Thread Rating:
  • 10 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విరాట్..page.3..X..page.7
అంకిత్ ల్యాబ్ లో తన ముందు ఉన్న ప్రింట్ లు చూస్తున్నాడు..అవి నాసా నుండి వచ్చాయి..

"నాకు నమ్మకం పోతోంది..ఈ భూమి మిగలదు"అన్నాడు ఖురాన.
"ఓపిక పట్టండి సర్..ఒక ప్రయత్నం చేశారు..ఫెయిల్ అంతే కదా"అన్నాడు..
ఈలోగా ఫోన్ మోగితే తీశాడు..
"నేను విద్య"అంది.
"ఆ చెప్పండి.."
"మీ ఆర్కైవ్ వాళ్ళు.. పట్టుకున్నది దాదాపు డీకోడ్ చేశాను"అంది..
"రియల్లీ.. ఎనీ సొల్యూషన్ "అన్నాడు.
"ఏస్..కానీ మనం చెప్తే వినే వాళ్ళు ఎవరు"అంది..
"మా ప్రొఫెసర్..గారికి ఢిల్లీ లో కాంటాక్ట్స్ ఉన్నాయి..మేము ఎలాగూ వస్తున్నాం ..కలుద్దాం"అన్నాడు..అంకిత్.
ఆ సాయత్రం ఇంటికి వెళ్ళాక"మా లెక్చరర్ పెళ్లి రేపు"అంది మీనాక్షి.
"నేను రేపు ఢిల్లీ వెళ్ళాలి"అన్నాడు.
**
విద్య ఆ రోజు మొత్తం తను తయారు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను తీసుకుని..ల్యాబ్ కి వెళ్ళింది..
తమ పనులు చూసుకుని అక్కడికి వచ్చారు అంకిత్,ప్రొఫెసర్ ఇద్దరు..


విద్య వారిని విజిటర్స్ రూం లో కలిసింది.

తను తెలుసుకున్నది..వాళ్ళకి ఎక్సప్లెయిన్ చేసింది విద్య.
అంతా విని.."మీరు మీ సీనియర్స్ కు చెప్పండి"అన్నాడు అంకిత్.
"వేస్ట్..మీరు పీఎం ను కలవగలరా"అంది..
వాళ్ళు ఆలోచించి.."ట్రై చేద్దాం"అన్నారు.
ఖురాన..కి ఉన్న కాంటాక్ట్ ల తో..పీఎం అపాయింట్ మెంట్ దొరికింది..మర్నాడు ఉదయానికి.
**
"చెప్పండి"అన్నాడు పీఎం టైం చూసుకుంటూ.
"సర్"అంటూ తమ పరిశోధన గురించి టూకీగా చెప్పాడు.
"అంటే ఆర్కైవ్స్ డిపార్టుమెంటు తవ్వకాల్లో..భవిష్యత్తు తెలియచేసే..శాసనాలు,రికార్డు లు దొరుకాయా"అన్నాడు.
"ఏస్ సర్"అన్నాడు అంకిత్.
"స్ట్రెంజ్"
"సర్...ఈమె..విద్య..జూనియర్ సైంటిస్ట్..ఈమె..కోడ్ ను డి కోడ్ చేసింది"అన్నాడు అంకిత్.
"ఏమిటి నీకు తెలిసింది"అడిగాడు..పీఎం.
"సర్..ఇది దాదాపు.బుద్దుడి..కాలం లో..భవిష్యత్తు తెలుసుకుని..రికార్డు చేసిన శాసనం..రాసి చక్రం...దీన్ని బట్టి..ప్రస్తుతం..మన భూమి కి..ఒక పెద్ద అస్ట్రాయిడ్ లాంటిది వస్తుంది..
అది కూడా ఒక గ్రహమే...ఒక సౌరమండలం నుండి..పక్కకి..అంటే కక్ష్య నుండి బయటకి వచ్చి..దానికి అదే పేలిపోతు..ముక్కలు అవుతూ భూమి వైపు వస్తుంది"అంది విద్య.
పీఎం కొద్ది సేపు మౌనం గా ఉండి.."సరే..ప్రస్తుత పరిస్థితి కి సరిపోయింది..ఆపడం ఎలా"అన్నాడు.
"అది కూడా డి కోడ్ చేశాను..సర్..మరి ఆ రోజుల్లో..ఎలాంటి సైంటిస్ట్ లు ఉండేవారో కానీ..పరిష్కారం..ఇప్పటి కాలాన్ని..అంచనా వేసి చెప్పారు"అంది విద్య.
"ఎలా..ఏమిటది"అన్నాడు పీఎం.
"సర్..మొన్న న చై...వాళ్ళు వేసిన ప్లాన్ కరెక్ట్..అదే ఉంది..శాసనాల్లో..కానీ..రాకెట్ వెళ్ళే పద్ధతి తప్పు చేశారు..మొన్న..
ఇప్పుడు సరి చేయాలి..రాకెట్ వెళ్ళే దారి"అంది విద్య.
ఆయన నిట్టూర్చి.."మీరు అందరూ.. ఖురాన తప్ప ..చిన్న వాళ్ళు..కానీ మీకు ఛాన్స్ ఇస్తాను"అంటూ...usa president కి ఫోన్ చేసి విషయం చెప్పాడు..పీఎం.
"నో ప్రాబ్లం..ఇండియా నుండి రాకెట్ పంపుదామ్..నేను సైంటిస్ట్ లను పంపిస్తాను"అన్నాడు ప్రెసిడెంట్.
**
పీఎం ఆదేశాలతో..అంకిత్,విద్య, ఖురాన ib సెక్యూరిటీ పరిధిలోకి వెళ్ళారు.
ఇంటికి వెళ్ళాక భర్త కి చెప్పింది విద్య.."నాకు సెక్యూరిటీ మొదలు అయ్యింది"అని.
**
రెండు రోజుల తర్వాత అమెరికా టీం వచ్చింది.
ఐడియా చెప్పేది..విద్య...అంకిత్.
మిగిలిన వారు పని చేస్తారు..
sro లో..అందరూ స్పేస్ రాకెట్ తయారీ లో పడ్డారు..
"అందులో మనుషులు వెళ్ళాలి..అక్కడ ఆటం బాంబ్ fix చేశాక..సేఫ్ గా రావాలి"అంది విద్య.
భర్త తో రోజు మొత్తం మీద ఒకసారి మాట్లాడుతోంది విద్య.
మీనాక్షి కి కేవలం మెసేజ్ ఇస్తున్నాడు అంకిత్.
"ఇలాంటి మనిషి వల్ల నాకు సుఖం ఉండదు"అని fix అయ్యింది..మీనాక్షి.
**
వారం రోజుల్లో రాకెట్ రెడీ అయ్యింది..



దాని పేరు విరాట్..




స్పేస్ లోకి అంకిత్ కూడా వెళ్తున్నాడు... ఆటమ్ బాంబ్ తో..usa టీం నుండి ముగ్గురు వెళ్తున్నారు.
"అక్కడ ఆక్సిజన్..ట్యాంక్ ను తగిలించుకుని పని చేయాలి..కాబట్టి..హెల్త్ చాలా ముఖ్యం"అన్నాడు అంకిత్.
విద్య...కంట్రోల్ రూం లో ఉంటుంది..
**
ఒక రోజు ముందు.. నాసా,sro టీమ్ కి ..విరాట్ ఎలా వెళ్ళాలో చెప్పింది
"ఇంతకు ముందు వెళ్లిన రాకెట్..భూమార్గం నుండి..బయటకు వెళ్ళగానే..కరప్ట్ అయ్యింది..
ఫస్ట్..భూ ఆకర్షణ వలయం నుండి బయటకి వెళ్ళాలి.
సెకండ్...కొద్ది దూరం...అస్ట్రెయిడ్ కి ఎదురు వెళ్ళాలి.
థర్డ్...అస్త్రయిడ్ ఆకర్షణ వలయం లోకి వెళ్ళే ముందు..లెఫ్ట్ ఆర్ రైట్ కి టర్న్ అవ్వాలి.
ఫోర్...దేన్ అగైన్ టర్న్ తీసుకోవాలి..
ఖచితo గా చెప్పాలి అంతే..ఆస్ట్రియిడ్ కి ఎదురుగా వెళ్లదు రాకెట్...విరాట్.

టర్న్ లు తీసుకుంటూ..వెళ్లి..దానికి సైడ్ నుండి లాండ్ అవుతుంది.
దాని ఆకర్షణ వలయం లోకి వెళ్ళగానే..రాకెట్ ను కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి.
దాని ఆకర్షణ శక్తి ఎగ్జాక్ట్ గా తెలియదు మనకి.
బాంబ్ fix చేశాక..మాత్రం..దాని మీద నుండి...బయలుదేరి..సూటిగా భూమి వైపు రావాలి..
ఆ టైం లో  విరాట్  స్పీడ్.. ఆస్ట్రాయిడ్ స్పీడ్ కి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది.
దాని నుండి.. నిర్ణీత దూరం వచ్చాక..రిమోట్ ద్వారా..బాంబ్స్ బ్లాస్ట్ చేయాలి..
అస్ట్రైయిడ్ ముక్కలు ముక్కలు..అయ్యి..విశ్వం లోకి చిన్న చిన్న రేణువుల గా మారుతూ పోతుంది.."అంది విద్య.
అందరూ ఆమె చెప్పింది note చేసుకున్నారు..
స్ట్రాటజీ ఫైల్ pm కి,usa president కి వెళ్ళింది.
***
ఆ రోజు..
ఉదయం..ఆరు గంటలకు   విరాట్ గాలి లోకి వెళ్ళింది..
ప్రపంచ దేశాల నాయకులు..అన్ని పనులు మానేసుకుని కూర్చున్నారు.
**
కంట్రోల్ రూం లో వంద మంది..పని చేస్తున్నారు..విద్య తో.

   విరాట్  గంట తర్వాత భూమి ఆకర్షణ వలయం నుండి బయటకి వెళ్ళింది.
గంట సేపు అస్ట్రాయిద్ కి ఎదురు వెళ్ళింది రాకెట్....విరాట్..

ఇంకో గంట తర్వాత లెఫ్ట్ టర్న్..గంట తర్వాత రైట్ టర్న్ తీసుకుని.. ఆస్ట్రాయిడ్ కి సమాంతరంగా వెళ్లి...
లాస్ట్ టర్న్ తీసుకుని అస్ట్రైడ్ కి సైడ్ నుండి..దాని లోకి వెళ్ళడం మొదలు పెట్టింది.
దాని ఆకర్షణ వలయం లోకి వెళ్ళగానే..గుంజడం మొదలు అయ్యింది.
రాకెట్ కుదుపులకి..లోపల ఉన్న వాళ్ళు..ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
అంకిత్ ..రిపోర్ట్ లు పంపుతున్నాడు.
"దుమ్ము..చాలా వేడి..ఉండొచ్చు.."
ఇంకో గంట తర్వాత లాండ్ అయ్యింది రాకెట్...విరాట్.

"బయట టెంపరేచర్..మూడు వందల డిగ్రీ లు.."అన్నాడు అంకిత్.
ఆక్సీజన్ తీసుకుని..usa టీం కిందకి వెళ్ళింది.
"ఒక్కో బాంబ్ కి మధ్య అరకిలో మీటర్ దూరం ఉండాలి"అన్నాడు కెప్టెన్.
రాకెట్ లో తెచ్చుకున్న చిన్న వెహికల్స్ లో..నాలుగు వైపులకి నాలుగు టీం లు వెళ్ళాయి
***
అంకిత్..లో టెన్షన్ పెరుగుతోంది.
ఆ అస్త్రయిద్ మీద ఎక్కువ సేపు    ఉండటం..మనుషులకి అసాధ్యం.
**
బాంబ్ లు fix చేసి వెనక్కి వస్తున్న టీమ్స్ లో..ముందు ఒక టీం తో లింక్ తెగిపోయింది..
పది నిమిషాల తరువాత రెండో టీం తో లింక్ తెగిపోయింది.
"రెండే వచ్చాయి"అన్నాడు అంకిత్ ..గ్రౌండ్ కంట్రోల్ తో.
పది నిమిషాలు వెయిట్ చేసినా లింక్ రాలేదు.
"వాళ్ళు బతికే ఉన్నా ఆక్సీజన్ అయిపోతుంది"అన్నాడు కెప్టెన్
ఇంకో పది నిమిషాల తరువాత..   విరాట్  ను మెల్లిగా టేక్ ఆఫ్ చేశారు... క్రూ..
భూమి కి...ఎదురుగా... ఆస్ట్రాయిద్ కన్నా  మూడు రెట్ల వేగం తో...దాని ఆకర్షణ నుండి బయటకి వచ్చింది.. విరాట్ ...గంట తర్వాత.
"మనం బతికాం"అన్నాడు రిలీఫ్ గా..అంకిత్.
"మావాళ్ళు బలి అయ్యారు"అన్నాడు us కెప్టెన్.

గంట పాటు ప్రయాణించాక.."ఇక బ్లాస్ట్ చేయండి..ఇంకాసేపు అయితే..బాంబ్ తో లింక్ తెగిపోతుంది.."అన్నాడు అంకిత్.
వాళ్ళ మాటలు గ్రౌండ్ కంట్రోల్ లో వినిపిస్తూనే ఉన్నాయి...పొద్దున నుండి.
నాలుగు బాంబ్స్ ను రిమోట్ ద్వారా బ్లాస్ట్ చేశారు.
ఆ ఆటమ్ బాంబ్ లు.. ఎలాంటివి అంటే..మొత్తం గా ఒక గ్రహాన్నె పేల్చేయొచు.
**
బ్లాస్ట్ ధాటికి..అస్ట్రీయిడ్ తునా తునకలు అయ్యింది..
దాని ముక్కలు..అన్ని వైపులకీ వెదజల్ల బడుతూ..నాసా,ఇస్రో టెలిస్కోప్ ల్లో..ఒక పెద్ద విశ్వ తూఫాన్ ను ప్రదర్శించాయి.
***
విరాట్....రాత్రి పదకొండు గంటలకు...భూమి మీద లాండ్ అయ్యింది..
ఆ తర్వాత రెండు రోజులు టెలిస్కోప్ ల్లో..విశ్వ తూఫాన్ రికార్డు అవుతూనే ఉంది.
మూడో రోజు...నుండి..విశ్వం క్లియర్ అయ్యింది..
నాలుగో రోజు...అన్ని దేశాల లీడర్స్ కి..నాసా,ఇస్రో ..రిపోర్ట్ లు పంపాయి..
"భూమి వైపు... ఏ అస్త్రైడ్ రావడం లేదు"అని..
**
అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.
ib సెక్యూరిటీ విద్య తో పాటు అందరికీ తీసి వేయబడింది..


*****
అంకిత్ కి  ప్రమోషన్ రావడం తో..ఇల్లు మారారు....
మీనాక్షి డిగ్రీ చదువుతూనే...దగ్గర్లో ఉన్న చిన్న కాలేజ్ లో పార్ట్ టైం  జాబ్ లో చేరింది..
సంధ్య కాలేజీ కి దగ్గర్లో  ఉండొచ్చు అని కిరణ్ కూడా ఇల్లు మారాడు..

                                              end of part..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply


Messages In This Thread
విరాట్..page.3..X..page.7 - by will - 06-07-2019, 07:06 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:07 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:08 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:08 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:08 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:09 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:10 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:10 PM
RE: కాసనోవా - by chnnari - 01-07-2024, 11:08 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:12 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:12 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:13 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:14 PM
RE: కాసనోవా - by will - 06-07-2019, 07:15 PM
RE: కాసనోవా - by Anjineyulu mangala - 10-07-2019, 04:22 AM
RE: ......page.3 - by will - 01-07-2024, 09:42 PM
RE: ......page.3 - by will - 01-07-2024, 10:01 PM
RE: ......page.3 - by కుమార్ - 02-07-2024, 02:51 AM
RE: ......page.3 - by Polisettiponga - 02-07-2024, 05:49 AM
RE: ......page.3 - by appalapradeep - 02-07-2024, 04:26 AM
RE: ......page.3 - by Polisettiponga - 02-07-2024, 11:04 AM
RE: ......page.3 - by nenoka420 - 02-07-2024, 11:14 AM
RE: ......page.3 - by Uday - 02-07-2024, 12:56 PM
RE: ......page.3 - by sri7869 - 02-07-2024, 03:49 PM
RE: ......page.3 - by Ram 007 - 02-07-2024, 03:53 PM
RE: ......page.3 - by కుమార్ - 02-07-2024, 04:24 PM
RE: ......page.3 - by కుమార్ - 02-07-2024, 07:55 PM
RE: ......page.3 - by కుమార్ - 02-07-2024, 10:48 PM
RE: ......page.3 - by K.R.kishore - 02-07-2024, 11:34 PM
RE: ......page.3 - by K.R.kishore - 02-07-2024, 11:35 PM
RE: ......page.3 - by sri7869 - 02-07-2024, 11:48 PM
RE: ......page.3 - by కుమార్ - 03-07-2024, 01:13 AM
RE: ......page.3 - by sri7869 - 03-07-2024, 07:37 AM
RE: ......page.3 - by Uday - 03-07-2024, 01:44 PM
RE: ......page.3 - by కుమార్ - 03-07-2024, 03:52 PM
RE: ......page.3 - by Ram 007 - 03-07-2024, 05:07 PM
RE: ......page.3 - by కుమార్ - 03-07-2024, 06:45 PM
RE: ......page.3 - by K.R.kishore - 03-07-2024, 08:01 PM
RE: ......page.3 - by Venrao - 03-07-2024, 11:33 PM
RE: ......page.3 - by కుమార్ - 03-07-2024, 11:51 PM
RE: ......page.3 - by sri7869 - 04-07-2024, 02:01 AM
RE: ......page.3 - by K.R.kishore - 04-07-2024, 02:29 PM
RE: ......page.3 - by Rajalucky - 04-07-2024, 03:55 PM
RE: ......page.3 - by కుమార్ - 04-07-2024, 04:54 PM
RE: ......page.3 - by కుమార్ - 04-07-2024, 06:49 PM
RE: ......page.3 - by sri7869 - 04-07-2024, 07:37 PM
RE: ......page.3 - by appalapradeep - 04-07-2024, 08:18 PM
RE: ......page.3 - by K.R.kishore - 04-07-2024, 10:12 PM
RE: ......page.3 - by కుమార్ - 05-07-2024, 12:05 AM
RE: ......page.3 - by K.R.kishore - 05-07-2024, 12:53 AM
RE: ......page.3 - by Shirisha1990 - 05-07-2024, 09:18 AM
RE: ......page.3 - by nenoka420 - 05-07-2024, 11:07 AM
RE: ......page.3 - by suresh0328 - 05-07-2024, 11:59 AM
RE: ......page.3 - by కుమార్ - 05-07-2024, 09:14 PM
RE: ......page.3 - by suresh0328 - 05-07-2024, 11:30 PM
RE: ......page.3 - by sri7869 - 05-07-2024, 12:01 PM
RE: ......page.3 - by Uday - 05-07-2024, 01:41 PM
RE: ......page.3 - by Raghavendra - 05-07-2024, 02:25 PM
RE: ......page.3 - by కుమార్ - 05-07-2024, 09:13 PM
RE: ......page.3 - by sri7869 - 05-07-2024, 09:23 PM
RE: ......page.3 - by prasanth1234 - 05-07-2024, 11:17 PM
RE: ......page.3 - by కుమార్ - 06-07-2024, 12:25 AM
RE: ......page.3 - by Kumar4400 - 06-07-2024, 12:51 AM
RE: ......page.3 - by K.R.kishore - 05-07-2024, 11:15 PM
RE: ......page.3 - by Uday - 05-07-2024, 11:29 PM
RE: ......page.3 - by కుమార్ - 06-07-2024, 12:22 AM
RE: ......page.3 - by కుమార్ - 06-07-2024, 12:23 AM
RE: ......page.3 - by suresh0328 - 06-07-2024, 11:21 PM
RE: ......page.3 - by కుమార్ - 06-07-2024, 05:49 AM
RE: .... విరాట్..page.3 - by Uday - 06-07-2024, 08:24 AM
RE: .... విరాట్..page.3 - by sri7869 - 06-07-2024, 09:24 AM
RE: .... విరాట్..page.3 - by sri7869 - 06-07-2024, 11:42 AM
RE: .... విరాట్..page.3 - by Ram 007 - 06-07-2024, 04:41 PM
RE: .... విరాట్..page.3 - by sri7869 - 06-07-2024, 08:16 PM
RE: .... విరాట్..page.3 - by Uday - 06-07-2024, 11:22 PM
RE: .... విరాట్..page.3 - by కుమార్ - 07-07-2024, 03:54 AM
RE: .... విరాట్..page.3 - by Viking45 - 07-07-2024, 05:00 AM
RE: .... విరాట్..page.3 - by sri7869 - 07-07-2024, 09:11 AM
RE: .... విరాట్..page.3 - by M*dda - 07-07-2024, 10:10 AM
RE: .... విరాట్..page.3 - by naree721 - 07-07-2024, 02:44 PM
RE: .... విరాట్..page.3 - by Ram 007 - 07-07-2024, 05:04 PM
RE: .... విరాట్..page.3 - by Ram 007 - 07-07-2024, 05:15 PM
RE: All Slutty Fakes of mine - by will - 23-02-2020, 05:57 PM



Users browsing this thread: 11 Guest(s)