02-07-2024, 08:41 AM
సూపర్ అండి, చెప్పడానికి మాటల్లేవు. ఇలాగే బావుంది కానీ మనసెందుకో ఇంకా కావాలనిపిస్తోంది. గీత, గీత దాటితే బావుంటుందా, గీతకావలే ఉంటే బావుంటుందా అంటే ఏమో మరి రెండూ కావాలనిపిస్తోంది, మరి సఖిగారి మనస్సులో ఏముందో! వాసు వసులను ఎక్కడిదాకా తీసుకెళ్తారో...కొనసాగించండి
: :ఉదయ్