29-06-2024, 01:46 PM
(29-06-2024, 01:11 PM)Viking45 Wrote: ప్రేక్షకులకు నా రచన నచ్చడం లేదు అనుకుంట అండి..
డైరెక్ట్ గా రొమాన్స్ or సెక్స్ రాయడం నాకు ఇష్టం లేదు..
స్పందన చుస్తే పాత్రలను తీర్చిదిద్దడానికి సమయం తీసుకోవడం తప్పేమో అనిపిస్తుంది.. రాయాలని ఉన్నా కూడా..ప్రశంస లేక విమర్శ చేయనప్పుడు రాయాలన్న తపన తగ్గిపోతుంది.
ఇంకో 5 అప్డేట్స్ రాస్తాను.. స్పందన లేనప్పుడు ఆపేస్తాను..
నెక్స్ట్ అప్డేట్ సండే నైట్ ఉంటుంది..
Next update Kosam chalan waiting… story chaalaa interesting ga undi