30-06-2024, 04:05 AM
(26-06-2024, 01:57 PM)k3vv3 Wrote: అనిరుద్ధుడు మళ్ళీ లేచి నిలబడి అభిజిత్ ఉన్న చోటికి నడుచుకుంటూ వచ్చి అభిజిత్ కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వుతూ, "అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపెనీ ఉయ్యాల"K3vv3 garu! Story is moving on nicely. Very good update!!!