05-07-2024, 02:44 PM
రచన అధ్భుతం.
(అయినా ఇది మీకు వెన్నతో పెట్టిన విద్య!!
ఇంతకీ చిన్నప్పుడు వెన్న ఎవరు పెట్టారు?
అత్తమ్మా?
అమ్మమ్మా?
నానమ్మా?
అమ్మా?
లేక పెద్దక్కయ్యా?)
చాలా కాలం నుండి twistలు లేవే అనుకొంటున్నాం?
వచ్చేసాయి.
మాంచి ఉత్కంఠతలో ముంచేసారు.
ఇక నిద్ర పడుతుందా మాకు?
ఈ డోలాయమానంలో నుండి ఎలా బయట పడేస్తారో చుడాలి?
??????????????????????????????????????????
తెలుగు చిన్నారులు వొచ్చినారనగానే ఓ (త్రిల్) పులకరింత.
ఇప్పుడు ఆ (thrill) వుద్వేగంలో నుండి ఉత్కంఠతలోకి (suspense).
ASUSEWELL