05-07-2024, 02:24 PM
(05-07-2024, 11:41 AM)SnehaVirajini Wrote: సంవత్సరం క్రితం అనుకుంట నేను xossipy లో జాయిన్ ఆయను
ఇక్కడ పరిచయం అయినా ఒకతని కోసం వెతికాను role plays బాగా చేసేవాడు నాకు తెలిసి తాను ఇంకా ఇక్కడ లేదు అని అర్ధం అయింది సో ఆలా ఆలా ఇక్కడ కథలు చదవడం అలవాటు అయింది
ఎన్నో మంచి స్టోరీస్ చదివాను రైటర్స్ చాలా అద్భుతంగా రాస్తున్నారు
నాక్కూడా మీ అందరి హృదయాలకు హత్తుకునే కథ ఒకటి రాయాలి అని కోరిక
డైలీ బేసిస్ లో కాకుండా ఒక టైం పెట్టుకొని అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను
ప్రోత్సహిస్తారు అని కోరుకుంటూ
మీ స్నేహ విరజిని
మొదలెట్టండి మరి స్నేహ విరిజిని గారు (మీ పేర్లో రెండో బాగం కొత్తగా వుంది).
అన్నట్లు చాలా చోట్ల విన్నాను, కొంత మందితో ప్రయత్నిచి చేయలేక పోయాను. అసలు రోల్ ప్లే ఎలా చేస్తారు, ఓన్లి చాటింగ్ లోనా, మాటల్లోనా లేకా లైవ్ లోనా, ఎవరు యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి?
:
:ఉదయ్

