23-01-2025, 03:23 PM
చెల్లిని చూడాలన్న ఆతృతతో నాక్ చేస్తూనే డోర్ కు ఉన్న హోల్ లో లోపలికి చూసాను .
" ఎవరు ? అంటూ స్వీట్ వాయిస్ తో లోపలనుండి హోల్ లో చూస్తున్నారు " .
కళ్ళు ..... ఆ అందమైన కళ్ళను ఎక్కడో చూసాను , ఎక్కడ ఎక్కడబ్బా ..... ? .
" కీర్తి బంగారూ ..... మీ అన్నయ్య అంటూ నాకంటే ఎక్కువ ఉత్సాహం - హుషారుగా డోర్ తెరిచారు "
ఆ తియ్యనైన పలుకులు - పెదాలపై అందమైన నవ్వులతో ..... స్వయానా దేవతరూపమే లోపలికి ఆహ్వానిస్తున్నట్లు చెయ్యి ఎప్పుడో హృదయం మీదకు చేరిపోయింది , ఆమె కళ్ళమీదనుండి చూపు మరలడం లేదు - బాగా సుపరిచితమైనట్లు కన్నార్పకుండా కళ్లనే చూస్తుండిపోయాను .
" ఆమె ఆశ్చర్యానికి లోనయ్యి ఏమిటన్నట్లు కళ్ళెగరేశారు "
అఅహ్హ్ .... ఆమె కళ్ళల్లోనుండి తియ్యనైన బాణాలు గుండెల్లో గుచ్చుకున్నట్లు వెనక్కు పడిపోబోతే అక్కయ్యలు ముసిముసినవ్వులతో పట్టుకున్నారు .
యష్ణ అక్కయ్య : అమ్మా ..... కళ్ళతోనే ఫ్లాట్ చేసేశావా ? .
" నేనా ..... ? , యష్ణ తల్లీ ..... నువ్వు ఇక్కడ - తేజస్వి తల్లితోపాటు - యష్ణ తల్లీ ...... నీలానే మరొకరు ? అంటూ షాక్ లో ఉండిపోయారు .
అక్కయ్యలమీదకు చేరినా ఆమె కళ్లనే చూస్తుండిపోయాను .
" అన్నయ్యా - అక్కయ్యలూ ...... అంతలోనే వచ్చేసారా అంటూ నా మీదకు చేరిపోయి ముద్దులుకురిపిస్తోంది "
సంతోషంతో చెల్లీ చెల్లీ ...... అంటూ హత్తుకున్నా - ముద్దులుకురిపిస్తున్నా ..... ఆమె కళ్ళవైపే చూస్తున్నాను .
చెల్లి : ముద్దులు కురిపిస్తున్నావు కానీ మనసు మాత్రం వేరేచోట ok ok వార్డెన్ అమ్మవైపు అన్నయ్యా ..... చెప్పాముకదా వార్డెన్ అమ్మ .
Hi మేడమ్ గారూ , అక్కయ్యలను - చెల్లిని ఆప్యాయంగా చూసుకున్నందుకు చాలా చాలా సంతోషం , కళ్ళు ..... మీ కళ్ళను .....
అక్కయ్యల నవ్వులు ......
చెల్లి : కళ్ళు ఏంటి అన్నయ్యా ? , వార్డెన్ అమ్మా ..... అన్నయ్య మీ ముందుకువస్తే థాంక్స్ చెబుతానన్నారు .
యష్ణ అక్కయ్య - తేజస్వి అక్కయ్య : ఇంతసేపు షాక్ లో ఉంటావు అమ్మా , ముందైతే తమ్ముడికి అదే మీపాలిట బుజ్జిదేవుడు అన్నారు కదా అంటూ పెద్దక్కయ్యను నా ప్రక్కన వదిలి ఇద్దరూ వార్డెన్ మేడమ్ కు చెరొకవైపు చేరి ముద్దులుకురిపించారు .
వార్డెన్ మేడమ్ : ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ ...... , బాబూ మహేష్ ..... 1435 మంది స్టూడెంట్స్ లో సంతోషాలను నింపావు - ఈ ఉద్వేగపు కన్నీళ్లు ఎందుకంటే వారంతా నా బిడ్డలతో సమానం , నేను నెలలుగా చెయ్యలేకపోయినదానిని నువ్వు వారికి ఆనందించావు , స్టూడెంట్స్ అంటే అంత ఇష్టం - థాంక్స్ అన్న ఒక్కమాటతో ..... అంటూ చేతులు జోడించారు .
మేడమ్ గారూ అంటూ ఆపడానికి చేతులను పట్టుకున్నాను - వెంటనే వదిలేసి sorry sorry క్షమించండి చేతులను వెనుక దాచుకున్నాను .
వార్డెన్ మేడమ్ : లేదు లేదు నువ్వు తాకడం అదృష్టంలా భావిస్తాను , కీర్తి తల్లీ .... లోపలికి పిలుచుకునిరా ......
కళ్ళు ..... ఆ కళ్ళు ......
చెల్లి : ఏ కళ్ళు అన్నయ్యా ? .
వార్డెన్ మేడమ్ : యష్ణ తల్లీ ..... ఎవరు తను ? అంటూ నా చేతిని చుట్టేసిన పెద్దక్కయ్యవైపు ఆప్యాయతతో చూస్తున్నారు .
అమ్మా నేనిక్కడ - నిన్ను తేజస్వి చెల్లితోపాటు చుట్టేసి ముద్దులుకురిపిస్తున్నది చెల్లి బ్రాహ్మణి - నీ రెండో కూతురు , తమ్ముడూ ..... నువ్వూ కనుక్కోలేదు కదూ ......
ఉంగరాన్ని ఎప్పుడో గమనించాను యష్ణ అక్కయ్యా ...... , అమ్మ ప్రేమను పొందుతున్న అక్కయ్యలిద్దరినీ చూస్తూ మురిసిపోతున్నాను .
యష్ణ అక్కయ్య : తమ్ముడు తమ్ముడే అంటూ నా బుగ్గపై - చెల్లి బుగ్గపై ముద్దులు కురిపించింది , అమ్మా ..... నలుగురం అక్కాచెల్లెళ్లం - మా ప్రాణం నీ బుజ్జిదేవుడు అంటూ మొత్తం వివరించింది .
వార్డెన్ మేడమ్ : " బ్రాహ్మణి " తల్లీ ..... అంటూ కౌగిలిలోకి తీసుకుంది , తల్లీ ..... మిమ్మల్ని విడగొట్టాను - చాలా ప్రయత్నించాను .......
పెద్దక్కయ్య : అమ్మా అమ్మా అమ్మా ..... అంటూ గుండెలపైకి చేరిపోయింది , చాలా కాలం తరువాత " అమ్మ పిలుపు " లోని మాధురానుభూతిని పొందుతున్నాను , జరిగింది జరిగిపోయింది , బామ్మ - అమ్మ - బుజ్జిచెల్లి - తమ్ముడు - చెల్లి - అక్కయ్య ..... ఇదే మా కుటుంబం అంతే .
వార్డెన్ అమ్మ : ఈ అమ్మ చెంతకు చేరి నాకూ అమ్మను తీసుకొచ్చారన్నమాట , అమ్మ పిలుపుకు మీలానే నేనూ దూరమై చాలాకాలం అయ్యింది , అమ్మతో రోజంతా సరదాగా గడిపాములే ఏంటి తల్లులూ .....
తేజస్వి అక్కయ్య - చెల్లి : Oh yes అంటూ ఆనందిస్తున్నారు .
వార్డెన్ మేడమ్ : బ్రాహ్మణి తల్లీ - తేజస్వి తల్లీ - ప్చ్ ..... కీర్తితల్లి ఎలాగో వాళ్ళ అన్నయ్యను వదలదు కాబట్టి మీరు వదలకుండా నా కౌగిలిలోనే ఉండాలి ప్రామిస్ అంతే , యష్ణ ..... మా మధ్యన వచ్చావో బలాగుండదు .
లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా అమ్మా ..... అంటూ అక్కయ్యల కళ్ళల్లో ఆనందబాష్పలు ..... , ముద్దులేముద్దులు , నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ .....
కాసేపు ఉద్విగ్న సంతోష వాతావరణం నెలకొంది .
ఆ సంతోషాలను చూస్తూ ఉండిపోయాను .
చెల్లి : నా అన్నయ్య ఎప్పుడూ ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి , ఇప్పుడు ఏకంగా ముగ్గురు అక్కయ్యలులే ......
యష్ణ అక్కయ్య : ముగ్గురం ఉన్నా ..... నీ అన్నయ్యకు కాదు కాదు మా అందరికీ నువ్వే తొలిప్రాణం అంటూ ముద్దుపెట్టింది .
చెల్లి : లవ్ యు అక్కయ్యలూ ......
యష్ణ అక్కయ్య : యాహూ యాహూ ...... చూడలేననుకున్న సంతోషాలను చూస్తున్నాను , ఈ సంతోషాలన్నింటికీ కారణం నీ అన్నయ్యే చెల్లీ అంటూ ఇద్దరికీ ముద్దులుకురిపిస్తూ నడుమును చుట్టేసింది .
స్స్స్ .....
యష్ణ అక్కయ్య : నొప్పి ..... అంటే బ్యాండేజీ వెనుక పోటు అంటూ ఆనందిస్తోంది - థాంక్యూ దేవీ ......
వార్డెన్ మేడమ్ : " తమ్ముడు " , యష్ణ తల్లీ ..... నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నది ? .
యష్ణ అక్కయ్య : నీ నలుగురు బిడ్డలనూ అమ్మా ..... , sorry లవ్ యు లవ్ యు అమ్మా ..... నువ్వు ఎంత కోరినా మాట్లాడనివ్వలేదు ఇప్పుడు నీఇష్టం , తమ్ముడు లేకపోయుంటే నీ కవలలిద్దరం అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రాణంలా హత్తుకుంది .
వార్డెన్ అమ్మ : అంటే మా స్టూడెంట్స్ బుజ్జిదేవుడు - నా తల్లి రక్షకుడు ఒక్కడే అన్నమాట అంటూ సంతోషం , తల్లులూ రక్తం రక్తం , అంటే కలలో కనిపించిన కత్తిపోటు ..... అంటూ భయపడిపోతున్నారు , ఏడుస్తున్నారు .
మేడమ్ గారూ మేడమ్ గారూ ..... కత్తిపోటు నిజమే కానీ పూర్తిగా మానిపోయింది , ఇది రెడ్ కలర్ ..... , అక్కయ్యలూ చెప్పండి - మేడమ్ కావాలంటే చూడండి .
యష్ణ అక్కయ్య : ( తమ్ముడూ నో నో నో గాయం మళ్లీ వచ్చింది , అంతా మంచికేలే కంగారుపడకు )
మేడమ్ కంగారుపడతారు కదా అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : Sorry ..... , ఇందుకే కదా నువ్వు బుజ్జిదేవుడివి అయినది , క్షమించు తమ్ముడూ ...... ఇది ఆలోచించనేలేదు .
అక్కయ్యలిద్దరూ ..... మేడమ్ గారిని ఓదారుస్తున్నారు .
మేడమ్ గారూ మేడమ్ గారూ ..... నొప్పినే లేదు నొప్పినేలేదు చూడండి అంటూ నడుముపై దెబ్బలువేసుకుంటున్నాను .
మేడమ్ : వద్దు వద్దు మహేష్ ..... , మరి నొప్పితో స్స్స్ అన్నావు కదా ? .
ఓహ్ ఆదా అంటూ నన్ను చుట్టేసిన యష్ణ అక్కయ్యతో మొదలుకుని అక్కయ్యలు ముగ్గురి నడుములపై గిల్లేసాను .
" స్స్స్ స్స్స్ స్స్స్ " అంటూ అధిరిపడి తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ దెబ్బలువేసి నడుములపై రుద్దుకుంటున్నారు .
చూసి బుజ్జిచెల్లి నవ్వడంతో మేడమ్ గారూ నవ్వేశారు .
అక్కయ్యలూ - చెల్లీ ..... మేడమ్ నవ్వేశారు అంటూ సంతోషిస్తున్నాను ..... , మేడమ్ గారి కళ్ళల్లో కన్నీళ్ల స్థానంలో ఆనందాన్ని చూడగానే ఆ కళ్ళు ఎక్కడ చూశానో గుర్తుకొచ్చింది - " మై క్వీన్ " .....
" Yes " అన్నట్లు అక్కయ్యలు ముగ్గురూ నావైపుకు స్పార్క్ లా చూసి , స్స్స్ స్స్స్ స్స్స్ ఎంత గట్టిగా గిల్లావు తమ్ముడూ .....
మేడమ్ గారూ ..... ఇదిగో ఇలానే యష్ణ అక్కయ్య వెనుక గిళ్లడంతో స్స్స్ అన్నాను అంతే ..... , నడుము అనగానే నా కళ్ళు వాటంతట అవే మేడమ్ నడుముమీదకు చేరిపోయాయి , ప్చ్ ..... చీర ఫుల్ కవర్ చేసేస్తుండటంతో నిరాశ చెందాను , కళ్ళు మాత్రం నా క్వీన్ వే అంటూ చీర కదలికకు కాస్తయినా నడుము దర్శనమివ్వకపోదా అంటూ తెగ చూసేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : ఊ ఊ కానివ్వు కానివ్వు చూసుకో .....
" లేదు లేదు అక్కయ్యా ..... చూడలేదు - అసలు కనిపిస్తేనేకదా " రేయ్ రేయ్ అంటూ తలదించుకున్నాను .
మేడమ్ గారు : ఏమి కనిపించలేదు మహేష్ .....
యష్ణ అక్కయ్య : నీ నీ .....
ష్ ష్ ష్ యష్ణ అక్కయ్యా అంటూ అలవాటులో పెదాలతో పెదాలను మూసేసాను , sorry sorry sorry మేడమ్ గారూ ..... అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను , రేయ్ రేయ్ ఎవరిముందు ఏమిచేస్తున్నావు ..... చెల్లీ చెల్లీ పెద్ద తప్పే చేసానుకదా .....
యష్ణ అక్కయ్య : అమ్మా అంటూ మేడమ్ గారి చెవిలో గుసగుసలాడింది .
మేడమ్ గారు : షాక్ లో ఉన్న పెదాలపై - కళ్ళల్లో అంతులేని సంతోషం , అంటే ఇక నా తల్లులు జీవితాంతం నాతోనే ఉండేలా చేసేసాడన్నమాట అంటూ అక్కయ్యలిద్దరినీ ప్రాణంలా హత్తుకుని ముద్దులుకురిపించారు , యష్ణ .... తాళి తీసేసావా లేదా ? .
యష్ణ అక్కయ్య : నీ బుజ్జిదేవుడు ఎప్పుడో తీసి విసిరేశాడు అమ్మా .....
మేడమ్ : థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ సంతోషం పట్టలేక బుగ్గపై ముద్దుపెట్టేసారు , Sorry sorry మహేష్ నీ పర్మిషన్ లేకుండా ముద్దుపెట్టేసాను , అంత సంతోషాన్ని పంచావు , నీ అక్కయ్య లేకుండా నాలుగురోజులు ఉండలేకపోయాను , తేజస్వితల్లి కీర్తి తల్లి వలన - నువ్వు అక్కడ అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటావని ఊపిరితో ఉన్నానని చెప్పొచ్చు .
యష్ణ అక్కయ్య : అలా చెయ్యమని ఆర్డర్ వేసింది చెల్లినే అమ్మా .....
మేడమ్ : అక్కాచెల్లెళ్ళు అని మనసులకు తెలిసిపోయి ఉంటుంది తల్లులూ ......
తేజస్వి - తేజస్వి ..... వర్షం నిలిచినట్లుగా ఉంది - ఫ్లైట్స్ టేకాఫ్ పర్మిషన్స్ ఇచ్చారా ? అంటూ అప్పుడే నిద్రలేచినట్లు ఆవలిస్తున్నారు సిస్టర్స్ ...... , కవల అక్కయ్యలను చూసి కళ్ళు తిక్కుకుని పరుగునవచ్చారు , తేజస్వి ..... నిజమా లేక ఇంకా నిద్రలో ఉన్నామా? .
తేజస్వి అక్కయ్య : నిజమేనే అంటూ ఇద్దరు సిస్టర్స్ చేతులపై గిల్లేసి నవ్వుతోంది .
సిస్టర్స్ : స్స్స్ స్స్స్ .... అవును నిజమే ఫ్రెండ్స్ , తప్పుకోవే అంటూ తేజస్వి అక్కయ్యను ప్రక్కకు లాగేసి అక్కయ్యలిద్దరి దగ్గరకు చేరుకున్నారు , యష్ణ అక్కయ్యా - బ్రాహ్మణి అక్కయ్యనే బ్రాహ్మణి అక్కయ్యనే అక్కయ్యా మీరే కదా మాకు తెలుసు అంటూ కళ్ళల్లో చెమ్మతో ఒకేసారి చుట్టేశారు .
బ్రాహ్మణి అక్కయ్య : చెల్లెళ్ళూ ..... మిమ్మల్ని మళ్లీ చూస్తాననుకోలేదు అంటూ సంతోషంగా కౌగిలించుకొన్నారు .
సిస్టర్స్ : పెద్దక్కయ్యను స్పృశించి , ఎలా ? ఎలా ? .... ఎలా ? అన్నది అనవసరం - తరువాత ఎలాగో తెలుసుకుంటాములే దానితో , మీ సంతోషాన్ని చూస్తున్నాము మాకది చాలు , తమ్ముడూ ..... వచ్చేసావా ? అయితే ఇక వైజాగ్ వెళ్లాల్సిన అవసరం లేదు , ఒసేయ్ తేజస్వి హ్యాపీనా ? .
తేజస్వి అక్కయ్య : హ్యాపీ సో సో soooooo హ్యాపీ డార్లింగ్స్ ......
ఈ సంతోష సమయంలో సెలెబ్రేషన్స్ ......
చెల్లి : అన్నయ్యా అన్నయ్యా ..... ప్లాన్ లో చేంజ్ , సెలెబ్రేషన్స్ ఇక్కడకాదు హాస్టల్లో ...... , అమ్మో ..... టైం లేదు టైం లేదు బయలుదేరండి బయలుదేరండి , ఈ టైం లో అందరికీ క్యాబ్స్ దొరుకుతాయో లేదో .....
బయటకు వచ్చేన్తవరకూ వార్డెన్ మేడమ్ వైపే ముఖ్యన్గా నడుము దర్శనం కోసమే అటూ ఇటూ వెళుతూ చూస్తున్నాను .
మేడమ్ గారు గమనించి ఏంటి ఏంటి మహేష్ అని అడుగుతూనే ఉన్నారు .
నో నో నో మేడమ్ గారూ ఏమీలేదు ఏమీలేదు అంటూనే నడుమువైపు చూస్తున్నాను .
ఎక్కడ చూస్తున్నానో తెలిసినట్లు కోప్పడుతోంది కూడా .....
ఆ కోపంతో చూడకుండా ఆగిపోయాను .
ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తున్నట్లు వెనుక అక్కయ్యలు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు - ఆశ్చర్యపోయిన బుజ్జిచెల్లి చెవిలో గుసగుసలాడారు .
చెల్లి : ఆధాసంగతి , అన్నయ్యా అన్నయ్యా ..... అంటూ నా గుండెలమీదకు చేరింది , వార్డెన్ అమ్మా ..... ఎందుకు అన్నయ్యవైపు కోపంతో చూస్తున్నారు .
నావైపు కోపంతో చూస్తూనే చెల్లిని నానుండి ఎత్తుకున్నారు - నన్ను ముందుకువెళ్ళమన్నారు - నీ అన్నయ్య చూపులు సరిగ్గా లేవు బుజ్జితల్లీ .....
చెల్లి : నాలుగు రోజులుగా బుజ్జిదేవుడని కొలుస్తున్నారు .
మేడమ్ : చూస్తే మీ అక్కయ్యలను చూసుకోమను ఎవరు కాదన్నారు , నా మనసును గెలిచిన నా బుజ్జిహీరో ఉన్నాడు తను తప్ప ఎవరూ చూడటానికి నేనొప్పుకోను , ప్చ్ ..... నిన్న రాత్రి నుండీ మాట్లాడనేలేదు , ఎంత మంచోడు అంటే నేను మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తాడు - నన్ను ఇబ్బందిపెట్టేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు .
చెల్లి : స్ట్రెయిట్ క్వశ్చన్ ..... నీ బుజ్జిదేవుడు ఎవరు ? .
మేడమ్ : అంతమంది స్టూడెంట్స్ లో సంతోషాలను నింపిన నీ అన్నయ్య , అయ్యో ......
చెల్లి : స్ట్రెయిట్ క్వశ్చన్ ..... నీ మనసు గెలిచిన బుజ్జిదేవుడు ఎవరు ? .
మేడమ్ : నా ప్రిన్స్ ...... అంటూ నావైపుకు చూస్తున్నారు .
చెల్లి : అమ్మా ..... యష్ణ అక్కయ్యతోపాటు ఇద్దరు అక్కయ్యలు - ఈ బుజ్జిచెల్లి - బామ్మ అంటే మీ అమ్మ వచ్చిందన్న ఆనందంలో నా అన్నయ్యే నీ బుజ్జిహీరో బుజ్జిదేవుడు .... ఏంటి ఏంటి ముద్దుగా ఏంటమ్మా .... నీ ప్రిన్స్ అని మరిచిపోయినట్లున్నావు అంటూ ప్రేమతో మొట్టికాయవేసింది .
బల్బ్ వెలిగినట్లు ...... సంతోషంలో అక్కడికక్కడే ఆగిపోయింది .
చెల్లి : అక్కయ్యలూ ..... మీరు వెళ్లి క్యాబ్స్ సంగతి చూడండి వెళ్ళండి వెళ్ళండి .
అక్కయ్యలు : Ok ok , క్వీన్ గారికి జ్ఞానోదయం అయినట్లుందే - హ్యాండ్సమ్ ప్రిన్స్ నే పటాయించావు అమ్మా గుడ్ గుడ్ ఎంజాయ్ ఎంజాయ్ , మీ ఇద్దరి లవ్లీ - రొమాంటిక్ - సెక్సీ చాటింగ్ మొత్తం చదివాములే ......
మేడమ్ : మిమ్మల్నీ .....
అక్కయ్యలు : అప్పుడే మరిచిపోయాము , మాకు గుర్తేలేదు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
మేడమ్ : బుజ్జితల్లీ ...... , ప్చ్ ..... ఆవేకళ్ళు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది , అంటే నేనా కాదా అని నడుము చూస్తున్నాడన్నమాట అంటూ ముసిముసినవ్వులు ......
చెల్లి : ఇక ఎలా ఆటపట్టిస్తారో మీఇష్టం .
మేడమ్ : ఊహూ ......
చెల్లి : అమ్మో డీప్ డీప్ లవ్ ..... Ok ok .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)