01-07-2024, 11:51 AM
(30-06-2024, 09:27 PM)KingOfHearts Wrote: ఇది నిజం కాదు. Myth. నిజమో కాదో తేల్చుకోవాలంటే ఒక సింపుల్ ప్రశ్న అడిగి చూడండి. sexual partner అందుబాటులో ఉన్నాకాని, రెగ్యులర్ గా సెక్స్ ఉన్నా కానీ, హస్తప్రయోగం చేసుకునేదెవరు? మగాళ్లా, ఆడాళ్ళా.
ఆ ప్రశ్నకి ఆన్సర్ "ఆడాళ్ళు" అని మీకు తోచినా , చాలా సైకాలజీ స్టడీస్ మటుకు మగాళ్లకే గుల ఎక్కువ అని చెప్తున్నాయి. అలాగని ఆడాళ్ళందరూ గిరి గీసుకుని లేరు. రంకులు కోకొల్లలుగా వాళ్ళూ చేస్తున్నారు. కానీ వాళ్ళు తమ full range of sexuality ని ఒక relationship context లో మాత్రమే వ్యక్తీకరిస్తారని సైకాలజి చెప్తోంది. అంటే ఎంత liberated woman అయినా, ఎంత గుల ఉన్న ఆడదయినా ఎవడు పడితే వాడితో, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోటానికి ఇష్టపడదు. మగాడు మటుకు దానికి ఆపోజిట్ గా, జాతి మత కుల భేదం మాత్రమే కాదు, వావీ వరసా కూడా లేకుండా ఎప్పుడైనా ఎవరితోనైనా దొరికిందే ఛాన్స్ గా సెక్స్ కి రెడీ.
మన సమాజం లో సిగ్గు, భయం ఆడదాన్ని ఆపేస్తాయన్న మాట నిజమే అని మటుకు ఒప్పుకుంటా. తాను గుల చూపిస్తే మగాడు "లంజ" అన్న ముద్ర వేస్తాడని ఆమె భయం. వేస్తాడు కూడా. వాడికి పడుకోటానికి ఆడది కావాలి, కానీ పడుకునేదానికి respect ఇవ్వడు.
పురుషులు - స్త్రీలు వేర్వేరు
బయలాజికల్ గా మాత్రమె కాదు, మానసికంగా కూడా వాళ్ళు వేర్వేరు గానే ప్రవర్తిస్తారు.
సెక్స్ విషయంలో కూడా అంతే... నేను "ఆడడానికి మగాడి కంటే సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటాయి" అన్నాను కాని అవి తీర్చుకోవడం కోసం వాళ్ళు హద్దులు దాటుతారు అని చెప్పలేదు కదా.
సైన్స్ పరంగా స్త్రీలలో ఋతు క్రమం లేదా నెలసరి జరుగుతుంది.
అక్కడ నుండి నెల రోజులకు మళ్ళి జరుగుతుంది. ఈ నేల రోజుల సమయంలో వీళ్ళ మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. సరిగ్గా వాళ్ళలో అండం రిలీజ్ అయ్యే టైం లో వాళ్ళు ఎక్కువగా సెక్స్ కోరికలు కలిగి ఉంటారు. అలాగని భర్తతో అయినా బయట పడి దెంగమని అడగరు. ఎందుకంటే అడిగి కాదని అనిపించుకోవాలని వాళ్ళు అనుకోరు. కానీ సిగ్నల్స్ ఇస్తారు, మంచి బట్టలు వేసుకోవడం, ఆకర్షణగా కనిపించే ప్రయత్నం చేయడం, మాట్లాడాలని అడగడం , సేడ్యూసింగ్ గా చూస్తుంది.
సరిగ్గా నెలసరికి ఒక వారం లోపులో వచ్చే ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉంటుంది సినిమా, ఆ టైం లో చెయ్ వేసి చూడు... పిశాచాలు లాగా బిహేవ్ చేస్తారు. నిరసక్తిగా మాట్లాడుతూ సెంటిమెంట్ లాగా పెళ్ళైన కొత్తలో ఆడవాళ్ళు అయితే అత్త అరిచింది, వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా చూశారు. నేను నా పుట్టింటికి వెళ్తా అన్నట్టు ఉంటారు.
నెలసరి వచ్చి వెళ్ళాక మళ్ళి మామూలు అవుతారు.
అందుకే ఆడదాని మనసుని సముద్రపు అలలతో పోలుస్తారు. అవి ఒక్కో సారి ఆటు ఒక్కో సారి పోటు.....
ఇదే మగాడి విషయంలో అది సునామి.... ఒక్క సారి వెళ్లి పడతాడు. వాడి మోజు తీరే వరకు రకరకాలుగా అనుభవిస్తాడు, ముంచేత్తుతాడు. ఒక్కొక్కడికి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం, మహా అయితే మూడు నాలుగు సంవత్సరాలు. ఇక మోజు పోయాక సల్ల బడిపోతాడు. అలాగని మగాడు కాదు అని కాదు వాడికి వేరే అమ్మాయిని చూపించండి. మళ్ళి సునామి స్టార్ట్ అవుతుంది. సైకిల్ రిపీట్ అవుతుంది. అయిపోతుంది.
అందుకే అంటారు ఆడది మగాన్ని అందం చూపించి కాదు, అణుకువ, ప్రవర్తనతో పడగొట్టాలి, అది మగాడు ఇష్టపడతాడు. అది అతడిని బయట నీరు తాగకుండా ఆపుతుంది.
మగాడు ఆడదాని కళ్ళలోకి చూస్తూ న్యాక్ గా, దైర్యంగా, రొమాంటిక్ మాట్లాడుతూ ఉంటే ఆడది ఇష్టపడుతుంది. మగాడు అనాసక్తి చూపించినా అర్ధం చేసుకుంటుంది.
నేను "ఆడడానికి మగాడి కంటే సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటాయి" అన్నాను కాని అవి తీర్చుకోవడం కోసం వాళ్ళు హద్దులు దాటుతారు అని చెప్పలేదు కదా.
ఆ కోరికలు అన్ని వాళ్ళు డబ్బు(కట్నం) పెట్టి కొనుక్కున్న లైసెన్సుడ్ (తాళి) ప్రైమరీ సెక్సువల్ పార్టనర్ (భర్త) మీద ప్రయోగిస్తారు.
అవి వాడు తీర్చాడా "మా ఆయన అంటే నాకు ప్రాణం".... లేదా "ఛీ... ముదరష్టపోడు నా ప్రాణానికి తగలడ్డాడు"