27-06-2024, 01:55 PM
చదువుతుంటే భావావేశంతో కనులు చెమరిస్తున్నాయి, ఆ లోకము, ఆ దృశ్యాలను వూహించుకుంటుంటే ఇది, ఇలాంటిది సాద్యమేనా అనిపిస్తుంది, మాక్కూడా ఆ సిద్ధపురుషుడిలాంటి మార్గ దర్శకులు కావాలి. బావుంది..కొనసాగించండి.
: :ఉదయ్