02-07-2024, 12:04 AM
రమేష్ అగర్వాల్ : ఓహ్ మై గాడ్..
అంత మంది ట్రైనడ్ కమాండోస్ ని ఎలా ఒక్కడు చంపాడు బ్రిజేష్ గారు.. హౌ ఇస్ ఇట్ పొస్సిబల్.
బ్రిజేష్: మీకు ఒక విషయం చెప్తాను.. జనరల్ గా ఆర్మీ లో జాయిన్ అయ్యేవాళ్ళు నాలుగు రకాలు ఉంటారు
1. వంశపారాంపర్యం గా చేరే వాళ్ళు
2. దేశభక్తి తో చేరే వాళ్ళు
3. ఉపాధి కోసం చేరే వాళ్ళు
4. లీగల్ గా చంపే కసి కోరిక ఉన్నవాళ్లు.
సూర్య ఫ్యామిలీ లో మాకు తెలిసి ఎవరు ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో లేరు. దేశం అంటే చాలా ఇష్టం కూడా ఉంది.
ఉపాధి కోసం అతను ఆర్మీ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు.. ఇక చివరి అంశం చంపాలన్న కసి కోరిక.. అది అతనిలో వీసం ఎత్తు కూడా లేదు.
రమేష్ అగర్వాల్ : అదేంటి సార్.. చంపాలి అనే కసి లేకుండా అంతలా ఎలా చంపగలడు..
Dr ప్రసాద్: ఇది చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా విని ఆలోచించండి..
మానవుడికి ఆకలి, దప్పిక, శృంగారం, ఎలా అయితే చాలా మామూలు విషయాలో.. అదే విధంగా కోపం, శాంతి, భయం, ప్రతీకారం ఇలా కొన్ని మానవ సహజంగా ఏర్పడే కొన్ని భావాలు.. వీటిని ఒకొక్కరు ఒకోలా వ్యక్త పరుస్తారు.. ఉదాహరణ కి ఒకడిని కోపిష్టి అంటాం.. ఒకడిని లోబపరుడు అంటాం.. ఒకడిని తిరుగుబోతు అంటాం.. ఇవన్నీ మానవులో ఉండే సహజం గా ఉండే గుణాలు భావాలు..
కాని సూర్య లో ఒకటి లేదు..
అగర్వాల్ : అదేంటి డాక్టర్
Dr ప్రసాద్ : భయం అనేది అతనికి లేదు.
అగర్వాల్ : అదెలా సాధ్యం డాక్టర్
Dr ప్రసాద్ : ఇప్పుడు మీరు అడివిలో ఉన్నారు అనుకుందాం.. ఎదురుగా ఒక ఏనుగో పెద్ద పులి కాని వస్తే మీరు ఏమి చేస్తారు..
అగర్వాల్ : పారిపోతాను..
Dr ప్రసాద్ : ఎందుకు?
అగర్వాల్ : పిచ్చా డాక్టర్ మీకు.. అవి రెండు నన్ను చంపేయగలవు కదా
Dr ప్రసాద్ : చంపేయగలవు కరెక్ట్ గానే చెప్పారు.. కాని మీకు అవి మిమ్మల్ని చంపుతాయి ఏమో అనే భయం తో పారిపోతారు.. అవునా కదా?
అగర్వాల్ : ఎస్ డాక్టర్.. దీనిలో సందేహించల్సింది ఏమి లేదు.. భయం తోనే ఆలా జరుగుతుంది.
Dr ప్రసాద్ : అదే సూర్యలో లేనిది..
అగర్వాల్ : అర్ధం కాలేదు డాక్టర్ ప్రసాద్..
Dr ప్రసాద్ : హహహ.. హహహ.. చెప్తాను.. ముందు ఒక పెగ్ వెయ్యండి అందరికి.. విషయం తెలిసినంతర్వాత మీరు ప్యాంటు తడిపేసుకుంటారు..