Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
93. ఎందుకు?



కాజల్ అరుస్తూ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే మరో వ్యక్తీ "సెక్యూరిటీ ఆఫీసర్ మేడం మా డ్యూటీ చేసుకోనివ్వండి" అంటూ అతని id చూపించాడు.  దానిపై ఇన్స్పెక్టర్ రామ్మోహన్ నార్కోటిక్ డిపార్టుమెంటు అని వ్రాసి ఉంది.

కాజల్ "ఎదో పొరపాటు అయి ఉంటుంది, క్రిష్ మంచి వాడు" అంటూ ఈషా చెబుతున్నా  వినకుండా వాళ్ళ దగ్గరకు వెళ్లి క్రిష్ మీద ఉన్నవాడిని తోసేసింది. క్రిష్ చేతులకు విడుదల రాగానే పైకి లేచి తనను అప్పటి వరకు పట్టుకున్న వ్యక్తిని కింద పడేసి తన మీద ఎక్కి కూర్చున్నాడు.

అతను సరెండర్ అయినట్టు అరచేయి కింద కొడుతున్నాడు.

ఇన్స్పెక్టర్ రామ్మోహన్ "క్రిష్ అతన్ని వదులు..... ఒక డ్యూటిలో ఉన్న పోలిస్ ఆఫీసర్ తనూ...."

కాజల్ "మీరు మాత్రం ఒక సివిలియన్ ని డ్యూటిలో ఉండి కొట్టచ్చా..." అంది.

రామ్మోహన్ "ఎవరూ?"

క్రిష్ కింద ఉన్న అతన్ని వదిలి "నా గర్ల్ ఫ్రెండ్....." అన్నాడు.

రామ్మోహన్ "ఆల్రైట్ వెళ్ళండి వెళ్ళండి..... జస్ట్ సివిలియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని టెస్ట్ చేశాం వెళ్ళండి" అని గుమి కూడిన జనాన్ని పంపాడు.

ఈ సారి టేబుల్ దగ్గర ఐదుగురు కూర్చున్నారు.

క్రిష్ "వీడి పేరు కేశవ్" అని తనతో ఫైట్ చేసి బంధించిన వ్యక్తిని చూపించాడు.

కేశవ్ "హుమ్మ్... హుమ్మ్... " అన్నాడు.

క్రిష్ "సరే..." అని చిన్నగా చెప్పి ఈషా వైపు చూస్తూ "సర్ పేరు.... కేషన్, సబ్ ఇన్స్పెక్టర్" అని కేశవ్ వైపు తిరిగి చేతులు కట్టుకొని "అంతేనా సర్..."

కేశవ్, క్రిష్ మెడ పై చేయి వేసి నొక్కుతూ "నీకూ చాలా ఎక్కువయింది రా... పెద్దంతరం చిన్నంతరం కూడా లేకుండా పోయింది... డిగ్రీ అవ్వని... నేనే పర్సనల్ గా వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వడానికి ట్రైనింగ్ ఇస్తా..."

క్రిష్ "హలో.... హలో.... డిగ్రీ కాదు బి టెక్.... అయినా మేం సాఫ్ట్ వేర్ అవుతాం..." అంటూ కాజల్ ని చూపిస్తూ "నా గర్ల్ ఫ్రెండ్" అని పరిచయం చేశాడు.

కేశవ్ ఆమెను చూసి చిన్నగా నవ్వి "గవర్నమెంట్ జాబ్ నాకే దిక్కు లేదు..... నీకూ ఏంటి రా...."

క్రిష్ "యు... సిల్లి..... నీ పీచూ గడ్డానికి ఎవరు గర్ల్ ఫ్రెండ్ అవ్వరు బావా.... నా మాట విని, అరెంజేడ్ మ్యారేజ్ చేసుకో...."

రామ్మోహన్ "అవి కూడా అయినాయి... ఎవరికీ వీడు నచ్చడం లేదు"

క్రిష్ "హహ్హహ్హ"

కేశవ్ "బాబాయ్...." అన్నాడు సీరియస్ గా...

క్రిష్ "మామని చుడమన్నావా.... నీకూ ఇక ఈ జన్మలో పెళ్లి అయినట్టే"

రామ్మోహన్ "రేయ్... నా ఎక్సిపీరియన్స్ లో..... ఎంత మంది పెళ్ళిళ్ళు చేశానో తెలుసా..."

క్రిష్ "చేశావ్.... లే పెద్ద అవన్నీ ఆంటీ మాట్లాడి చేసింది"

కాజల్, క్రిష్ ని తన పక్కనకు లాక్కొని వచ్చి, దగ్గరకు లాగి చెవిలో "ఆంటీ అని చెప్తావ్.... ఆవిడా హస్బెండ్ కదా..."

క్రిష్ "హుమ్మ్..... నా మేనమామ, మా అమ్మ తమ్ముడు"

కాజల్ "అంటే వాళ్ళా ఆవిడని నువ్వూ...."

క్రిష్ "ఇంటికి వెళ్ళేటపుడు మాట్లాడుకుందాం, పరువు పోతుంది ఇక్కడ..." అంటూ నవ్వుతూ కవర్ చేశాడు.

కాజల్ "నువ్వు ఎందుకు అత్త అనవు..."

క్రిష్ "ఓన్లీ దెంగేటపుడు అత్త అంటాను... విడి టైం లో ఆంటీ అంటాను.... అయినా అప్పటి నుండి మళ్ళి మాములుగా కూడా కలవడం లేదు" అని చిన్నగా చెప్పి, బయటకు నవ్వుతూ కవర్ చేశాడు.

కాజల్ కూడా నవ్వేసి కవర్ చేసింది.







కేశవ్... వాళ్ళను చూస్తూ "పెళ్ళెప్పుడు... చదువు అయ్యాక... లేకపోతే ముందే నా..."

క్రిష్ "నేను పెళ్లి చేసుకోనూ...." అన్నాడు.

ఈషా, కేషన్ మరియు అందరూ షాకింగ్ గా చూస్తున్నారు.

కాజల్ నవ్వుతూ "అవునూ నేనే మా వాడికి తాళి కట్టి పెళ్లి చేసుకుంటాను" అని అంది.

అందరూ నవ్వేశారు.






కేశవ్ "మీ అమ్మకి తెలుసా... పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా....."

క్రిష్ "వద్దులే బావా.... అయినా ఆంటీతో ఫోన్ మాట్లాడుతుంది"






రామ్మోహన్ "సరే.... మీ ఆంటీ ఒక సారి ఇంటికి రమ్మంది...."

క్రిష్ "నేను రానూ...."

రామ్మోహన్ "ఫ్యామిలీ అందరం లోకల్ టెంపుల్స్ టూర్ ప్లాన్ చేసింది. నిన్ను కూడా రమ్మని చెప్పింది"

క్రిష్, కేశవ్ వైపు తిరిగి "బావా మనం కూడా ఈ లోకల్ బార్స్ టూర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది"

కాజల్ "హుమ్మ్.... తాగనూ అని మాట ఇచ్చావ్" అంది.

క్రిష్ తల ఊపాడు.

కేశవ్ ఇద్దరినీ నవ్వుతూ చూస్తూ "నిన్ను చూస్తే కొత్తగా ఉంది రా.... లవ్ లో పడ్డాక మారిపోయావ్..."






ఈషా "మా మేడం కూడా మారిపోయింది"

కేశవ్ "అవునా... హహ్హహ్హ" అని నవ్వాడు.

క్రిష్ "బేబి నేనేమన్నా లావేక్కానా... మారిపోయావ్ అంటున్నారు" అన్నాడు కాజల్ ని చూస్తూ...

కాజల్ "నువ్వు ఎక్కడం లేదు కానీ, నా బ్రా మాత్రం సైజ్ పెంచాల్సి వచ్చింది" అని చెవిలో చెప్పింది.

క్రిష్ "నువ్వు పక్కన ఉంటే నా డ్రాయర్ కూడా ఓవర్ స్ట్రెచ్ అవుతుంది"

కాజల్ "అయితే పద.... ఇంటికి వెళ్దాం"

క్రిష్ "హుమ్మ్ సరే.... ఇంటికి వెళ్ళాక నీకూ..." అన్నాడు.

ఇద్దరూ నవ్వుకున్నారు.






కేశవ్ ఇద్దరినీ చూస్తూ "అదేదో మాకు కూడా చెబితే నవ్వుకుంటాం కద రా...."

రామ్మోహన్, కేశవ్ భుజం పై కొట్టాడు.

కేశవ్ "ఓహో... " అని నవ్వాడు.

క్రిష్ "ఏంట్రా ఓహో...." అని కలబడుతున్నాడు.

రామ్మోహన్ ఇద్దరినీ చూస్తూ "బయట ఎలా ఉండాలో కూడా తెలియదు... ఛీ..." అన్నాడు.






కేశవ్, ఈషా ఫోన్ నెంబర్స్ ఎక్సచేంజ్ చేసుకున్నారు.

ఈషా "మీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా...."

కేశవ్ "సెట్ అవ్వడం లేదు"

ఈషా "ఓహో" అని "గుడ్ నైట్" చెప్పి వెళ్ళిపోయింది.

రామ్మోహన్ ఆమెను డ్రాప్ చేస్తా అని తీసుకొని వెళ్ళాడు.






కేశవ్, క్రిష్ ని చూస్తూ "ఇకేంటి సంగతులు...."

కాజల్ కేశవ్ ని చూస్తూ, ఈషాకు "హాయ్... అని మెసేజ్ పెట్టండి బ్రో" అంది.

కేశవ్ "ఎందుకు?"

క్రిష్ "నీకూ ఈ జన్మకి పెళ్లి అవ్వదు రా...." అని తల అడ్డం ఊపుతూ ఇద్దరూ వెళ్ళిపోయారు.








కేశవ్ "ఎందుకు?"



[Image: EeshaRebbaGold.jpg]
[+] 10 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 04-07-2024, 07:51 AM



Users browsing this thread: 25 Guest(s)