30-06-2024, 10:48 PM
(24-06-2024, 11:52 PM)yamunakumari Wrote: అయ్యుండొచ్చు ....కానీ ఏ స్టోరీ కూడా తర్వాత వచ్చే consequences గురించి చెప్పారుగా …. అన్ని సుఖంతం అవుతాయి స్టోరీస్ లో ......
ఈ స్టోరీస్ లోనే కాదు ఏక్కడా చెప్పరు... సినిమాలలో కూడ
మనం లింక్ పెట్టుకోవాలో లేదో మనమే డిసైడ్ చేసుకోవాలి... కొందరు క్షణికావేశం లో సంబంధం పెట్టుకొని బాధ పడతారు ఎం.. కొందరు ప్లాన్ గా పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు... మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది