Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా కథలు
#31
విజయ: ఏంచేస్తున్నావ్   విక్రమ్

నేను: కాళిగా ఉన్నాను
విజయ: త్రీ డేస్ హాలిడే కదా
నేను: అవును ఆంటీ బైక్ రైడ్ వేద్దామని ప్లాన్ లో ఉన్నాను , (నేను అలా అనగానే తన పేస్ లో ఎదో ఒక చిన్నబుచ్చుకోవడం కనబడింది)
విజయ: సరే విక్రమ్ వెళ్ళిరా, ఎక్కడికి వెళ్తున్నావ్
నేను: మీరు చెప్పండి మీరు త్రీ డేస్ ఏంచేస్తారు
విజయ: నేను ఎక్కడికయినా వెళ్దాం అనుకున్నాను, నువ్వు ఫ్రీ ఏమో వస్తావని అడగడానికి వచ్చాను, బట్ నువ్వు ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నావ్ కదా
నేను: మీరు మరి ఆంటీ పర్లేదు, ఎప్పుడు నాకు నచ్చిన ప్లచెస్ కి వెళ్లి తిరిగి వచ్చేవాడిని ఇప్పుడు మీకోసం ఎక్కడికయినా వెళ్దాం, చెప్పండి ఎక్కడికి వెళ్దాం
విజయ: నిజంగా నేను నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా, నాతో రావడం ప్రాబ్లెమ్ అయితే నువ్వు వెళ్ళు
నేను: అలాంటిది ఏమి లేదు ఆంటీ , మీరు ఒక్కరే ఇంట్లో బొర్ కదా ఎత్తయిన వెళ్దాం చెప్పండి
విజయ: అయితే ఒక పని చేద్దామా ఇద్దరం బైక్ రైడ్ చేస్తూ ఎక్కడికయినా వెళ్దామా నీకు నచ్చిన ప్లేస్
నేను: మీరు నాతో బైక్ మీద నిజంగా కూర్చుంటారా, అలా వద్దు మీరు ఆల్రెడీ అలసిపోయారు కదా జ్వరం వలన ఏదన్న మంచి టూర్ కి వెళ్దామా
విజయ: ఎక్కడికి వెళ్దాం
నేను: పాపికొండలు చూద్దామా..?
విజయ: అలా అయితే భద్రాచలం కూడా వెళ్దాం
నేను: సరే మీ ఇష్టం
ఇద్దరం నెక్స్ట్డేస్ తర్వాత హైదరాబాద్ నుండి  రాజముండ్రి కి బస్సు  టికెట్స్ చేసాము , స్లీపర్ బస్సు ఇద్దరకీ పక్క పక్కన బెర్త్ లు వచ్చాయి, ఈవెనింగ్ డిన్నర్ చేసి బస్సు ఎక్కి కూర్చున్నాం, తను అంది నాకు నిద్ర రావట్లేదు అని, నేను తన పక్కనే కూర్చున్నాను, అప్పుడు అడిగాను మీ బాబు ఎలా ఉన్నాడు మీ ఫీవర్ గురుంచి చెప్పారా అని, తను అంది లేదు విక్రమ్ చెప్తే భయపడతాడు అని చెప్పలేదు, బట్ నువ్వు లేకపోతె ఏమయిపోయేదాన్నో థాంక్స్ అని, నేను నవ్వేసాను, ఎప్పుడు ఆమెని దగ్గరగా చూడలేదు, ఎలా ఉన్నారు అంటే నిండుగా , పేస్ లో ఎదో తెలియని ఒక బాధ కనిపిస్తుంది, తర్వాత తన అలవాట్ల గురుంచి అడిగాను, తను ఒక ఆఫీస్ లో  మేనేజర్ వర్క్ చేస్తున్నారు, ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం లేక జాయిన్ అయ్యారు, తనకు బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం ఇష్టం అన్నారు, ఆలా మా మాటలు ఒక రెండు గంటల వరకు చెప్పుకున్నాం, నేను నా కాలేజీ డేస్ గురుంచి నా జాబ్ గురుంచి చెప్పను, తన మాటలు ఎంత నాదంగా ఉన్నాయంటే వింటూ లైఫ్ గడిపేయవచ్చు అనిపించింది, కొన్ని విషయాల తను చెప్తూ జోక్స్ వేస్తుంటే ఆమెనే చూస్తూ ఉండిపోయానుఅప్పటికే టైం 12  అయింది, ఇంకా పడుకోవడానికి రెడీ అయ్యాం, ఇద్దరం పక్క పక్కనే పడుకున్నాం, తన పక్కనే ఆలా పడుకుని తన పేస్ ని చూస్తుంటే నాకు లోకం తెలియలేదు, తనేమో ఘాడంగా నిద్రలో ఉన్నారు, నాకు ఎందుకో తనతో ఇలా ఎదో కొత్తగా ఉంది, ఆలా తన పేస్ చుస్తే ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు, మార్నింగ్ 4కి రాజముండ్రి దిగాము, దగ్గరే ఒక హోటల్ తీసుకుని ఫ్రెష్ అయ్యాం, ఒకటే రూమ్ ముందు నేను రెడీ అయ్యి బయట వెయిట్ చేస్తే తర్వాత తను రెడీ అయ్యి వచ్చారు.తను సింపుల్ గా లాంగ్ స్కర్ట్ అండ్ పైజామా టైపు డ్రెస్ వేసుకున్నారు నా కళ్ళు ఆమెనే చూస్తూ ఉండిపోయాయి, అది గమనించి చిన్నగా నవ్వడం నేను చూసానుఅక్కడనుండి లాంచీ దగ్గరకు బై కార్ లో వెళ్ళాం, లాంచీ లో కూర్చుని తను రిలాక్స్ అవుతున్నారు, నేను తననే చూస్తూ ఫొటోస్ తీసుకుంటున్నాను, తర్వాత తను నా పక్కన కూర్చుని నాకు కబుర్లు చెప్తూ మాట్లాడుతుంటే ఎదో నా లవర్ నాతో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది, ఇంతలో వర్షం స్టార్ట్ అయింది, పాపికొండలు దగ్గరకు రాగానే, తను నా పక్కనే కూర్చోవడం తో ఉరిమినప్పుడల్లా నా బుజం పట్టుకుని కళ్ళు మూసుకుంటున్నారు, ఇద్దరం ఒక సైడ్ కి నిలబడి కబుర్లు చెప్పుకుంటూ చల్ల గాలిని ఎంజాయ్ చేస్తున్నాం, నేను అడిగాను మీది లవ్ మ్యారేజ్ ఓర అరేంజ్డ్ అని, తను అన్నది మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మీ అంకుల్ వాళ్ళ ఫామిలీ బాగా రిచ్ ఆయన నాకోసం అన్ని వదిలేసి వచ్చారు, నన్ను చాల బాగా చూసుకున్నారు, రీసెంట్ కరోనా లో చనిపోయారు, ఒక్కసారిగా నేను తీసుకోలేకపోయాను, వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చి పలకరించలేదు, ఎందుకు బ్రతుకుతున్న అని చెప్తూ ఏడ్చేసింది, నేను తన చేతులని పట్టుకుని ప్లీజ్ అంటూ ఓదార్చాను, తర్వాత నేను తన మీద జోక్స్ వేస్తూ నవ్వించడానికి ట్రై చేశాను , ఆలా మేము ఈవెనింగ్ కి వరకు పాపికొండలు వెళ్ళాం అండ్ నైట్ అక్కడే గడపాలి, మా ఇద్దరికీ ఒకటే బెడ్ ఇచ్చారు, ఆరోజు సాయంత్రం బయట కూర్చుని వాతావరణం ఎంజాయ్ చేస్తూ తనతో అక్కడ ఉన్న వాటర్ ఫాల్ కి వెళ్ళాను, తను స్నానం చేయను అంటే నేను కావాలనే తన మీద వాటర్ పోసాను, తను కోపం తో నన్ను వాటర్ లో కి తోసింది, నేను తడిచిపోయాను, తన దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకుని లెక్కెళ్ళడానికి ట్రై చేశాను, తను రాను అంటుంటే తన నడుమును పట్టుకుని ఎత్తుకుని తీసుకెళ్లి బలవంతంగా నీళ్లలో దింపాను, ఇద్దరం తడుస్తూ ఒకరి మీద ఒకరం వాటర్ పోసుకుంటూ ఒక గంట ఎంజాయ్ చేసాం, తను నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే నే దొరకకుండా తనని ఏడిపిస్తూ తర్వాత తను పారిపోతుంటే నేను వెంటపడి తన నడుముని కళ్ళను టచ్ చేస్తూ ఇద్దరం ఒకరిని ఒకరం రెచ్చగొట్టుకుంటూ గడిపాము.
[+] 8 users Like Vikramyalla's post
Like Reply


Messages In This Thread
నా కథలు - by Vikramyalla - 14-06-2024, 07:04 PM
RE: నా కథలు - by K.rahul - 14-06-2024, 10:26 PM
RE: నా కథలు - by Vikramyalla - 15-06-2024, 07:50 PM
RE: నా కథలు - by Vikramyalla - 15-06-2024, 07:51 PM
RE: నా కథలు - by Iron man 0206 - 15-06-2024, 09:40 PM
RE: నా కథలు - by sri7869 - 15-06-2024, 10:02 PM
RE: నా కథలు - by Vikramyalla - 17-06-2024, 07:30 PM
RE: నా కథలు - by Vikramyalla - 17-06-2024, 07:32 PM
RE: నా కథలు - by Vikramyalla - 17-06-2024, 07:32 PM
RE: నా కథలు - by sri7869 - 17-06-2024, 09:06 PM
RE: నా కథలు - by K.rahul - 17-06-2024, 09:17 PM
RE: నా కథలు - by Iron man 0206 - 18-06-2024, 03:49 AM
RE: నా కథలు - by Vikramyalla - 18-06-2024, 07:03 PM
RE: నా కథలు - by Vikramyalla - 18-06-2024, 07:05 PM
RE: నా కథలు - by Vikramyalla - 18-06-2024, 07:07 PM
RE: నా కథలు - by ramd420 - 18-06-2024, 07:14 PM
RE: నా కథలు - by Babu424342 - 18-06-2024, 10:35 PM
RE: నా కథలు - by raki3969 - 18-06-2024, 11:13 PM
RE: నా కథలు - by Venrao - 18-06-2024, 11:57 PM
RE: నా కథలు - by Iron man 0206 - 19-06-2024, 12:28 AM
RE: నా కథలు - by sri7869 - 20-06-2024, 06:59 PM
RE: నా కథలు - by Vikramyalla - 20-06-2024, 08:26 PM
RE: నా కథలు - by Vikramyalla - 20-06-2024, 08:28 PM
RE: నా కథలు - by Vikramyalla - 20-06-2024, 08:30 PM
RE: నా కథలు - by Iron man 0206 - 20-06-2024, 08:48 PM
RE: నా కథలు - by sri7869 - 20-06-2024, 09:44 PM
RE: నా కథలు - by K.rahul - 20-06-2024, 09:55 PM
RE: నా కథలు - by ramd420 - 20-06-2024, 10:10 PM
RE: నా కథలు - by Viking45 - 21-06-2024, 12:24 AM
RE: నా కథలు - by Vikramyalla - 26-06-2024, 08:10 PM
RE: నా కథలు - by Vikramyalla - 26-06-2024, 08:12 PM
RE: నా కథలు - by Vikramyalla - 26-06-2024, 08:13 PM
RE: నా కథలు - by Vikramyalla - 26-06-2024, 08:14 PM
RE: నా కథలు - by sri7869 - 26-06-2024, 10:36 PM
RE: నా కథలు - by Iron man 0206 - 27-06-2024, 04:43 AM
RE: నా కథలు - by raki3969 - 27-06-2024, 08:21 AM
RE: నా కథలు - by arjun4ruguys - 27-06-2024, 03:48 PM
RE: నా కథలు - by appalapradeep - 27-06-2024, 05:00 PM
RE: నా కథలు - by K.rahul - 27-06-2024, 10:42 PM



Users browsing this thread: 16 Guest(s)