02-07-2024, 09:08 AM
(01-07-2024, 08:05 PM)Haran000 Wrote: Next update - 16-11-2024. (My birthday special)
Fix
అక్కడేమో భరత్ తో ఆదివారం, మూడ్రోజులని చెప్పించి, మాతో ఏమో నవంబర్ 16 ఫిక్స్ అనడం అసలేం బాలేదు బ్రో..తూచ్ మోసం...సరదాగా. ఈసారి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చేసారు ఎక్కువగా, నాకు "మాలతి టీచర్ " లాస్ట ఎపిసోడ్ గుర్తొచ్చింది...కొనసాగించు బ్రో
: :ఉదయ్