Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
85. మాస్టర్ - స్లేవ్





క్లినిక్ అని చెప్పారు కాని అది చాలా పాష్ గా తక్కువ మంది తో ఉంది.

త్రిష మరియు సుహాస్ మాత్రమే గదిలో ఉండి, AC ఆన్ చేసి ఉంది. గోడల నిండా పాజిటివ్ ఆటిట్యూడ్ గురించి కొటేషన్స్ రాసి ఉన్నాయి.

సుహాస్ చుట్టూ చూస్తూ ఉంటే, త్రిష సీరియస్ గా ఎదో తన కంప్యూటర్ లో చూస్తూ ఉంది. నిజానికి ఆమె ఏం మాట్లాడాలో ఏం అడగాలో ఆలోచిస్తూ ఎదో పని చేస్తున్నట్టు నటిస్తుంది. అలాగే సుహాస్ కి కూడా వాతావరణం అలవాటు పడేలా కొంత సమయం యిచ్చింది.

సుహాస్ వచ్చిన మొదట్లో ఇబ్బందిగా కూర్చున్నా, మెత్తని సోఫా, చల్లటి AC కారణంగా కొద్దిగా రిలాక్స్ అవ్వాలని అనిపించి తన శరీరాన్ని కొద్దిగా వెనక్కి జరిపి కూర్చున్నాడు.

అదంతా గమనిస్తున్న త్రిష మెల్లగా పైకి లేచి అతని ముందుకు వచ్చి, అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చో బోతూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చుంది.

సుహాస్ "మేడం.... అదీ..." 

త్రిష, అతన్ని మధ్యలోనే ఆపేస్తూ "నేను చాలా మంది అఫైర్స్ ఉన్న విడాకుల కేసెస్ కౌన్సిలింగ్ చేశాను కాని మీ లాంటి కేసు నేనేప్పుడు చూడలేదు"

సుహాస్ "వి... వి... విడాకులు..." అని నమ్మశక్యం కానట్టు అడిగాడు.

త్రిష "అదేం లేదు లెండి.... నేను జనరల్ గా చెప్పాను"

సుహాస్ కోపంగా "నేను అదే ఆలోచనలో ఉన్నాను" అన్నాడు.

త్రిష "అఫైర్...."

సుహాస్ "మోసం చేసింది.... నమ్మక ద్రోహి... ఛీ...." అంటూ బూతులు మింగాడు.

త్రిష "మీ భార్య మీతో ఎలా ఉండేది... అంటే ఎవరి నైనా ప్రేమిస్తున్నా అని చెప్పిందా"

సుహాస్ "ఇంకా తన గురించి ఎందుకు మేడం...."

త్రిష చిన్నగా నవ్వి "చూడండి.... ఇవ్వాళ మీరు నాతో ఓపెన్ అయి మాట్లాడితే ఆ గెట్ దాటి మీరు వెళ్ళేటపుడు మీ జీవితం మారిపోతుంది" అంది.

సుహాస్ "ఏం మారుతుంది?"

త్రిష చిన్నగా నవ్వి "మీకే తెలుస్తుంది....." 

సుహాస్ ఆమెనూ చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు.

త్రిష "దాని కోసం మీరు నాతో అన్ని పంచుకోవాల్సి ఉంటుంది"

సుహాస్ "హుమ్మ్" అని తల ఊపాడు.

త్రిష "మీ భార్య మీతో ఎలా ఉండేది?"

సుహాస్ "ఎలా అంటే?" అని కోపంగా అడిగాడు.

త్రిష విసుగ్గా "చూడండి... నా కౌన్సిలింగ్ కోసం చాలా డబ్బు పే చేస్తారు.... అలాంటిది నేను మీకు ఫ్రీ గా చెబుతున్నా.... నాకు కో ఆపరేట్ చేస్తే మీకే మంచిది" అంది.

[Image: trishas-emotional-tweet-on-gots-final-ep...stills.jpg]

ఆమె కళ్ళలో విసుగు చూడగానే సుహాస్ కొంచెం వెనక్కి తగ్గి చెప్పడం మొదలు పెట్టాడు "ఆమె నాతో బాగానే ఉండేది.... నాకు అసలు అనుమానం రాలేదు... కానీ ఆ రోజు...."

త్రిష "ఆ రోజు..." అని అడిగింది.

సుహాస్ "ఆ రోజు నా ఫోన్ కి ఎవరో కొన్ని ఫోటోస్ పంపారు. అందులో ప్రియ...." అంటూ మొహం చీదర గా పెట్టాడు.

త్రిష "వేరే వాళ్లతో..."

సుహాస్ మొహం అదోలా పెట్టి ఇక అక్కడ కూర్చోలేక పైకి లేచాడు.

త్రిష అతనితో పాటు పైకి లేచి "పూర్తిగా సెక్స్ ఫోటోస్ పంపారా...."

సుహాస్ "నేను వాటిని ఆన్ లైన్ లో చెక్ చేయించాను. అవి వరిజినల్ వే.... నే... నేను తనని నమ్మాను. నేను వెళ్ళాక తను ఇంట్లో ఇలా....." అని ఆగిపోయాడు.

త్రిష "ఇతనేనా..." అని నూతన్ ఫోటో చూపించింది.

సుహాస్ "నాకు గుర్తు లేదు నేను ఆ ఫోటోస్ డెలీట్ చేసి ఆమెను పంపించేశాను" అన్నాడు.

త్రిష "ప్లీజ్... గుర్తు చేసుకోండి... మీ జీవితం మొత్తం మారిపోతుంది"

సుహాస్ "ఏమో తెలియదు... ఇదేదో ఆ లంజని అడిగితే సరిపోతుంది కదా..."

త్రిష "మిస్టర్ సుహాస్ తనని అలా లంజ అని పిలవకండి... ఆమె మీ బిడ్డకు తల్లి"

సుహాస్ పిడికిలి బిగించాడు.

త్రిష "గుర్తు తెచ్చుకోండి" అంటూ నూతన్ ఫోటో అతనికి చూపించింది.

సుహాస్, ఫోటో చూడకుండానే "హుమ్మ్" అన్నాడు.

త్రిష అవునని చెబుతున్నాడు అని అర్ధం చేసుకొని "యస్..." అని అరిచి ఆనందంగా కుర్చీలో కూర్చుంది.

సుహాస్, త్రిషలో వచ్చిన మార్పుని ఆశ్చర్యంగా చూస్తూ అలానే ఉన్నాడు.

త్రిష తన ఎక్సైటమెంట్ తగ్గించుకొని సుహాస్ వైపు చూస్తూ "కూర్చోండి" అంది.

సుహాస్ ఆమెను చూస్తూ వచ్చి తన సీట్ లో కూర్చున్నాడు.

త్రిష "వశీకరణం అనే మాట ఎప్పుడైనా విన్నారా...."

సుహాస్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ "నేను దేవుడిని నమ్మను" అన్నాడు.

త్రిష నవ్వుతూ "నేను కూడా కానీ.. వశీకరణం నిజం అయింది" అంది.

సుహాస్ "వాట్.... మీరొక డాక్టర్..."

త్రిష "ఒక వ్యక్తీ పేషెంట్ లా నా దగ్గరకు వచ్చి వశీకరణం నేర్చుకున్నాం అంటే నేను చిన్నగా నవ్వా, అతను మాట్లాడుతూ ఉంటే నేను నవ్వా అని నన్ను వశీకరణం చేసి... " అని ఆగిపోయి గుటకలు మింగింది.

సుహాస్ ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. ఆమె చూపులు అతనికి అర్ధం అయ్యేలా చేశాయి.

త్రిష తల పట్టుకొని తిరిగి అతడినే చూస్తూ "మళ్ళి వచ్చాడు, సెక్యూరిటీని పిలిస్తే..."

సుహాస్ "సెక్యూరిటీని కూడా...."

త్రిష "హమ్... వశపరుచుకున్నాడు"

సుహాస్ "నాకు ఎందుకు చెబుతున్నారు"

త్రిష "నేను సీక్రెట్ కెమెరాలు పెట్టాను. అందులో జరిగింది చూసి...." అంటూ ఆమె కళ్ళలో వస్తున్నా కన్నీళ్లు తుడుచుకుంది.

సుహాస్ "సారీ..."

త్రిష "అది అసలు నేను కాదు.... అలా నేను చేయను.... ఎదో దెయ్యం వచ్చి నా శరీరాన్ని కొద్ది సేపు వాడుకొని వదిలినట్టు, అదంతా నేను వీడియో చూస్తున్నట్టు అనిపించింది"

సుహాస్ "మీకు గుర్తు లేదా"

త్రిష "నా ప్రమేయం లేదు.... అలాగే ఏం జరిగిందో నాకు గుర్తు లేదు"

సుహాస్ "నిజమా"

కొద్ది నిముషాల మౌనం.....






త్రిష "నీ భార్యతో....." అని ఆగిపోయింది "అతని పేరు నూతన్... అతనికి ఎదో పెద్ద పొలిటికల్ సపోర్ట్ ఉంది"

సుహాస్ "ఎవరికీ ఈ విషయం ఎందుకు తెలియలేదు"

త్రిష "సుమారు నాలుగు లేదా అయిదు నెలల క్రితం నుండి ఇలాంటి కేసులు బయటకు వచ్చాయి. మొత్తం సిటీ మొత్తం అట్టుడికిపోయింది. కాని విషయం బయటకు రానివ్వకుండా మేనేజ్ చేశారు"

సుహాస్ "ప్రియా.... ని ఇంటికి పంపి సంవత్సరం అవుతుంది"

త్రిష "అదే సర్.... రెండు సంవత్సరాలుగా జరుగుతున్నా నాలుగు నెలల క్రితమే విషయం బయటకు వచ్చింది... ఎలా వచ్చింది... ఎవరూ మాస్టర్ కంట్రోల్ నుండి బయటకు వచ్చారు.. ఎలా వచ్చారు... ఏం చేశారు.... అసలు ఎలా బయటపడాలి...  అనేది తెలియడం లేదు"

సుహాస్ "మాస్టర్....?"

త్రిష "అతన్ని అతను అలాగే పిలుచుకుంటాడు"



పది నిముషాల మౌనం.....

తిరుగుతున్నా ఫాన్ సౌండ్ తప్ప ఇంకేం వినపడడం లేదు.

త్రిష "నిజానికి మీతో మాట్లాడితే ఏదైనా బయట పడే దారి తెలుస్తుంది అనిపించింది"

సుహాస్ "నా భార్య తనకు ఎవరూ తెలియదు.... ఇదంతా అబద్దం... అని చెప్పింది"



పది నిముషాల మౌనం.....

సుహాస్ "మా గురించి మీకు ఎలా తెలుసు...."

త్రిష "నా దగ్గర నుండి వెళ్ళేటపుడు అతని బుక్ ఒకటి నా దగ్గర మర్చి పోయాడు. అందులో చాలా మంది ఫోటోస్ ఉన్నాయి. అందులో ఉన్న ఒక ఫోటో నీ భార్య... ప్రియాంక.... అడ్రెస్ కనుక్కొని వచ్చాను"

సుహాస్ "బుక్.... ఫోటోస్..."

త్రిష ఆ బుక్ తీసుకొని వచ్చి అతని ముందు పెట్టింది.

సుహాస్ ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తున్నాడు.

త్రిష పైకి లేచి వెనక్కి తిరిగి "ఎలా టార్గెట్ చేస్తున్నాడో తెలియడం లేదు... ఎలా వశపరుచుకుంటూ న్నాడో తెలియడం లేదు... బయట పడ్డవాళ్ళ కోసం వెతుకుతున్నాను... భయంగా ఉంది.. ఎవరినైనా చంపమంటే... తెలియకుండానే వెళ్లి చంపేస్తాం.... లేదా చనిపోతాం" అంటూ తల దించుకుంది.

సుహాస్ ఒక ఫోటో చూస్తూ "ఈమె నాకు తెలుసు...." అన్నాడు.

త్రిష వెనక్కి తిరిగి ఆమె ఫోటో చూసింది. ఆమె మేఘా ఆకాష్....

[Image: MeghaAkash-27.jpg]









సంవత్సరం క్రితం....

మేఘ "నాకు ఒకడు ప్రమోషన్ రాకుండా, హైక్ రాకుండా అడ్డుకున్నాడు. వాడి అడ్రెస్ మాస్టర్ కి పంపండి"

అవతలి నుండి మగ గొంతు "పిచ్చా నీకేమన్నా..."

మేఘ "ఫోటో పంపిస్తున్నా... చూసుకోమను..... పైగా బాలింత.... పాలు కూడా వస్తున్నాయి, సెక్సీ గా ఉంటుంది" అంది.

[Image: Actress-Priyanka-Arul-Mohan-Latest-Gamou...quality=90]






సుహాస్ అర్జెంట్ గా ఆఫీస్ కి కాల్ చేసి మేఘ గురించి అడిగాడు. 

చాలా కంగారుగా వచ్చి ఆమె ఆఫీస్ మానేసి వెళ్ళిపోయింది.  

ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆన్ లైన్ లో కూడా లేదు.

చివరిగా ఆమె ఎవరినీ కలిసింది అనే విషయం కోసం వెతికారు.

ఆమె దొరకలేదు.

త్రిష డిజాప్పాయింట్ అయింది, కానీ సుహాస్ మాత్రం... అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.

ప్రియ..... తను తప్పు చేయలేదు... తెలియకుండా జరిగిపోయింది.



సుహాస్ ఇంటికి వెళ్ళే సరికి ఒక రెండు సంవత్సరాల పిల్లాడు (తన కొడుకు), అతన్ని చూస్తూ "ఎవరూ?" అని అడిగాడు.

సుహాస్ సంవత్సరం తర్వాత చూడడంతో అమాంతం అతన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. పిల్లడు ఏడుస్తూ ఉండే సరికి ఇంట్లో నుండి అందరూ బయటకు వచ్చారు.

ప్రియాంక బయటకు వచ్చి సుహాస్ ని చూసి ఆశ్చర్య పోయింది.

సుహాస్ ఆమెను చూస్తూ ఉంటే... ఆమెకు మాత్రం అతను తన మీద నింద మోపాడు, పైగా తన మాట వినలేదు అన్న కోపం ఉంది.

కాని ఏడుస్తున్న అతన్ని చూసి దగ్గరకు వెళ్ళింది. సంతోషంగా అతని కౌగిలిలో కలిసి పోయింది.



























నూతన్ "క్రిష్........  ఇట్స్ టైం టూ ప్లే ది గేం..... ..... ..... .....  ఫర్ వన్ లాస్ట్ టైం...."

[Image: tumblr_p7k76e82921s73c7yo1_500.gif]





నూతన్ స్టొరీ ఇందులో కాదు మరో త్రేడ్ 'నూతన్' పరిచయం లో ఇస్తున్నా..... త్వరలో అది కూడా ఎక్కువ అప్డేట్స్ ఇస్తాను. ఈ త్రేడ్ స్వీట్ గానే ఉంటుంది.

నెక్స్ట్ ప్రియాంక ఎపిసోడ్.... (వన్ ఎపిసోడ్ ఓన్లీ)
[+] 11 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 29-06-2024, 09:12 PM



Users browsing this thread: 20 Guest(s)