Thread Rating:
  • 13 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy LOVE ISLAND (ప్రేమ ద్వీపం)
#7
Note: ఈ కథలో పాత్రలు సన్నివేశాలు అన్ని కలిపితాలు మాత్రమే కథ కోసం కొన్ని నిజ జీవితంలో ఉన్న characters తీసుకోబడినది ఎవరికైనా అది ఇబంది కలింగించి ఉంటే నన్ను క్షమించండి మీకు ఇంకా ఇష్టం లేకపోతే వాటిని తేసేస్తను 



Episode 1 (తొలి పరిచయం)

అందరికీ నమస్కారం 

నా పేరు హర్ష నేను మా ఊరు విశాఖపట్నం మా నాన్న పేరు హనుమంతు ఒక డిపార్టమెంటల్ స్టోర్ నడిపిస్తారు మా షాపు పెద్దగా ఉంటుంది కానీ వచ్చే లాభం మా నెలకి సరిపడ ఖర్చులకి కూడా సరిపోదు మా అమ్మ పేరు భాగ్యం housewife మా నాన్న సంపాదించే అర కోర జీతనే నెల అంతా సరిపెట్టే పనిలో ఉంటుంది.

ఇక నా విషయానికి వస్తే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కొంచెం కమదాహం ఎక్కువ ఎవరైనా నాకు బయట sexy గా కనిపిస్తే చాలు వాల వెనకాలే వెళ్ళిపోతూ ఉంట.
మా ఇంట్లో పరిస్థితి చూసి కొంచెం బాగా చదివే వాడిని.

మా తాత (అమ్మ వాల నాన్న) నా చదువు చూసి ఇంట్లో పరిస్థితి చూసి నేను విడిని మా ఇంట్లో ఉంచి చదివిస్తా అని నన్ను మా తాతయ్య వాల ఇంటికి తీసుకువెళ్ళారు. మా తాతయ్య ఇల్లు రుషికొండ దెగర ఉంది. అలా నేను బాగా చదవడం వల్ల నాకు ఇంజనీరింగ్ కాలేజీ సిద్ధార్థ లో ఫ్రీ సీట్ వచ్చింది. ఆ కాలేజీ లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచే నా జీవితం మలుపు తిరిగింది.

కొత్తగా కాలేజీకి రావడం వల్ల సీనియర్స్ ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేసారు అందులో ఒక సీనియర్ అబ్బాయి పేరు అరవింద్ మిగతా వాళ్ళందరికీ వేడే బాస్. వాడు అయితే నన్ను రోజు ర్యాగింగ్ పేరు తో టార్చర్ చేసేవాడు. కానీ ఒక రోజు తట్టుకోలేక ఎదురుతిరిగాను.

హర్ష: sir ఇక నా వల్ల కాదు మీరు చేసే ర్యాగింగ్ నేను భరించలేను నన్ను వదిలేయండి.

అరవింద్: ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు.

కుమార్: రేయి ఏం మాట్లాడుతున్నావ్ రా వాలకి కోపం తీపించకు. ( వీడు నా ఫ్రెండ్)

హర్ష: ఆగు రా ఇంకా ఎన్నాళ్ళు ఇలా భరించాలి నాకు కాలింది అంటే సెక్యూరిటీ ఆఫీసర్లకి complaint చేస్తాను.

అరవింద్: ఏంట్రా సెక్యూరిటీ ఆఫీసర్లకి complaint చేస్తావా నిన్ను....

అని నన్ను కోటబోతే ఒక చేయి వచ్చి ఆ అరవింద్ చేయిని ఆపింది అది ఎవర అని చూస్తే ఒక అమ్మయి చందమామ నేల మీదకి వచ్చినట్టు రంభ ఊర్వశి మేనక విల ముగ్గురిని ఒకేసారి చూసినట్టు అందంగా ఈ భూమి మీద పుట్టిన ఎవరికైనా ముడు తెచ్చేంత sexy గా ఉంది ఆమె మా కాలేజీ సీనియర్ కాజల్.

[Image: images?q=tbn:ANd9GcQEw92KVN0cNrgEeXM-jyP...2jLfA&s=10]

ఆమెని ఆమె అందాన్ని చూసి నేను అలా చూస్తూ ఉండి పోయాను.

కాజల్: అరవింద్ ఏంటిది కొత్తగా జూనియర్స్ ని కొట్టడం కూడ మొదలుపెట్టావా. 

అరవింద్: ఇది నీకు సంబంధించిన విషయం కాదు వెళ్ళిపో కాజల్.

కాజల్: నువ్వు ఇపుడు ఇతన్ని వదలకపోతే నేను HR కి complaint చేస్తను.

అని ఆమె అనగానే అరవింద్ నా వైపు కోపంగా చూసి.

అరవింద్: బ్రతికి పోయావు రా....

అని నన్ను వదిలేసాడు. తర్వాత కాజల్ నన్ను పక్కకి తీసుకువెళ్ళి.

కాజల్: నీ పేరు ఏంటి.

హర్ష: నా పేరు హర్ష.

కాజల్: చుడు హర్ష అన్ని వెళ్ళలు ఆ ధైర్యం పనికిరాదు వాలు అసలే మంచోళ్ళు కాదు ఇంకెపుడు అయినా వాలు నిన్ను ఇలాగే ఇబంది పెడితే నాకు చెప్పు సరేనా.

అని చెప్పి నా నుంచీ దూరంగా వెళ్ళిపోయింది కానీ నా మనసులో చాలా దెగర అయింది ఆ రోజు నుండి నా మీద ర్యాగింగ్ ఆగిపోయింది నేను కాలేజీ మొదలైనప్పటి నుండి వెళ్ళేదాకా కాజల్ వెనకాలే తిరిగేవాడిని తను కూడా నాతో friendly గా ఉండేది అపుడపుడు వాల ఇంటి వరకూ కూడా వెళ్ళేవాడిని. ఇలా రెండు ఎలు గడిచాయి ఇంకొక నెల రోజుల్లో కాజల్ graduation అయిపోయి వెళ్ళోతుంది అప్పుడు.

కుమార్: రేయి ఇంకొక నెల అయిపోతే తను నీకు కనపడదు ఇప్పటికైనా నీ మనసులో మాట తనకి చెప్పు రా.

హర్ష: ఎలా రా మళ్ళీ తనకి కోపం వచ్చి నాతో మాట్లాడకపోతే ఈ నెల రోజులు తనతో మాట్లాడకుండా ఉండలేను రా.

కుమార్: రేయి అలా ఆలోచిస్తే కష్టం రా ఒకవేళ నీ love accept చేస్తే lifelong నీతోనే ఉంటుంది కదా అలా కాదని నువ్వు చెప్పకుండా ఆమె graduation అయిపోయి వెళ్ళిపోతే ఇంకా నువ్వు ఆ chance miss అయినట్టే.

హర్ష: సరే ఈరోజే చెప్తాను.

అని నేను ఆ రోజు కాజల్ కోసం వెతుకుతుంటే ఆమె terrace పైన ఆవిడకి ఉందని వాల friend చెప్తే నేను కూడా terrace పైకి వెళ్ళాను కానీ అక్కడ ఒక సంఘటన చూసాను. ఆ అరవింద్ గాడు బెంచ్ మీద కూర్చుని kajal కి propse చేస్తున్నాడు.

[Image: images?q=tbn:ANd9GcSWMNHkQ_tkh7bHlywSeAk...w&usqp=CAU]

అరవింద్: I love you Kajal.

కాజల్: I too love you అరవింద్.

అది చూసి నా గుండె బద్దలైపోయిందు కాజల్ నాకు కాకుండా పోయింది ఇంకా దారుణంగా ఆ అరవింద్ గడికి పడిపోయింది ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను వెంటనే అక్కడి నుండిఅమావాస్య బాధతో వెళ్ళిపోయాను.

అలా వెళ్ళిపోయి ఆ రోజు నుండి కాలేజీ కూడా వెళ్లడం మానేశాను కుమార్ గాడు వచ్చి అడిగినప్పుడు వాడికి జరిగిందంతా చెప్పాను. వాడు కూడా నాకు సర్డిచేపలనుకున్నాడు కానీ అది వాడి వల్ల కూడా కాలేదు.
అలా చాలా నెలలు గడిచిపోయాయి నను అలా చూసి తట్టుకోలేక మా తాతయ్య ఏం జరిగిందో చెప్పమన్నాడు. నేను జరిగిన విషయం మా తాత కి చెప్పాను. అప్పుడు మా తాత.

తాతయ్య: మనవడా ఈ లోకం అందరికీ అన్ని ఇవ్వదు రా కాని ఒక్క డబ్బు ఉన్నవాడికే ఈ లోకమే తల వంచుతుంది.

హర్ష: నా దెగర ఇపుడు అంత డబ్బు ఏకడి నుంచి వస్తుంది తాతయ్య.

తాతయ్య: నిజమే ఇప్పటికిప్పుడు నువ్వు డబ్బు ఉన్నవాడివి అవ్వాలంటే చాలా కష్టమే కానీ అదృష్టవంతుడివి కావచ్చు కదా.

హర్ష: అంటే....

తాతయ్య: మీ నాన్న నీ కోసం నీ చదువు కోసం దాచిపెట్టిన డబ్బు నాకు పంపాడు నీకు ఎలాగో ఫ్రీ సీట్ వచ్చింది కదా అని అవి కర్చుపెట్టలేదు వాటితో లాటరీ టిక్కెట్లు కొన్నుకో నీ అదృష్టాన్ని పరీక్షించుకొ.

అని మా తాత చెప్పగానే నాలో నూతన ఉత్సాహం వచ్చింది ఇక ఆ రోజు నుండి నేను లాటరీ టిక్కెట్లు కొనడం మొదలుపెట్టాను.ఆ రోజు నుండి చాలా lottery tickets కొన్నాను కానీ అదృష్టం లేక ఏ ఒకటి నాకు తగలలేదు. నన్ను ఒక డబ్బు ఉన్నవాడిగా చూడాలి అన్న మా తాత కొన్నాళ్ళకి చనిపోయాడు.

[Image: images?q=tbn:ANd9GcTa_Rk8Pzb80twEv10Cq1J...ECipo&s=10]

తరవాత మా నాన్న ఇంటికి రామన్న రాకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా నా లాటరీ టిక్కెట్లు కొంటునే ఉన్నాను అలా ఉండగా ఒకరోజు లాటరీ టికెట్ కొనడానికి వెళ్తుండగా నాకు నిష కనపడింది.

[Image: images?q=tbn:ANd9GcShze9AAFmgq2CVbOUpgrS...g&usqp=CAU]

నిష కాజల్ చెల్లెలు నేను కాలేజీ లో చదివేటపుడు నా క్లాస్ లోనే ఉండేది.

నిష: hey హర్ష ఎలా ఉన్నావ్ ఎన్నాలు అయింది నిన్ను చూసి.

హర్ష: hi నిష నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావ్.

నిష: నేను బాగానే ఉన్నాను మా అక్క పెళ్లికి నిన్ను పిల్లుదం అని నీకు ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు.

హర్ష: ఏంటి మీ అక్కకి పెళ్ళి అయిపోయిందా.

నిష: అవును ఇదిగో ఫోటో.

అని నాకు తన పెళ్లి ఫోటో చూపించింది.

[Image: images?q=tbn:ANd9GcRfsh6U493MjpFX4BEwYFh...8uAks&s=10]

అది చూసి నాకు ఇంకా బాధ ఎక్కువ అయింది కాజల్ ఆ అరవింద్ గాడిని పెళ్లి చేసుకుంది.

నిష: పెళ్లి అయ్యి 3 నెలలు అయింది నువ్వు రాకపోయేసరికి మా అక్క చాల feel అయింది.

హర్ష: అది నా ఫోన్ పాడైంది అందుకే ఎత్తలేదు.

నిష: సరేలే ఇప్పుడు నేను మా అక్క దెగరికే వెళ్తున్న వాస్తవ ఇద్దరం కలిసి వెళ్దం.

హర్ష: అది..... నాకు వేరే పని ఉంది నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తా.

నిష: నువ్వు బాగా తపించుకుంటావ్ సరేలే ఇదిగో ఇదే address నీకు వీలు ఉన్నపుడు తప్పకుండా రా.

హర్ష: సరే వస్తా.

నిష అలా కాజల్ పెళ్లి గురించి చెప్పగానే నాకు బాధ కోపం రెండు వచ్చాయి ఇక నేను ఆవేశంగా లాటరీ టిక్కెట్లు అమ్మే వాడి దెగరకి వెళ్ళాను.

లాటరీ టికెట్ అమ్మేవాడు: ఏరా తముడు మళ్ళీ లాటరీ టికెట్ కొనడానికేనా ఇదిగో తీసుకో.

హర్ష: (కోపంగా) అన్న 2 ఏల నుండి ఇలాగే చెప్పి నాతో చాలా లాటరీ టిక్కెట్లు కొనిపించవ్ కానీ నాకు ఒక్కటీ కూడా తగలేదు ఈసారి ఏదైనా తగిలే ఛాన్స్ ఉన్న లాటరీ టికెట్ ఇవ్వు లేకపోతే చచ్చిన మళ్ళీ నీ shop కి రాను.

లాటరీ టికెట్ అమ్మేవాడు: తముడు ఎందుకు అంత కోపం సరే నువ్వు అంతలా అడుగుతున్నావ్ కాబట్టి నా దెగర ఒక లాటరీ టికెట్ ఉంది దాన్ని ఇప్పటి వరకు ఎవరు కొనలేదు ఎందుకంటే దాని ధర 5000 రూపాయలు.

హర్ష: 5000 రూపాయలా అంత పెట్టి ఆ లాటరీ టికెట్ ఎవరు కొంటారు అన్న.

లాటరీ టికెట్ అమ్మేవాడు: అవును తముడు అందరు నీలాగా అనుకునే ఎవరు దీన్ని కొనలేదు దీని ధర 5000 రూపాయలే కాని వస్తే 5000 కోట్లు వస్తుంది. నువ్వు ఒక రాష్ట్రానికీ ముఖ్యమంత్రి అయిపోవచ్చు.

హర్ష: ఊరుకో అన్న నువ్వు మరి చెప్తావ్ అయినా ఇపుడు నా దగ్గర 5000 రూపాయలు లేవు.

లాటరీ టికెట్ అమ్మేవాడు: ఎలాగో ఒకలాగా కట్టు తముడు నాకు ఎందుకో ఈ టికెట్ నీకోసమే ఉంది అని అనిపిస్తుంది.

వాడు చెప్పిన మాటలు నాకు కూడ బాగా అనిపించింది అందుకే ఈసారి మా తాత నాకోసం అని వదిలి వెళ్ళిన మా తాత బంగారు ఉంగరం వాడికి ఇచ్చి నేను ఆ లాటరీ టికెట్ కొన్నాను.

కొన్ని రోజుల తర్వాత లాటరీ టికెట్ విజేతల వివరాలు పేపర్ లో వచ్చాయి ఆ పేపర్ తీసుకొని మా తాత సమక్షం లో చూడాలి అని మా తాత సమాధి దెగరకి వెళ్ళాను list చూసాను............... ఒక్కసారిగా షాక్ అయ్యాను నా టికెట్ నెంబర్ ఆ పేపర్ లో ఉంది అంటే నేను ఇపుడు 5000 కోట్ల రూపాయలకు అధిపతిని.


అది జరిగి కొన్ని రోజులకి నేను మొదట ఆ డబ్బుతో మా తాత ఉంగరం విడిపించుకున్న. మా నాన్నకి ఆ డిపార్టుమెంటల్ స్టోర్ తీపించి ఒక మంచి మెగా మార్ట్ కట్టిస్తున్న ఇక మా ఫ్యామిలీ పేదరికం లో బ్రతకడం అవసరం లేదు. 
  
ఇలా నేను కోటీశ్వరుడుని కావడానికి కారణం అయిన మా తాతయ్యకి ఒక మంచి పెద్ద సమాధి కట్టించ.

[Image: images?q=tbn:ANd9GcTEP851Rt48_Zbj9YCdtZf...31LW4&s=10]

ఆ తరవాత ఈ సంఘటనలకి ప్రధాన కారణం అయిన అరవింద్ మరియు కాజల్ ఉండే ఇంటికి నా డ్రీమ్ కార్ అయినా range rover లో వెళ్ళాను.

[Image: images?q=tbn:ANd9GcRURZXqWHrE3fNHgeis6Fe...Q&usqp=CAU]

వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ కొట్టను door కాజల్ open చేసింది.
పెళ్ళైన నాకు మాత్రం మొదట్స్ చూసినప్పుడు ఎల ఉందో ఇప్పటి అలానే కనిపించింది.

[Image: images?q=tbn:ANd9GcQQu35Lzqjz0pZUeaL-eKX...Xur74&s=10]

కాజల్: హర్ష నువ్వేనా.

హర్ష: అవును కాజల్ నేనే.

కాజల్: wow ఎలా అయిపోయావ్ రా నువ్వు చాలా మారిపోయావ్ రా లోపలికి కూర్చొని మాట్లాడుకుందాం.

మేము హాల్లో కూర్చున్నాం ఇంతలో హల్లోకి ఆ అరవింద్ గాడు వచ్చాడు. వాడు వచ్చి కాజల్ పక్కన కూర్చున్నాడు.

కాజల్: firstly congratulations రా పెద్ద లాటరీ win అయ్యవ్ బాగా పెదొడివి అయిపోయావ్.

హర్ష: thank you నీకు కూడా congratulations on behalf on your wedding.

అరవింద్ & కాజల్: thank you.

అరవింద్: అవును హర్ష నిన్ను కాలేజ్ లో చాలా ర్యాగింగ్ చేసాను I am sorry కానీ నేను ఎప్పుడు నిన్ను touch కూడా చేయలేను అనుకుంట.

హర్ష: అయినా నాకు లాటరీ వచిన్నట్టు మీకెలా తెలుసు.

కాజల్: నీ గురించి మాకు ఏంటి అందరికీ తెలుసు న్యూస్ చానల్స్ అన్నీ నీకోసం ఒక రోజంతా చెప్పాయి కదా. ఇంతకీ ఏంటి ఇంత సడెన్ గా మా ఇంటికి వచ్చావ్.

హర్ష: actual గా నేను ఒక పని మీద ఇకడికీ వచ్చాను మీ ఇద్దరికీ ముఖ్యంగా అరవింద్ కి ఒక deal ఇథం అని వచ్చాను.

అరవింద్: deal ఆ ఏం deal.

నేను బయటకెళ్ళి నా car లో నుండి ఒక పెద్ద suitcase తెచ్చి హాల్ లో పెట్టాను.

హర్ష: అరవింద్ దీనిలోని 100 కోట్లు ఉన్నాయి ఇవ్వి తీసుకొని నీ భార్య అయిన కాజల్ ని నాకు ఒక వారం రోజులు ఇవ్వాలి.

నేను చెప్పిన మాటకి ఇద్దరు ఆశ్చర్యపోయారు. కాసేపటికి అరవింద్ తేరుకుని.

అరవింద్: ఇస్తే ఏం చేస్తావ్.

హర్ష: నాకు ఉన్న డబ్బుతో లక్షద్వీప్ ఐలాండ్స్ దెగర నేను కూడా ఒక ఐలాండ్ కొన్నాను నిన్ననే దాన్ని registration కూడా చేయించాను ఆ ఐలాండ్ పేరు Love Island. 

కాజల్: నువ్వు ఒక ఐలాండ్ కొన్నావా.

హర్ష: అవును కాజల్ ఆ ఐలాండ్ లో నేను కాజల్ ఒక వారం రోజులు గడుపుతం వారం తర్వాత కాజల్ నేదెగరకి వచ్చేస్తే నీకు ఈ 100 కాకుండా ఇంకొక 100 కోట్లు ఇస్తాను. ఒకవేళ కాజల్ తన ఇష్ట ప్రకారం నీ దెగరకి రావాలి అనుకోకపోతే....

అరవింద్: ఆ.....అనుకోకపోతే..

హర్శ: నువ్వు ఈ 100 కోట్లు తీసుకొని నీ భార్య కాజల్ ని నువ్వు శాశ్వతంగా వదిలేయాలి..........

To be continued 

Note: The above mentioned pictures are taken from Google sources credit to the creators.
Like Reply


Messages In This Thread
RE: LOVE ISLAND (ప్రేమ ద్వీపం) - by Abbivarma - 27-06-2024, 05:14 PM



Users browsing this thread: 1 Guest(s)