02-07-2024, 06:51 PM
(02-07-2024, 09:08 AM)Uday Wrote: అక్కడేమో భరత్ తో ఆదివారం, మూడ్రోజులని చెప్పించి, మాతో ఏమో నవంబర్ 16 ఫిక్స్ అనడం అసలేం బాలేదు బ్రో..తూచ్ మోసం...సరదాగా. ఈసారి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చేసారు ఎక్కువగా, నాకు "మాలతి టీచర్ " లాస్ట ఎపిసోడ్ గుర్తొచ్చింది...కొనసాగించు బ్రో
మాలతి టీచర్ ఏమో మొన్న కొంచెం చదివాను మళ్ళీ చదవడానికి వీలు కాలేదు.