్లవి గారు ఇప్పుడే చదివాను స్టోరీ బాగుంది ... చూస్తుంటే చాలా గట్టిగానే ప్లాన్ చేసారు స్టోరీ నీ ....
కానీ వారానికి ఒక అప్డేట్ అంటేనే కొంచెం భాధగా ఉంది అన్ని రోజులు ఏలా అని ...
బట్ ఒకే తప్పదుగా .. కీప్ గోయింగ్ ..
అలానే నాది ఒక ప్రశ్న అడగమంటరా మరి ...
అడిగిన తరువాత నొచ్చుకోవదు ....
అడగండి పర్వాలేదు