Thread Rating:
  • 94 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
నిద్రలోకూడా " మై క్వీన్ - మై ప్రిన్స్ , మై క్వీన్ - మై ప్రిన్స్ ...... " అంటూ కలవరిస్తూ నిద్రలోనే ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు అక్కయ్యలిద్దరూ ......
యష్ణ అక్కయ్య : ప్చ్ ..... నీ క్వీన్ కు రిప్లై ఇచ్చి ఉంటే నీకు తియ్యనైన జ్వరం తెప్పించే పిక్స్ పెట్టేది , నావల్లనే రిప్లై ఇవ్వలేకపోయావు Sorry లవ్ యు తమ్ముడూ ..... అంటూ కలవరిస్తోంది .

కలలో అద్భుతం ఆవిష్కృతం అయినట్లు కొద్దిసేపటికే అక్కయ్యా - చెల్లీ ...... అంటూ సడెన్ గా మేల్కొని నమ్మశక్యం కాకపోయినా ఆశతో అక్కయ్యా - చెల్లీ , ఆక్ - చెల్ ..... అంటూ ఇద్దరూ ఓకేవిధంగా excitement కు లోనవుతున్నారు , " తేజస్వి - తమ్ముడు " అంటూ ఒకేసారి పలికి ఆశ్చర్యానికి లోనవుతున్నారు , తమ్ముడికి నాయమవ్వడం - తమ్ముడు కోలుకోవడం .
పెద్దక్కయ్య : చెల్లీ చెల్లీ ..... కాశ్మీర్ .
యష్ణ అక్కయ్య : ఆక్ అక్కయ్యా ..... కాశ్మీర్ గుల్మార్గ్ .
పెద్దక్కయ్య : గుల్మార్గ్ ఆఫర్వాట్ పీక్ .....
యష్ణ అక్కయ్య : పీక్ స్నో కింద ......
పెద్దక్కయ్య : దేవీ సరోవరం .....
యష్ణ అక్కయ్య : దేవీ సరోవరపు పీఠం .
అక్కయ్యలు : మంచు శిల్పమైన దేవి పీఠంపై దేవీ సరోవరపు నీటితో తమ్ముడి గాయాన్ని స్పృశిస్తే వెంటనే మానిపోతుంది . తేజస్వి - తమ్ముడిని రక్షించిన దేవి కలలో ప్రత్యక్షమై పలికింది అంటూ ఒకేసారి తెలిపి నావైపు ఆశతో చూస్తున్నారు . చెల్లీ - అక్కయ్యా ..... సూర్యోదయం లోపు ఈ విశిష్టమైన కార్యం పూర్తి చేయాలి లేకపోతే అమృతంలా మారిన సరోవరపు నీరు సాధారణ నీరులా మారిపోతాయి , అయ్యో ..... సూర్యోదయానికి గడియ సమయం మాత్రమే ఉంది అంటూ కంగారుపడిపోతున్నారు , అక్కయ్యా - చెల్లీ ... ఎలా వెళ్ళాలి ? - ఎలా వెళ్ళాలి ? రోడ్ - ట్రైన్ - విమానంలో వెళ్లినా సమయం మించిపోతుంది , క్షణాలు - నిమిషాలు గడిచిపోతుండటం చూసి అక్కయ్యల కళ్ళల్లో కన్నీళ్లు ...... , దేవీ - దేవీ .... మీరే దారి చూపాలి అంటూ నా చేతులను తమ హృదయాలపై హత్తుకుని ప్రార్థించారు .

ఒక శబ్దం వెలుగుతో ICU లో చూస్తుండగానే పోర్టల్ తెరుచుకోవడం చూసి షాక్ లో ఉండిపోయారు , అవతలివైపు అద్భుతమైన జలపాతంతో సరోవరం కనిపిస్తుండటంతో ఆశ్చర్యానికి లోనై " దేవీ సరోవరం " అంటూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు , చెల్లీ - అక్కయ్యా అంటూ కన్నీళ్లను తుడుచుకుని ధన్యులం ధన్యులం దేవీ అంటూ మొక్కుకున్నారు .
అక్కయ్యా - చెల్లీ ..... సమయం లేదు అంటూ కిందకుదిగారు , అక్కయ్యా ..... విశ్వ సర్ కు తెలుపుదాము లేకపోతే కలవరపడతారు - హాస్పిటల్ సిబ్బందిపై కోప్పడతారు అంటూ కాల్ చేశారు , సర్ ..... ఎలాచెబితే నమ్ముతారో తెలియదు కానీ తమ్ముడి మేలుకోరే తమ్ముడిని అత్యవసరంగా ఒకచోటకు తీసుకువెళుతున్నాము , ఎక్కడికి వెళుతున్నాము - ఎలా వెళుతున్నాము అని చెప్పుకోలేము , మీ అనుమతితోనే వెళతాము .
విశ్వ సర్ : మహేష్ ప్రాణం మీరు - మీ ప్రాణం మహేష్ , మిమ్మల్ని కాకపోతే ఎవరిని నమ్ముతాను , నా అవసరమైతే కాల్ చెయ్యండి , మహేష్ జాగ్రత్త అనికూడా చెప్పను ఎందుకంటే మీరు అంత ప్రాణంలా చూసుకుంటారని తెలుసు , హాస్పిటల్ కు కాల్ చేసి అంబులెన్స్ .....
అక్కయ్యలు : నో నో నో సర్ , ఏర్పాటు చేసుకున్నాము .
విశ్వ సర్ : హ్యాపీగా వెళ్ళండి .
అక్కయ్యలు : థాంక్యూ సర్ .... , అక్కయ్యా - చెల్లీ ..... అంటూ సంతోషంతో కౌగిలించుకుని నా పెదాలపై ముద్దులుకురిపించి జాగ్రత్తగా ఎత్తుకుని దేవిని ప్రార్థిస్తూ పోర్టల్ లోపలికివెళ్లి జలపాతం ప్రక్కన దిగారు , ఆ అద్భుతమైన ప్రదేశాన్ని నోరెళ్ళబెట్టి చుట్టూ చూస్తుండిపోయారు .
అక్కయ్యా - చెల్లీ .... ఇక్కడేనన్నమాట భూలోక స్వర్గంలాంటి ఈ చోటనే అన్నమాట చెల్లి - తమ్ముడు సరసాలాడినది కాదు కాదు జలకాలాడినది అంటూ నవ్వుకున్నారు , ముందు తమ్ముడిని సరోవరం మధ్యలో ఉన్న దేవీ పీఠం మీదకు తీసుకెళ్లాలి చుట్టూ నీళ్లు ఉన్నాయి ఎలా ? , సమయం లేదు దేవీమీదనే భారం అంటూ దేవి అనుగ్రహించినట్లుగా నన్ను తమతోపాటు జలపాతం కిందకు తీసుకెళ్లి స్నానమాచారింపజేసి సరోవరం నీళ్ళల్లోకి అడుగువేశారు .
ఆశ్చర్యంగా సరోవరపు నీళ్లు రెండుగా వేరయ్యి దేవీపీఠం వరకూ మంచు దారిని ఏర్పరిచాయి .
అక్కయ్యలిద్దరూ సంతోషంతో దేవిని మొక్కుకుని మంచుదారిలో దేవీపీఠం దగ్గరకు తీసుకెళ్లి పీఠంపై బోర్లా పడుకోబెట్టి దేవీ - దేవీ ..... తమ్ముడు కోలుకునేలా చెయ్యండి అంటూ మోకాళ్ళమీదకు చేరి ప్రార్థిస్తున్నారు , సరోవరపు నీళ్లను దోసిళ్ళతో అందుకుని కట్టు కట్టిన కత్తి పోటుపైకి పోస్తున్నారు .
దేవలోకపు అమృతం పోస్తున్నట్లుగా కట్లు ఊడిపోయాయి - అక్కయ్యలు చూస్తుండగానే కత్తిపోటు మాయమైపోయింది , ఆ అద్భుతాన్ని ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు , వెంటనే పరుగునవెళ్లి జలపాతం ప్రక్కన ఉంచిన మొబైల్ అందుకుని తమ్ముడికి పూర్తిగా నయమైపోయింది విశ్వ సర్ నిజం అంటూ మెసేజ్ చేశారు .

అక్కయ్యలూ - చెల్లీ .... అంటూ కలవరిస్తూ తిరిగి పడుకున్నాను .
నా ముఖంలో సంతోషపు వెలుగును చూసి , దేవీ - దేవీ .... ధన్యులం అంటూ మొక్కుకున్నారు , తమ్ముడూ తమ్ముడూ ..... ష్ ష్ అక్కయ్యా - చెల్లీ ..... మత్తు ఇంకా దిగినట్లుగా లేదు తమ్ముడిని కాసేపు విశ్రాంతి తీసుకోనిద్దాము అంటూ నాబుగ్గలపై ముద్దులుపెట్టారు .
మ్మ్ మ్మ్ .... చుట్టూ చలికి వణుకుతుండటం చూసి నవ్వుకుని తమ పట్టుచీరలను విప్పి కప్పారు , వెచ్చగా అనిపించి ఒకవైపుకు తిరిగి ముడుచుకుని పడుకున్నాను .
మరింత వెచ్చదనం కోసం ఇద్దరూ చెరొకవైపు సాండ్ విచ్ లా హత్తుకోబోయి ఆగిపోయారు , చెల్లీ - అక్కయ్యా ..... కాసేపైనా విశ్రాంతి తీసుకోనిద్దాము ఎలాగో మేల్కొన్నాక తన ట్విన్ సిస్టర్స్ శృంగారంలో కష్టపడక తప్పదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు , చెల్లీ - అక్కయ్యా ..... తమ్ముడు - తేజస్వి చెల్లి జలకాలాడిన ఈ అమృతపు సరోవరంలో మనం కూడా అంటూనే నా పెదాలపై చెరొకముద్దుపెట్టి నీళ్ళల్లోకి జంప్ చెయ్యబోయి మంచు నీరు చలి చలి అంటూనే ఒకరికొకరు కౌగిలించుకుని భయపడుతూనే నీళ్ళల్లోకి చేరిపోయారు , నీళ్ళల్లో నుండి పైకి తేలి అక్కయ్యా - చెల్లీ .... వెచ్చగా ఉన్నాయి చలినే అనిపించడం లేదు అంటూ ఒకరిమీద మరొకరు జల్లుకుని కొంటె సైగలతో నాపై వర్షంలా కురిపించి నవ్వుకుంటున్నారు , నేను విశ్రాంతి తీసుకుంటున్న దేవీ పీఠం చుట్టూ హాయిగా జలకాలాడుతున్నారు .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 16-01-2025, 12:41 PM



Users browsing this thread: 3 Guest(s)