Thread Rating:
  • 13 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy LOVE ISLAND (ప్రేమ ద్వీపం)
#17
Episode 2

నేను చెప్పిన deal కి అటు కాజల్ ఇటు అరవింద్ ఇద్దరు షాక్ అయ్యారు.

కాజల్: (కోపంగా) ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నావ్ నీకు ఏమైనా అర్థం అవుతుందా.

[Image: tenor.gif]

హర్ష: అర్థం అవుతుంది కాజల్ అయినా ఎందుకు అంత కోపంగా చూస్తున్నావ్.

అరవింద్: కోపంగా కాకపోతే ఇంక ఎల చూడాలి హర్ష నువ్వు అడుగుతుంది ఏమైనా బాగుందా మా ఇద్దరికీ పెళ్లి అయింది.

హర్ష: అదే నాకు అర్ధం కావట్లేదు అరవింద్ మీ ఇద్దరికీ ఇపుడు కోపం ఎందుకు వస్తుంది నేను ఏమి అడిగాను కాజల్ ని నాతో ఒక వారం రోజులు పంపివ్వు అని అడిగాను అంతే కథ దానికి ఎందుకు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు.

కాజల్: నీతో నేను ఒక వారం ఎందుకు రావాలి వస్తే నన్ను ఏం చేస్తావ్ అని నాకు బాగా తెలుసు.

హర్ష: (నవుతూ) నేను ఎం చేస్తానో నీకు చెప్పనా లేదు కదా ఏదో నాకు నువ్వు అంటే ఇష్టం నీతో కొంచెం time spend చేదం అని అడిగాను అంతే నువ్వు తప్పూ గా అర్ధం చేసుకుంటే దానికి నేను ఏం చేయను.

అరవింద్: అంటే నువ్వు only time spend చేయడానికే నా పెళ్ళాన్ని నీతో పంపించమంటునవ్ కానీ ఆమె తిరిగి నా దెగరికి ఎందుకు రాదు.

హర్ష: ఏమో ఏ కారణం చేత అయినా రాకపోతే నాతోనే happy గా ఉంది అని తను అనుకుంటే........

కాసేపు వాలు ఇద్దరు ఆలోచించుకున్నారు తరవాత కాజల్.

కాజల్: నువ్వు మనసులో ఎ చెడు ఉద్దేశం లేకుండా రామంటే అది బాగానే ఉంది కానీ నాకు ఎందుకో అనుమానంగా ఉంది మాకు ఈ deal వద్దు నువ్వు వెళ్ళిపో హర్ష.

హర్ష: ఎం నీ మీద నీకు నమక్కం లేదా కాజల్......నాకు పడిపోతావ్ అని భయమా.

కాజల్: అది ఏమి లేదు.

హర్ష: మరి అయితే రావచ్చు కదా ఎందుకు వద్దు అనుకుంటున్నావ్.

కాజల్: మా జీవితంలో ఎలాంటి అపార్థాలు రాకూడదు అని.

హర్ష: సరే మీ ఇష్టం.....

అని నేను లేచి నా suitcase తీసుకొని వెళ్లిపోతుంటే అరవింద్ నన్ను అపాడు.

అరవింద్: ఒక నిమిషం హర్ష.

నాకు తెలుసు అరవింద్ డబ్బు చూపిస్తే tempt అవుతాడు అని ఎందుకంటే వాడు ఒక middleclasss నుంచి వచ్చిన వాడు వాడు కాజల్ ని love చేస్తునపటి నుండి వాడు తన డబ్బు కోసమే ప్రేమిస్తున్నాడు అని తెలుసు వీలు ఇపుడు ఉంట్టున ఇల్లు కూడా కాజల్ దే.

హర్ష: ఏంటి అరవింద్ 

అరవింద్: నిజంగానే ఇపుడు 100 కోట్లు ఇచ్చి తర్వాత కాజల్ నా దెగరకి వస్తే ఇంకొక 100 కోట్లు ఇస్తావా.

హర్ష: తప్పకుండా agreement కూడా రాస్కుందం 

అరవింద్: అయితే నాకు ఈ deal okay 

కాజల్ ఆశ్చర్యంగా అరవింద్ వైపు చూసింది.

[Image: tenor.gif]

కాజల్: అరవింద్ నీకు ఏమైనా పిచ్చా okay అంటున్నావ్ ఏంటి.

అరవింద్: కాజల్ ఒక్కసారి నేను చెప్పేది విను నీ మీదా నాకు నమక్కం ఉంది నువ్వు గీత దటవు అని ఒక వారం రోజులు ఓపిక పడితే చాలు మనకు 200 కోట్లు వస్తాయి. మనం ఇంకా దేని గురించి ఆలోచించడం అవసరం లేదు.

కాజల్: కానీ అరవింద్ అక్కడికి వెళ్ళాక ఏమైనా జరగరానిది జరిగితే ఎలా.

అరవింద్: చెప్పాను కదా baby నీ మీద నాకు నమ్మకం ఉంది అని don't worry.

కాజల్ కాసేపు ఆలోచించి. సరే అని అంగీకారం తెలుపుతూ తల ఊపింది.

హర్ష: great కాని ఒక్క condition ఉంది.

అరవింద్: ఏంటది.

హర్ష: మేము ఇద్దరం అక్కడ ఉన్నంతవరకు మాకు ఫోన్ కాల్ చేయకూడదు నువ్వు కాజల్ తో ఎలాంటి communication పెట్టకూడదు.

అరవింద్,కాజల్: okay 

అని వాళీధరు ఒప్పుకున్న తర్వాత agreement రాసుకున్నం.

హర్ష: రేపు ఉదయం 6 గంటలకు రెడీ గా ఉండు నేను వచ్చి pickup చేసుకుంట అరవింద్ airport వరకు నువ్వు కూడా రావచ్చు 

అని చెప్పి 100 కోట్ల suitcase ని అరవింద్ కి ఇచ్చి వెళ్ళిపోయ ఆ తరువాత రోజు ఉదయం వచి కాజల్ ని అరవింద్ ని airport కి తీసుకువెళ్ళ. Airport కి reach అయాక.

అరవింద్: హర్ష టికెట్ తుకున్నవ కాజల్ కి.

హర్ష: మనం టిక్కెట్ తీసుకోము airport terminal లోపలికి direct గా car లో plane దెగరికీ వెళ్తం.

అరవింద్: అంతే....

హర్ష: yes నాకు ఒక private plane ఉంది.

[Image: images?q=tbn:ANd9GcT1sSdH13goqU_Fn6pRLJ6...VH5_E&s=10]

Plane దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడే మా కోసం wait చేస్తున్న air hostess పూజా మాకు welcome చెప్పింది.

[Image: images?q=tbn:ANd9GcTTkNZwmw3D22rUWtRG_7W...GUHH4&s=10]

పూజ: hi sir hi madam good morning.

హర్ష: hi పూజ తిను కాజల్ ఈరోజు నుండి ఒక వారం వరకు మనతోనే ఉంటుంది.

పూజ: hi కాజల్ గారు nice to meet you 

కాజల్: hi పూజ 

తరవాత Air hostess ని కాజల్ ని లోపలికి తీసుకువెళ్ళమని సైగ చేసాను నేను అరవింద్ దెగరికి వెళ్లి.

హర్ష: ఇదే last time నీ పెళ్లాన్ని చూడడం ఇక తను నీకు కనిపించదు.

అరవింద్: తను మళ్ళి తిరిగి వస్తుంది....

హర్ష: రాన్నివను గుర్తుపెట్టుకో ఈరోజు ఎందుకు నా పెళ్ళని హర్ష గాడికి ఇచ్చి పంపాను అని నువ్వు ఏడుస్తావ్.

అరవింద్: చూదం 

హర్ష: చూదం 

అని మేము flight ఎక్కి బయలుదేరాం off to love Island


To be continued 

Note: the above mentioned pictures are taken from Google source credit to the creator's 
Like Reply


Messages In This Thread
RE: LOVE ISLAND (ప్రేమ ద్వీపం) - by Abbivarma - 29-06-2024, 04:23 PM



Users browsing this thread: 2 Guest(s)