03-07-2024, 08:36 AM
బావుంది పద్మిని గారు, ఒక స్టేజ్ దాటిన తరువాత, పరిస్థితుల వల్లనైతేనేమి, శారీరిక అవసరం కోసమైతేనేమి, చుట్టుపక్కల ప్రభావాల వల్లనైతేనేమి మన బుద్దెలా మరిపోతుందో చక్కగా వివరిస్తున్నారు. అందుకే అన్నారు మంచి చెడు రెండు వేరువేరుగా రాశులు పోసుండవు, అవసరాన్ని బట్టి మంచి అవకాశాన్ని బట్టి చెడు పెరుగుతాయని...కొనసాగించండి.
: :ఉదయ్