26-06-2024, 08:10 PM
అలా కొన్ని రోజులు గడిచాక నాకు ఒక మంచి కంపెనీ లో ఆఫర్ లెటర్ వచ్చింది. సుశీల ని వదలలేక వెళ్ళిపోయాను.నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉన్నాను నా ఏజ్ 26 మా నాన్న గారు ఒక ఫ్లాట్ ఆరెంజ్ చేసారు ఉండటానికి, డైలీ ఆఫీస్ కి వెళ్లడం ఈవెనింగ్ కి వెనక్కి రావడం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తిందాం, బొర్ కొడితే బైక్ తీసుకుని లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం, నాకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం, ఒక స్పెషల్ బైక్ ఓన్లీ లాంగ్ రైడ్ కోసం కొన్నాను. ఇలా సాగుతున్న నా లైఫ్ లో కి మా అపార్ట్మెంట్ లో ఉండే ఒక ఆంటీ నా జీవితాన్ని నాకు కొత్తగా పరిచయం చేసింది. కొత్తలో పెద్దగా పరిచయం లేదు, తర్వాత ఒకరిని చూసి ఒకరం పలకరించుకునేవాళ్ళం బాగున్నారా ఆంటీ అంటే తాను ఎస్ అని స్మైల్ ఇచ్చేవాళ్ళు , అలామొదలయిన మా పరిచయం చాల దూరం వెళ్ళింది. తాను చూడటానికి ఎలా ఉంటారు అంటే సీరియల్స్ లో అత్త క్యారెక్టర్ లా చాల హుందాగా ఉంటారు.
తన పేరు విజయ, హస్బెండ్ కరోనా లో చనిపోయారు, ఏజ్ 42 వరకు ఉంటుంది, ఒక బాబు తాను స్టడీ కోసం యూకే వెళ్ళాడు, ఒకరోజు మెట్లు ఎక్కుతూ ఇబ్బంది పడుతున్నారు జ్వరం వచ్చి, నేను గమనించి తనని తీసుకుని వాళ్ళ ఫ్లాట్ లో కూర్చోబెట్టాను, జ్వరం చాల ఎక్కువగా ఉండటం వలన చాల వీక్ గ ఉన్నారు, నేను కాఫీ పెట్టి ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చాను, నీకు ఎందుకు కష్టం నేను మేనేజ్ చేసుకుంటాను వెళ్ళు అన్నారు, ఎందుకో నాకు వెళ్ళాలి అనిపించలేదు, సో ఆఫీస్ కి వెళదామని కిందకి వచ్చి సెక్యూరిటీ కి చెప్పాను ఆమె గురుంచి అప్పుడు అతను అన్నాడు తాను ఒంటరిగా ఉన్నారు పాపం తోడుగా ఎవరు లేరు అని , సో నేను తన కోసం టిఫిన్ కట్టించి మల్లి వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళాను, అప్పటికే తాను వాంతి చేసుకుంటూ సపోర్ట్ లేక కిచెన్ లో నిలబడి ఉన్నారు, నేను వెళ్లి పట్టుకుని తన పేస్ క్లీన్ చేసి స్లో గ నడిపిస్తూ తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఒక టాబ్లెట్ అండ్ ఇడ్లీ ఇచ్చాను, వద్దు వద్దు అంటుంటే బలవంతంగా తినిపించాను, తిని విజయ పడుకున్నాక నేను ఆఫీస్ కి వెళ్ళాను, మధ్యాహ్నం ఎలా ఉందొ చూద్దామని లంచ్ టైం లో వచ్చాను ఫీవర్ అలానే ఉంది తగ్గలేదు, నేను పాలు అండ్ బ్రెడ్ ఇచ్చి మల్లి టాబ్లెట్స్ వేసాను, తాను రెస్ట్ తీసుకున్నాక మల్లి వచ్చేసాను, ఆలా 2 డేస్ ఆమెని జాగ్రత్తగా చూసుకున్నాను. నేను ఏదన్న తినమని తీసుకెళ్లినప్పుడు తన కళ్ళలో ఎదో బాధ కనిపించేది, ఒంటరితనం వలన వచ్చే బాధ అని తర్వాత తెలిసింది. 2 డేస్ తర్వాత కొంచం లేచి పనిచేసుకోవడం మొదలు పెట్టారు, నేను మార్నింగ్ , ఈవెనింగ్ వెళ్లి పలకరించి రావడం మొదలు పెట్టాను, అలా మా పరిచయం ముందుగు సాగుతూ ఉంది, ఒక వరం రోజులకు తను నార్మల్ అయ్యారు. తను అప్పటి నుండి ఎమన్నా టిఫిన్ చేస్తే ఇచ్చేవాళ్ళు, తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచే వాళ్ళు, ఆమె మాటలు నన్ను ఎంతగా కట్టి పడేశాయి అంటే నేను ఆమె ఏమి చెప్పిన కాదనే వాడిని కాదు, అది ప్రేమో లేక గౌరవమే తెలియదు, మేము మాకు తెలియకుండానే దగ్గర అయ్యాం, ఒకరోజు తను కనబడకపోయినా ఏదోలా అనిపించడం స్టార్ట్ అయ్యేది.
నాకోసం ఉదయం టిఫిన్ చేసి ఇచ్చేవారు, నేనేమో విజయ కోసం వెజిటల్స్ అవి తెచ్చి ఇస్తూ ఉండేవాడిని, కొన్ని రోజులకు 3 డేస్ కంటిన్యూ హాలిడేస్ వచ్చాయి ఎక్కడికయినా లాంగ్ కి ప్లాన్ చేసుకుంటున్నాను, అదే టైం లో విజయ నా రూమ్ కి వచ్చింది.