22-06-2019, 02:40 PM
Aaduvari Maatalaku Arthale veru le Movie Parody.
ఒక పెద్ద కంపెనీ లో ఇంటర్వూస్ జరుగుతున్నాయి..
మేనేజర్ కీర్తి...ఇంటర్వ్యూ చేస్తోంది..
అందరు వస్తున్నారు..కానీ ఎవ్వరు నచ్చక పంపిస్తోంది కీర్తి...
వచ్చిన వాళ్లలో ఒకడు ఒడ్డు పొడుగు భలే ఉన్నాడు..మనిషి కూడా బానే ఉన్నాడు..
వాడ్ని పిలిచి నాలుగు ప్రశ్నలు అడిగింది..
వాడు మె మె మె మె బె బె బె బె అన్నాడు..
కీర్తి: నీ పేరేంటి ?
అబ్బాయి: గణేష్..
కీర్తి: నీ కసలు ఏమి వచ్చు ?
గణేష్: తిని తిరగడం వచ్చు..
కీర్తి: అది తెలుస్తూనే ఉంది..ఇక్కడ ఏమి పని చేస్తావ్..
గణేష్: ఏమైనా చేస్తా...
వాడి అమాయకత్వం...వాడి బాడీ నచ్చి సరే రేపటి నుంచి రా ఆఫీస్ కి..అంది కీర్తి..
థాంక్స్ మాడం అని చెప్పి వెళ్ళిపోయాడు..అల్ ది బెస్ట్ అంది..
మరుసటి రోజు ఆఫీస్ లో గణేష్ ని తన రూమ్ కి పిలిచింది..
గణేష్: గుడ్ మార్నింగ్ మాడం..
కీర్తి: ఆహ్ గుడ్ మార్నింగ్..ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏమైంది..
గణేష్: అది వర్క్ అవ్వలేదు మాడం..
కీర్తి: ఎందుకు అవ్వలేదు..
గణేష్: అది నాకు ఏమి అర్ధం కావట్లేదు..
కీరి: ఏమి అర్ధం కావాలి..ఆ ఏమి అర్ధం కావాలి..
వస్తాడు లాగా బాడీ పెంచి అమ్మాయిలని ఇంప్రెస్స్ చెయ్యటానికి వస్తారా ఆఫీస్ కి..
గణేష్: లేదు మాడం...చేస్తాను..
కీర్తి: సరే సరే..మీ తో మాట్లాడాలి కూర్చోండి..
గణేష్: చెప్పండి మాడం..

![[Image: image.png]](https://i.ibb.co/60hp9Cy/image.png)