05-07-2024, 02:49 PM
(05-07-2024, 02:19 PM)Uday Wrote: థ్యాంక్యూ వీరన్న బ్రో...నీ చికాకులో కూడా మాకోసం (అనే అనుకుంటున్నా) ఒక అప్డేట్ ఇచ్చినందుకు. కల్పన, గాయత్రిల మద్య సంభాషణ బావుంది, ఇండైరెక్టుగా ఒరే మగవాళ్ళలారా మిడిల్ ఏజ్లో సంపాదన అనక మీసరదాల వెంటబడి మమ్మల్ని నెగ్లెక్ట్ చేసారంటే ఆ తరువాత మీరే ఏడుస్తారు అన్న వార్నిగుతో సహా. ఇంట్లో వినయ్ ఏం చేస్తున్నాడో మరి...కొనసాగించండి.
Already eppudo sagam raasanu bro...adi update ivvatam marchipoya...special intrest petti em rayaledu