02-07-2024, 12:09 AM
అగర్వాల్ : మీరు నన్ను బయపెడుతున్నారు డాక్టర్
Dr ప్రసాద్ : లేదు సార్.. మీరు అడిగారు కాబట్టి చెప్పాను. అతను నిజంగా మంచివాడు..
అగర్వాల్ : నిజంగా ఆ కుర్రాడు ఒక వేళ మంచివాడు అయితే మా అమ్మాయి ఇష్టపడితే పెళ్లి చేయొచ్చు అంటారా డాక్టర్ గారు
Dr ప్రసాద్ : అది నేను చెప్పలేను సార్.. అది మీ వ్యక్తిగత విషయం.. మీరు నిర్ణయించుకోండి.
అలాంటివి మీరు నన్ను అడగకూడదు..
అగర్వాల్ : సారీ.. కాని ఈ కుర్రాడు గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యం గా ఉంది సార్.. అతని క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి మీకు అభ్యంతరం లేకపోతే.
Dr ప్రసాద్ : హి ఇస్ ఆ నైస్ గై.. మంచివాడు, మొండివాడు, అనుకున్నది సాధించే రకం. లీడర్ షిప్ స్కిల్స్ ఉన్నాయి కాని.. అవి ఎంతవరకు మీకు ఉపయోగ పడతాయో నాకు తెలీదు..
పర్సనల్ విషయాలు అయితే.. ఆడవాళ్ల పిచ్చి ఉంది అతనికి.. పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అని నాకు ఈ మధ్య తెలిసింది. మీ అమ్మాయి అన్ని విధాలుగా సుఖపడుతుంది అంతకు మించి నేను చెప్పలేను.
అగర్వాల్ : హ హాహా.. థాంక్స్ డాక్టర్.
బ్రిజేష్ గారు మీరు ఇంకేమయినా చెప్తారా?
బ్రిజేష్ : లాయల్టీ అండ్ హానర్ (loyalty & Honour )
అతగానికి చాలా ముఖ్యమయిన విషయాలు.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి.. అతనితో మాట్లాడేటప్పుడు చాలా ఆచి తుచి మాట్లాడాలి.. ఒక తప్పు క్షమిస్తాడు.. రెండో తప్పు కి శిక్షిస్తాడు.. ఇది అతని నైజం.
అగర్వాల్ : ఓహ్.. వెరీ గుడ్.. ఇంకా
బ్రిజేష్ : నేను చెప్పింది గుర్తుంచుకోండి.. అభిమానం ఉన్నా వాడితో చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి..
ఒక ఉదాహరణ చెప్తాను..
అది అతను ఆర్మీ లో ఆఫీసర్ ట్రైనింగ్ జాయిన్ అయిన మొదటి ఫేస్ (ఆరు నెలలు).
అతను అందరిలానే ఉండేవాడు.. కామ్ అండ్ కూల్ గా. 18 నెలలు ట్రైనింగ్ డెహరడ్యూన్ లో.. మొదటి
ఐదు నెలలు బానే గడిచాయి.. ఇంకో నెలలో ఫస్ట్ ఫేస్ పూర్తి అవుతుంది అనగా.. ఆ నెల దీపావళి హాలిడే టైం లో ఔటింగ్ ఇచ్చారు.. సో అందరు క్యాడట్స్ బయటికి వెళ్లారు.. నైట్ 8 లోపు లోపలికి వచ్చేయాలి.
కొంతమంది మందు తాగుతారు.. కొంతమంది అమ్మాయిలతో, ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ తో కలుస్తారు..
ఆలా సూర్య ఒక అమ్మాయిని కాఫీ షాప్ లో కలిసి మాట్లాడాడు.. ఆ అమ్మాయి ఇతనిని చూసి ఫ్లిర్ట్ చేసింది.. మేటర్ ఏంటంటే ఆ అమ్మాయి కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. వాడి పేరు అజయ్ సింగ్. అతను సూర్య కి అకాడమీ లో సీనియర్. ఆ విషయం సూర్య కి తెలీదు.. సూర్య తో ఆ అమ్మాయి తో మాట్లాడుతున్న విషయం సీనియర్ ఒకడు ఫోటో తీసి అజయ్ కి పంపాడు..
దానితో అకాడమీ లో సీనియర్ క్యాడట్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాడు అనే రమర్ స్ప్రెడ్ అయిపోయింది..
అజయ్ వచ్చి సూర్య కాలర్ పట్టుకుని కాఫీ షాప్ లో కొట్టాడు.. సూర్య కి విషయం అర్ధం అయ్యేలోపు ఇంకో 3 కలిసి బూతులు తిడుతూ కొట్టారు కూడా.. సూర్య ఈ విషయం లో తన తప్పు లేదని, ఆవిడా అజయ్ గర్ల్ ఫ్రెండ్ అని తెలీదని చెప్పి సారీ చెప్పినా వినలేదు..
ఆరోజు తో గొడవ అక్కడితో అయిపోయింది అని అందరం అనుకున్నాం.. ఇలాంటివి అకాడమీ లో సర్వ సాధారణంగా జరుగుతుంటాయి..
అజయ్ ని అతని ఫ్రెండ్స్ ని మందలించి పంపాము.. సూర్య కి కూడా చిన్న వార్నింగ్ ఇచ్చి జాగ్రత్త చెప్పాము.
మరుసటి రోజు ఉదయం సూర్య స్నానం చేస్తుండగా అతని మొహం మీదా ఒక దుప్పటి వేసి.. కొంతమంది అతన్ని ఇష్టమొచ్చినట్టు కొట్టారు..
అగర్వాల్ : అదేంటి సార్.. ఆలా బాత్రూం లో ఎలా కొడతారు. ప్రైవసీ ఉండదా?
బ్రిజేష్ : అకాడమీ లో టాయిలెట్స్ కి డోర్స్ ఉండవు లెండి..
అయితే.. ఈ విషయం మా వద్దకు వచ్చేసరికి సూర్య వల్ల వెనక పడ్డాడు అని తెలిసింది.. మేము సీనియర్ క్యాంపస్ వెళ్లేసరికి ఒకడిని ఆల్రెడీ కొట్టి.. రెండో వాడికోసం వెతుకుతున్నాడు.. నేను అతన్ని ఆపి..నా ఛాంబర్ కి తీసుకొచ్చాను..
ఇది వారి ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ.
మేజర్ బ్రిజేష్ : సూర్య.. వాట్ ఇస్ థిస్..
సూర్య: మార్నింగ్ నన్ను బాత్రూం లో కొట్టినదానికి ప్రతీకారం..
బ్రిజేష్ : షట్ అప్.. నా తో మాట్లాడేప్పుడు సార్ అని సంభోదించాలని తెలీదా..
నీ మాన్నెర్స్ ఎక్కడ
సూర్య : మీరు నన్ను అక్కడినుంచి బలవంతంగా తీసుకొచ్చిన్నపుడే నాకు మీ మీదా రెస్పెస్ట్ పోయింది...
ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ అఫ్ మీ.. అల్ ఐ కేర్ ఇస్ అబౌట్ మై హానర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ( I DON'T CARE WHAT YOU THINK OF ME, ALL I CARE IS ABOUT MY HONOUR AND SELF RESPECT)
నా తప్పు లేకున్నా ఒకసారి భరించాను.. రెండో సారి నో వే.. మీరు ఇక్కడ ఆర్మీ లో డిసిప్లిన్ (discipline) హానర్ గురించి చెపుతారు.. యుద్ధంలో సైనికుడు చావుకైనా సిద్దపడాలి కాని తలవంచకూడదు అని మీరు చెప్పేవి అన్ని ఒట్టి మాటలు అయితే..
అని నేను రెస్పాండ్ అవ్వక ముందే బయటికి వెళ్ళిపోయాడు.
#########
ఆ నెల ఆలా గడిచిపోయింది.. సూర్య కి సీరియస్ వార్నింగ్ ఇచ్చి మిగతా నెలరోజులు గ్రౌండ్ చుట్టూ 30 రౌండ్ లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేయమని పనిష్మెంట్ ఇచ్చారు.. 30 రౌండ్లు అంటే సుమారు 15 kms.. చేతిలో 7 కేజీల అస్సాల్ట్ రైఫల్
భుజాన 20 కేజీల బ్యాగ్ తో ఆగకుండా పరిగెత్తాలి..
ఇది చాలా గట్టి పనిష్మెంట్ అని తెలిసే ఇచ్చాము..
అతను ఇంకో మాట మాట్లాడకుండా పనిష్మెంట్ ని తీసుకున్నాడు..
అగర్వాల్ : అంతేనా.. ఇంకా ఏదో అనుకున్నాను సార్..
ఇలాంటి వి నా లైఫ్ లో చాలా చూసాను..
Dr ప్రసాద్ : హ హ హ.. బ్రిజేష్ ఇక నువ్వు చెప్పాల్సిన టైం వచ్చింది.
బ్రిజేష్ : అసలు విషయం ముందు ఉంది సార్..