03-07-2024, 05:38 AM
(02-07-2024, 11:14 PM)mohan69 Wrote: అలా చిన్నగా ఊపుతుంటే కాసేపటికి తాను కళ్ళు తెరిచింది,,
*********************************
అసలు ఎవరైనా చూస్తున్నారా నేను రాస్తున్నది,, ఎదో కొద్దిమందిమాత్రమే చూస్తున్నారు,, వాళ్లకి ధన్యవాదాలు,, నిజం చెప్పాలంటే చాలా నిరుత్సాహం కలుగుతోంది రాయాలంటే,, ఎదో మాతృప్తి కోసం రాస్తున్నామేమో,,
త్వరలోనే ఈ అనుభవాన్ని ముగిస్తాను,,,
-- మీ మోహన్
Nice experiences, Mohan69 garu!!!