02-07-2024, 12:05 AM
ఫార్మ్ హౌస్ కి వచ్చే సరికి ఉదయం 2:15 అయ్యింది.
అంజు ని ఒక చంటి పిల్లలా ఎత్తుకొని.. బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు.. నర్స్ చేత డ్రెస్ చేంజ్ చేయించి.. ఒక టీ షర్ట్ అండ్ బాక్సర్ షార్ట్ అంజలికి తొడిగించాడు.
వచ్చిన నర్స్ పక్క స్పేర్ రూమ్ లో పడుకోమని చెప్పి..
అంజు ని దగ్గరకి తీస్కొని కౌగిలించుకొని ఊసులు చెప్తూ మంచం మీదా పడుకున్నారు..
అంజు: సూర్య సూర్య.. నువ్వేనా
సూర్య: నేనే అంజు..
అంజు: సూర్య నాకు ఏమి అర్ధం అవ్వట్లేదు.. నా ముందు నువ్వు కనపడట్లేదు.. నేను రంగులరట్నం లో తిరుగుతున్నటు ఉంది.. అంత రంగు రంగుల ప్రపంచం.. నాకేమి అర్ధం కావట్లేదు సూర్య.. భయం వేస్తోంది.
సూర్య: బయపడకు నేను నీతోనే ఉన్నాను.. కాసేపట్లో అంత మాములు అయిపోతుంది..
అంజు: నీ స్పర్శ నాకు తెలుస్తోంది సూర్య.. అదే నన్ను కొంచెం కామ్ గా ఉంచుతుంది..
సూర్య: దగ్గరికి రా..
అంజు: సూర్య.. సూర్య..
సూర్య : చెప్పు అంజు.. వాటర్ తాగుతావా..
అంజు: సూర్య ఒకే రోజు నామీద రెండు సార్లు ఇలా జరగడమెంటి సూర్య.. ఆడవాళ్లంటే అంత లోకువ అందరికి..
సూర్య: ఇప్పుడేమైంది. నువ్వు ఏమి ఆలోచించకు..
అంజు: సూర్య.. నువ్వు సూర్య అని నా మనసు చెప్తూంది.. నీ స్పర్శ వల్ల నాకు ధైర్యం వచ్చింది. ఒక వేళ నేను కళ్ళు తెరిచే సమయానికి నువ్వు కాకుండా నేను ఇంకా ఎవడైనా నా దగ్గర ఉన్నా.. నా ఒంటి మీదా చేయి వేసినా.. అదే నా ఆఖరి రోజు..
నా మనసు.. నా శరీరం వేరు కాదు.. ఇవి నీకె అంకితం..
ఇంకొకడు ముట్టుకోని వాటిని మలినం చేస్తే నా ఒంటి పై పెట్రోల్ పోసుకుంటా తప్ప..
సూర్య: అంజు.. కామ్ డౌన్.. నేను నీతోనే ఉన్నా.. అలాంటి ఆలోచనలు అనవసరం.. నువ్వు హాయిగా పడుకో..
అంజు: సూర్య.. నీ చేయి ఇటు ఇవ్వు..
సూర్య: ఇదిగో..
అంజు ఆ చేతిని తీస్కొని.. తన టీ షర్ట్ లోపలికి తీసుకెళ్లి.. తన ఎడమ వైపు ఉన్నా వెన్న ముద్ద పై పెట్టుకుంది..
సూర్య.. నా గుండె ఎంత గట్టిగ కొట్టుకుంటోందో చూడు.. నా పక్కన ఉన్నది నువ్వే అవ్వాలి అని నా మనసు శరీరం కోరుకుంటున్నాయి..
నాకు భయం గా ఉంది సూర్య..
సూర్య: చేయి బయటికి తీసి.. నా శ్రీమతి కి ఈరోజు భయం పోగొడతాను.. ఇలా రా అంటూ..
అంజు.. ఒక భార్యకి భర్త గుండెలమీద పడుకుంటే ఉండే భరోసా.. ధైర్యం ఇంకెక్కడా దొరకదు..
అంటూ.. సూర్య తన షర్ట్ విప్పేసి.. అంజలిని తన గుండెలమీద పడుకోపెట్టుకున్నాడు..