02-07-2024, 09:11 PM
నేను ఎప్పుడూ కామెంట్ చేయను,,, మిమ్మల్ని ఏ విధంగా అభినందించి, మీరు కేక,,, అంతే,,, ఇంత అద్భుతంగా ఎలా... వసు అనే ఒకరూపం కళ్ళల్లో నే మెదుల్తోంది... అస్పష్టంగా ... అయినా చాలా అందంగా ఉంది. ... ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వచ్చేస్తున్నాయి... వాడు గారు మమ్మల్ని మీరు ఇలానే అలరించాలని కోరుకుంటూ... ధన్యవాదాలు.??