Thread Rating:
  • 94 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
సంతోషపు కేకలు వినిపించడంతో కళ్ళుతెరిచాను , బయటకు చూస్తున్న అక్కయ్య - చెల్లి - సిస్టర్స్ కళ్ళల్లో సంతోషం , నా సెక్సీ ఫ్రెండ్ ప్రేమతో బహుకరించిన అమృతంతో పూర్తిగా తడిచిపోయిన చేతిని బయటకుతీసి నోట్లో చప్పరిస్తున్నాను .
తేజస్వి అక్కయ్య : తమ్ముడూ వచ్చేసాము , సర్ప్రైజ్ ..... , నాకు నాకు అంటూ నాతోపాటు చేతిని జుర్రేస్తోంది .

" HAPPY BIRTHDAY యష్ణ అక్కయ్య - HAPPY BIRTHDAY బ్రాహ్మణి అక్కయ్యా - MANY MANY HAPPY RETURNS OF THE DAY ట్విన్స్ ......  అంటూ హాస్టల్ స్టూడెంట్స్ అందరూ బస్సు చుట్టూ చేరి విషెస్ చెబుతున్నారు .
తేజస్వి అక్కయ్యా ..... ? .
బుజ్జిచెల్లి - సిస్టర్స్ తోపాటు తేజస్వి అక్కయ్య ...... " Happy Birthday అక్కయ్యలూ అక్కయ్యలూ ..... " అంటూ సంతోషంతో విష్ చేశారు , తమ్ముడూ ..... ట్విన్స్ అని చెల్లి కాల్ చేసి చెప్పింది స్టూడెంట్స్ కు అంటూ నాపెదాలపై ముద్దుపెట్టివెళ్లి చెల్లితోపాటు అక్కయ్యలను సంతోషంతో కౌగిలించుకుని విష్ చేసి ముద్దులు స్వీకరించి మురిసిపోతోంది , వార్డెన్ మేడమ్ ను బస్సులోనే ఉండమని చెప్పి అక్కయ్యలను కిందకు తీసుకెళ్లారు .
" ట్విన్స్ - కవలలు ..... బ్యూటిఫుల్ wow " అంటూ హాస్టల్ స్టూడెంట్స్ అందరూ సంతోషపు ఆశ్చర్యాలకు లోనౌతూ చుట్టూచేరి విష్ చేస్తున్నారు , ప్రతీ సంవత్సరం యష్ణ అక్కయ్యతో మాత్రమే ఈసారి డబల్ ధమాకా లా ట్విన్స్ ను విష్ చేసి సెలెబ్రేట్ చేసుకోబోతున్నాము , యాహూ యాహూ ..... Happy birthday మోస్ట్ బ్యూటిఫుల్ ట్విన్స్ అంటూ బుజ్జిచెల్లితోపాటు ముగ్గురినీ అమాంతం పైకెత్తి తిప్పుతూ సంతోషాలను పంచుకుంటున్నారు .
అక్కయ్యల ఆనందాలకు అవధులు లేవు , ఇక పెద్దక్కయ్య కళ్ళల్లో ఆనందబాష్పలతో పరవసించిపోతోంది , బస్సులోనుండి చూసి ఎంజాయ్ చేస్తున్న నావైపుకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు .
తమ్ముడూ తమ్ముడూ come come అంటూ పిలిచారు హాస్టల్ సిస్టర్స్ .....
ఇక్కడ నుండే వ్యూ సూపర్ గా ఉంది సిస్టర్స్ , ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ కంటిన్యూ .... , HAPPY BIRTHDAY మై బ్యూటిఫుల్ ట్విన్స్ అంటూ హాస్టల్ మొత్తం వినిపించేలా విష్ చేసాను .
నావైపు చిరునవ్వులు వదిలి నాతో సమానంగా విష్ చేసి మురిసిపోతున్నారు మేడమ్ గారు  .
అక్కయ్యలు కిందకుదిగి ఉప్పొంగిన సంతోషంతో అందరికీ థాంక్స్ చెప్పారు .
ఎక్కడ నుంచో మసాలా ఘుమఘుమలు గుప్పుమంటున్నాయి , ఈ సంతోషంలో పట్టించుకోలేదు .
హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ విష్ చేస్తుంటే సంబరంలా మారిపోయింది .

Its time its time ..... అంటూ తేజస్వి అక్కయ్య - బుజ్జిచెల్లి - సిస్టర్స్ తోపాటు స్టూడెంట్స్ అందరూ టైం చూసుకుని కౌంటింగ్ స్టార్ట్ చేశారు , అందరూ బస్సులోపల ఉన్న మేడమ్ వైపుకు చూస్తున్నారు .
ఆశ్చర్యంగా మేడమ్ గారు మురిసిపోతున్నారు - టైం చూస్తే 11:59 .....

51 50 49 ..... కౌంట్ చేస్తున్నారు .
ఆసక్తివేసి ఆశ్చర్యమైన ఫీల్ తో వాళ్ళతోపాటు కౌంట్ మొదలుపెట్టాను .
మేడమ్ గారు నావైపుకు ..... ఆ లుక్ కే వొళ్ళంతా జిళ్ళుమంది ఇంచుమించు ఆరాధన - సంతోషంతో సిగ్గుపడుతున్నారు .
30 29 ......
తేజస్వి అక్కయ్య - బుజ్జిచెల్లి ..... అక్కయ్యల బుగ్గలపై ముద్దులుకురిపించి బస్సులోకివచ్చారు , అమ్మా అమ్మా ..... 25 24 23 ..... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నాదగ్గరకు చేరుకున్నారు , అన్నయ్యా - తమ్ముడూ ...... అక్కయ్యల బర్త్డే ఈరోజైతే - అమ్మ బర్త్డే రేపు .....
అర్థమైపోయింది , మరింత హుషారుతో 15 14 ..... అంటూ అక్కయ్య - చెల్లితోపాటు కౌంట్ చేస్తూనే మేడమ్ గారి నడుమువైపే చూస్తూ మేడమ్ చూడగానే తలదించుకున్నాను , కిందకుదిగాను , అక్కయ్య - చెల్లి ..... మేడమ్ చెంతకు చేరారు , ట్విన్స్ అక్కయ్యలు బస్సులోకి చేరారు .

రెడీ రెడీ 3 2 1 .....
" HAPPY BIRTHDAY అమ్మా అమ్మా అమ్మా అమ్మా - HAPPY BIRTHDAY మేడమ్ అమ్మా " అంటూ సంతోషంతో కేకలువేస్తూ విష్ చేశారు .
సంతోషంతో చప్పట్లు కొడుతున్నాను , యాహూ యాహూ ..... ఇది పండగే , THE BEST MOMENT OF MY LIFE ...... లవ్ యు అక్కయ్యలూ - లవ్ యు చెల్లీ - లవ్ యు మై క్వీ ...... అంటూ ఆగిపోయాను .
బుజ్జిచెల్లిని ఎత్తుకుని అక్కయ్యలతోపాటు బస్సు దిగుతూ ప్చ్ ..... అంటూ నావైపు ముచ్చటైన కోపం .....
నాచూపులేమో మేడమ్ గారి నడుముపై ..... చివరి స్టెప్ దిగే సమయానికి గాలి రావడంతో చీర ప్రక్కకు .....
అఅహ్హ్ ..... అదే నడుము అంటూ హృదయంపై చెయ్యి చేరిపోయి వెనక్కు పడిపోతున్నాను .
అన్నయ్యా - తమ్ముడూ - ప్రి ..... జాగ్రత్త అంటూ నవ్వుకుంటున్నారు .
మాకు తెలియదా డార్లింగ్ - బుజ్జిచెల్లీ అంటూ సిస్టర్స్ పట్టుకున్నారు , Ok కధ తమ్ముడూ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , Happy birthday అమ్మా అమ్మా ..... అంటూ అక్కయ్యల చుట్టూ చేరారు .

అక్కయ్యలు చిరునవ్వులుచిందిస్తూ పరవసించిపోతున్న మేడమ్ బుగ్గపై ముద్దులుపెట్టి మళ్లీ విష్ చేసి స్టూడెంట్స్ దగ్గరకు వదిలారు .
HAPPY BIRTHDAY అంటూ విష్ చేస్తూ బుజ్జిచెల్లిని ఎత్తుకున్న మేడమ్ గారితోపాటు అక్కయ్యలనూ పైకెత్తి ఆనందిస్తున్నారు .
సంతోషంతో విజిల్స్ వేస్తూ ..... చూపు మేడమ్ గారి నడుముపైకి పడింది .
అంతే చీరను సరిచేసేసుకున్నారు మేడమ్ .....
రేయ్ రేయ్ ఎన్నిసార్లు అంటూ మొట్టికాయలువేసుకుంటున్నాను .
అంతటి సంతోషపు సంబరంలోనూ అక్కయ్యల నవ్వులతోపాటు మరొకరి నవ్వులు ఖచ్చితంగా మేడమ్ గారి నవ్వులే మనసుకు తెలుస్తున్నాయి , ఆశతో చూస్తే అంతటివరకూ నావైపే చూస్తున్న కళ్ళు ప్రక్కకు తిప్పుకున్నాను , నాపై నవ్వులే అని తెలిసిపోతోంది .

తమ్ముడూ తమ్ముడూ రా అంటూ అక్కయ్యలు - మేడమ్ గారిని ఎత్తుకునే birthday విషెస్ తెలుపుతూనే స్టూడెంట్స్ కొన్ని అడుగులువేసి కిందకుదించారు .
సర్ప్రైజ్ అంటూ స్టూడెంట్స్ అంతా చెరొకవైపుకు జరిగారు , 10 అడుగులకుపైనే కేక్ - కేక్ పై HAPPY BIRTHDAY ట్విన్స్ & ట్విన్స్ MOM అంటూ WISHES - కాస్త దూరంలో బిరియానీ ఉడుకుతున్నట్లు పెద్ద పెద్ద పాత్రలు .... ఓహో ఘుమఘుమలు ఇక్కడి నుండే అన్నమాట , మ్మ్ అఅహ్హ్ .... బిరియానేనేనా ? .
స్టూడెంట్స్ : అవును తమ్ముడూ ..... , ప్రతీ సంవత్సరం ఒక బ్యాచ్ వెళ్లిపోయినా మిగిలినవారు కొత్త బ్యాచ్ తో కలిసి మేడమ్ - యష్ణ అక్కయ్య సెలెబ్రేషన్స్ ను ఒకేసారి ఇలానే జరుపుకుంటాము , కలిసి బిరియానీ కుమ్మేస్తాము .
Wooooow బ్యూటిఫుల్ సిస్టర్స్ ..... ఇకనుండీ ప్రతీ సంవత్సరం మేముకూడా , థాంక్యూ థాంక్యూ సో మచ్ సిస్టర్స్ అంటూ చెల్లి - అక్కయ్యలవైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మేడమ్ గారి వైపు వదలబోయి ఆగిపోయాను .
( మేడమ్ గారు : ప్చ్ ..... తల్లులూ మీకిచ్చిన ముద్దులు నాకిచ్చెయ్యండి .
లవ్ టు లవ్ టు లవ్ టు అమ్మా అంటూ ఒకేసారి బుగ్గలపై - చెల్లి మాత్రం పెదాలపై అందించి నవ్వుకున్నారు ) .

చెల్లి : అమ్మా - అక్కయ్యలూ ..... త్వరగా కేక్ కట్ చెయ్యండి ఆకలేస్తోంది , బిరియానీ is an emotion .....
నవ్వులు .....
అక్కయ్యలు - మేడమ్ గారిని కేక్ దగ్గరకు తీసుకెళ్లారు .
మేడమ్ గారు : ఈ సంవత్సరం చాలా చాలా స్పెషల్ అంటూ బుజ్జిచెల్లితోపాటు పెద్దక్కయ్య - తేజస్వి అక్కయ్యను కౌగిలించుకుంది సంతోషంతో ......
యష్ణ అక్కయ్య : అమ్మా .....
మేడమ్ గారు : పోవే ..... , ఇన్ని సంవత్సరాలూ నా మొత్తం ప్రేమను ఒక్కదానివే ఎంజాయ్ చేసావు , ఇకనుండీ అలా కుదరదు , నా ముగ్గురు తల్లులు - తేజస్వి డార్లింగ్స్ - నా స్టూడెంట్స్ కు ఆప్యాయతను పంచగా ఏదైనా మిగిలితే అది మొత్తం నీకే ......
సంతోషమైన నవ్వులు ..... , థాంక్యూ మేడమ్ - లవ్ యు మేడమ్ ..... , HAPPY BIRTHDAY మేడమ్ - HAPPY BIRTHDAY ట్విన్స్ సిస్టర్స్ .....
మేడమ్ - అక్కయ్యలు : ఈ పండుగను అందరం కలిసి జరుపుకుందాము అంటూ వీలైనంతమంది కలిసి కేక్ కట్ చేశారు , మొదటగా చెల్లి .... అక్కయ్యలకు - మేడమ్ కు క్రీమ్ పుయ్యగానే అందరూ ఒకరికొకరు పూసేసుకుని ఒకరి వెంట మరొకరు పరుగులుతీస్తున్నారు .
అక్కయ్యల నుండి కేక్ తిని సంతోషాలను మొబైల్ లో బంధిస్తున్నాను , నా ముఖంపై పూసిన క్రీమ్ ను ముద్దులతో తింటున్నారు , వీడియో కూడా మేడమ్ నడుముమీదకే ఫోకస్ అవుతుండటం చూసి అక్కయ్యలు నవ్వుకున్నారు .
సెలెబ్రేషన్స్ తరువాత స్టూడెంట్స్ అందరూ కలిసి వండిన వెజ్ & నాన్ వెజ్ బిరియానీలను అక్కడే కూర్చుని కలిసి తిన్నాము - కలిసి శుభ్రం చేసాము .
సంబరాలతోనే సమయం మూడు గంటలు కావస్తోంది - ఈ మూడు గంటల్లో ఒక గంటపాటు అక్కయ్యలు ఎలాగో మాయం అయ్యి అలాగే ప్రత్యక్షం అయ్యారు , వాళ్ళు గంటపాటు మాయమైనట్లుగానే హాస్టల్ కాంపౌండ్ లో అప్పటివరకూ వెల్లువిరిసిన రంగురంగుల గులాబీ పూలు - మల్లెపూలతో సహా పరిమళించిన అన్నిరకాల పూలు ఒక్కటీ కనిపించడం లేదు - ఆశ్చర్యపోయాను , చివరగా ముగ్గురికీ బర్త్డే విషెస్ తోపాటు గుడ్ నైట్ చెప్పి సంతోషంగా వారి వారి బ్లాక్స్ లోకి వెళ్లిపోయారు .

మేడమ్ గారు : బుజ్జితల్లీ - తల్లులూ ..... బాగా ఆలస్యం అయ్యింది వెళ్లి విశ్రాంతి తీసుకుందాము .
చెల్లి : వార్డెన్ అమ్మా ..... వీడియోలో మొత్తం మీరే ఉన్నారు .
అక్కయ్యలు : అవునవును అదేంటో ఎక్కువగా నడు .......
ష్ ష్ ష్ అక్కయ్యలూ అంటూ తేజస్వి అక్కయ్య వెనుక దాక్కున్నాను .
మేడమ్ గారు : ఎయిర్పోర్ట్ నుండీ చూస్తున్నాను మీ తమ్ముడి చూపులో తేడా ఉంది , వెరీ వెరీ బ్యాడ్ బాయ్ ..... అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు , వీడియో డిలీట్ చేసేయ్యండి రండి తల్లులూ వెళ్ళిపడుకుందాము , ( మీ తమ్ముడిని పిలవండి అంటూ మొట్టికాయలు ) 
స్స్స్ స్స్స్ స్స్స్ ..... తమ్ముడూ రా .
నో నో నో గర్ల్స్ హాస్టల్ లోకి బాయ్స్ అడుగుపెట్టనేరాదు , నేనే పాటించకపోతే ఎలా చెప్పండి , నేనిక్కడే స్టేజీపై .... అదిగో బస్సులో పడుకుంటానులే .
మేడమ్ గారు : గుడ్ బాయ్ ......
బుజ్జిచెల్లి : ఇందాకే బ్యాడ్ బ్యాడ్ బాయ్ అన్నారు కదమ్మా ......
మేడమ్ గారు : చూపుల్లో మాత్రమే బ్యాడ్ బాయ్ మిగతా అన్నింట్లో మీ అన్నయ్య సూపర్ .
థాంక్యూ మేడమ్ గారూ .....
మేడమ్ గారు : నీకు చెప్పలేదు .
అక్కయ్యలు - చెల్లి నవ్వులు , లవ్ యు సో మచ్ అమ్మా .....
మేడమ్ గారు : నువ్వు ఇక్కడ పడుకుంటే నువ్వంటే ప్రాణమైన నీ అక్కయ్యలు - చెల్లికి నిద్రపడుతుందా ? .
( ముఖ్యంగా నువ్వే సర్వస్వమైన మా అమ్మకు అంటూ అక్కయ్యల నవ్వులు ) 
మేడమ్ గారు : ష్ ష్ ష్ తల్లులూ ..... , క్యాచ్ ..... ఏదీ ఇంటి కీస్ ఏదీ .
మాదగ్గర ఉన్నాయి అంటూ అక్కయ్యలు .
వార్డెన్ : మీదగ్గరకు ఎలా , సరేలే అదిగో వార్డెన్ క్వార్టర్స్ ..... ఫస్ట్ హౌస్ లో హాయిగా నిద్రపో ..... 
ఉన్న ఒక్క బెడ్ రూంలోకి మాత్రం వెళ్లకు తమ్ముడూ ..... , వెళ్లకు అంతే - హాల్లోని సోఫాలో పడుకో .
మేడమ్ గారు : ఎందుకు తల్లులూ .....
అక్కయ్యలు : అది మా అమ్మ బెడ్ రూమ్ .
Ok అక్కయ్యలూ .....  , ప్చ్ ప్చ్ ......
అక్కయ్యల నవ్వులు .....
మేడమ్ గారు : తల్లులూ .... మీరూ వెళ్లాలంటే వెళ్లొచ్చు అంటూ అందమైనకోపం .
అక్కయ్యలు : నో నో నో మా అమ్మను హత్తుకుని పడుకోవాలని ఆశగా ఉంది అంటూ ముద్దులతో నవ్వించారు .
మేడమ్ గారు : లవ్ యు తల్లులూ , బుజ్జితల్లీ బుజ్జితల్లీ ....
చెల్లి : నేనెప్పుడో మా వార్డెన్ అమ్మపై నిద్రపోయాను .
అందరమూ నవ్వుకున్నాము .
మేడమ్ గారు : Sorry మహేష్ , ఒంటరిగా పడుకోవాల్సిందే , ఇక నీకు నిద్రపట్టినట్లే అంటూ ముసిముసినవ్వులతో బిల్డింగ్ లోపలికివెళ్లారు .
గుడ్ నైట్ అన్నయ్యా గుడ్ నైట్ తమ్ముడూ ..... 
గుడ్ నైట్ మై హార్ట్స్ ......
( అమ్మా ..... వీడియో డిలీట్ చెయ్యమంటారా ? .
మేడమ్ గారు : దెబ్బలు కావాలంటే డిలీట్ చెయ్యండి అంటూనే బయటివైపుకు పదేపదే ఆశతో చూస్తూపైకెక్కారు , ప్చ్ ..... మిస్ అవితున్నట్లు ఫీల్ .
అక్కయ్యలు : Ok ok అంటూ నవ్వుకుంటూ పైకి వెళ్లారు , అమ్మా ..... మీ వొళ్ళంతా క్రీమ్ పూసేశారు వెళ్లి ఫ్రెష్ అయ్యిరండి అంటూ పట్టువస్త్రాలు ఇచ్చారు .
మేడమ్ గారు : ఇప్పుడెందుకు తెల్లని చీర మీ అమ్మనేమైనా శోభనానికి పంపుతున్నారా ?  - నైట్ డ్రెస్ వేసుకుంటాలే .....
అక్కయ్యలు : ఇంకా కోపం తగ్గలేదు అంటూ నవ్వులు , తెల్లని పట్టుచీరనే కట్టుకోవాలి , ఈరోజు మీ పుట్టినరోజు ఈ చీరలో వెలిగిపోవాలి టైం అవుతోంది వెళ్ళండి .
మేడమ్ గారు : ప్చ్ ..... చూడాల్సిన నా బుజ్జిహీరో వెళ్ళిపోయాడు ఇంకెందుకో ఈ సోకులు , మరి మీరు ? .
అక్కయ్యలు : మీ తరువాత రెడీ అవుతాములే అంటూ స్వయంగా బాత్రూమ్లోకి వదిలి నవ్వుకున్నారు , బిడ్డలుగా మన అదృష్టం అంటూ ఒకరినొకరు సంతోషంతో కౌగిలించుకుని చిలిపిగా నవ్వుకున్నారు - చెల్లీ .... మల్లెపూలు దాచామన్నాముగా ఎక్కడ ? .
వైజాగ్ నుండి తీసుకొచ్చిన అమ్మ నగలతో సహా రెడీ .....
లవ్ యు ..... , తెల్లని పట్టుచీర - నగలు - మల్లెపూలలో అమ్మ .... wow బ్యూటిఫుల్ దేవతే అంటూ సంతోషంతోకౌగిలించుకున్నారు .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 28-01-2025, 12:16 PM



Users browsing this thread: 1 Guest(s)