30-06-2024, 09:27 PM
(28-06-2024, 11:59 AM)3sivaram Wrote: సెక్స్ విషయంలో ఆడడానికి మగాడి కంటే కోరికలు ఎక్కువ ఉంటాయి.
ఇది నిజం కాదు. Myth. నిజమో కాదో తేల్చుకోవాలంటే ఒక సింపుల్ ప్రశ్న అడిగి చూడండి. sexual partner అందుబాటులో ఉన్నాకాని, రెగ్యులర్ గా సెక్స్ ఉన్నా కానీ, హస్తప్రయోగం చేసుకునేదెవరు? మగాళ్లా, ఆడాళ్ళా.
ఆ ప్రశ్నకి ఆన్సర్ "ఆడాళ్ళు" అని మీకు తోచినా , చాలా సైకాలజీ స్టడీస్ మటుకు మగాళ్లకే గుల ఎక్కువ అని చెప్తున్నాయి. అలాగని ఆడాళ్ళందరూ గిరి గీసుకుని లేరు. రంకులు కోకొల్లలుగా వాళ్ళూ చేస్తున్నారు. కానీ వాళ్ళు తమ full range of sexuality ని ఒక relationship context లో మాత్రమే వ్యక్తీకరిస్తారని సైకాలజి చెప్తోంది. అంటే ఎంత liberated woman అయినా, ఎంత గుల ఉన్న ఆడదయినా ఎవడు పడితే వాడితో, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోటానికి ఇష్టపడదు. మగాడు మటుకు దానికి ఆపోజిట్ గా, జాతి మత కుల భేదం మాత్రమే కాదు, వావీ వరసా కూడా లేకుండా ఎప్పుడైనా ఎవరితోనైనా దొరికిందే ఛాన్స్ గా సెక్స్ కి రెడీ.
మన సమాజం లో సిగ్గు, భయం ఆడదాన్ని ఆపేస్తాయన్న మాట నిజమే అని మటుకు ఒప్పుకుంటా. తాను గుల చూపిస్తే మగాడు "లంజ" అన్న ముద్ర వేస్తాడని ఆమె భయం. వేస్తాడు కూడా. వాడికి పడుకోటానికి ఆడది కావాలి, కానీ పడుకునేదానికి respect ఇవ్వడు.