మేడమ్స్ ...... బయట సెక్యూరిటీ అధికారి సర్ పిలుస్తున్నారు - వీలుచూసుకుని రమ్మన్నారు , ఎంతసేపైనా వెయిట్ చేస్తానన్నారు అంటూ నర్స్ లోపలికివచ్చింది .
అక్కయ్యా - చెల్లీ అంటూ ఇద్దరూ లేచారు .
నర్స్ : స్టాప్ స్టాప్ మేడమ్స్ .... ఇద్దరూ వెళ్లారంటే నాకు భయం అంటూ పల్స్ చెక్ చేస్తోంది .
అక్కయ్యా వెళ్లు - చెల్లీ వెళ్లు ..... అంటూ పట్టుకున్న చేతులపై ముద్దులు , నువ్వు - నువ్వు అంటూ వాదులాడుకుంటున్నారు .
నర్స్ : సరిపోయింది , ఇద్దరూ వద్దు సర్ నే లోపలికి రమ్మంటాను అంటూ పిలుచుకునివచ్చింది .
సర్ - సర్ ......
విశ్వ సర్ : ఆ ఇంట్లో నుండి మీ మొబైల్స్ తీసుకొచ్చారు మా సెక్యూరిటీ ఆఫీసర్లు అంటూ నాది - యష్ణ అక్కయ్యది ఇచ్చారు , మహేష్ క్లూ ఇవ్వడం ద్వారా ఇంటిలో సీక్రెట్ ప్లేసస్ నుండి పెద్ద మొత్తంలో డబ్బు - నగలు రికవరీ చేసాము అంటూ చూయించారు .
యష్ణ అక్కయ్యకు ఇంట్రెస్ట్ లేకపోయింది .
విశ్వ సర్ అర్థం చేసుకున్నట్లు ..... అకౌంట్ నెంబర్ ఇవ్వమన్నారు .
యష్ణ అక్కయ్య : ఇకనుండీ అన్నింటికీ తమ్ముడే మార్గదర్శకం అంటూ నాచేతిని హృదయంపై హత్తుకుంది .
విశ్వ సర్ : బ్యాంక్ మేనేజర్ ను ఇక్కడికే రప్పించి మహేష్ అకౌంట్ లోకి వేయించేస్తాను , మహేష్ కు ఎలా ఉంది ? .
నర్స్ : మేడమ్స్ స్పర్శ ఉన్నంతవరకూ భయపడాల్సిన అవసరం లేదు సర్ .....
విశ్వ సర్ : అయితే వదలకండి వదలకండి , మిమ్మల్ని ఉదయం వరకూ మళ్లీ డిస్టర్బ్ చెయ్యను .
పెద్దక్కయ్య : సర్ .... మేడమ్ గారు ? .
విశ్వ సర్ : నువ్వోస్తే నీ ఆప్యాయతతో మహేష్ కు నిద్రలేకుండా చేసేస్తావు ఉదయం కలవచ్చు అంటూ ఎయిర్పోర్ట్ నుండి ఇంటిదగ్గర వదిలి వచ్చాను , మీ మేడమ్ కు ఇంకా తెలియదు తెలిస్తే తట్టుకోలేదు పైగా తన ఫ్రెండ్ కు - కీర్తి తల్లికి చెప్పేస్తుంది , ఉదయం ఫుల్ గా ప్రిపేర్ చేసి పిలుచుకునివస్తాను , ఉదయం వరకూ హాస్పిటల్ దగ్గరలోఉన్న కంట్రోల్ రూమ్ లో ఉంటాను అవసరమైతే కాల్ చెయ్యండి అనిచెప్పి అమౌంట్ నగలు తీసుకుని వెళ్లిపోయారు .
నర్స్ : మీరిద్దరూ ఉంటే నా అవసరం కూడా లేదు - పల్స్ మెషీన్ చూసి కండిషన్ నార్మల్ , మీరుకూడా రెస్ట్ తీసుకోవచ్చు అనిచెప్పి వెళ్ళిపోయింది .
అక్కయ్యలిద్దరూ .... చెరొకవైపు చేరిపోయి ప్రాణంలా హత్తుకుని ముద్దులుకురిపిస్తున్నారు , లవ్ యు లవ్ యు ..... విశ్వ సర్ వస్తేనూ లేచాము అంతే వదల్లేదు , అంతలోనే ఇలా బుంగమూతిపెట్టాలా .... , ఇకనుండీ ఒక్కక్షణం కూడా వదలము .
అక్కయ్యా - చెల్లీ ..... పెదాలు సంతోషంతో పరిమళిస్తున్నాయి అంటూ సంతోషంతో నా పెదాలపై ఒకేసారి ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
యష్ణ అక్కయ్య : మా ముద్దుల బుజ్జిదేవుడు - బంగారు తమ్ముడు ......
పెద్దక్కయ్య : అవునవును ముద్దుల ఇడియట్ - అల్లరి వెధవ .....
యష్ణ అక్కయ్య : చెల్లీ ..... అంటూ బుంగమూతి .
పెద్దక్కయ్య : తమ్ముడు పిలుపుకంటే నీ కొంటె పిలుపులు అంటేనే ఎక్కువ ఇష్టం అక్కయ్యా చూడు చూడు నిద్రలోనూ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో , ఎంతైనా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం .
యష్ణ అక్కయ్య : మురిసిపోయింది - ఇద్దరమూనూ ...... , ఎంతైనా తేజస్వి చెల్లీ - బుజ్జి చెల్లి - అమ్మ తరువాతనే .....
పెద్దక్కయ్య : అవునవును , ఇప్పటివరకూ బుజ్జిచెల్లి - చెల్లి ఇకనుండీ అమ్మ ప్రేమను కూడా ఆస్వాదించబోతున్నాడు ఇక మనం ఆనినట్లే , తమ్ముడికి అమ్మప్రేమ అంటే మహాప్రాణం .
యష్ణ అక్కయ్య : అమ్మో అయితే అమ్మను కలవకముందే మొత్తం ప్రేమను పొందాలి అంటూ ఏకమయ్యేలా చుట్టేసింది - కొరకబోయి కంట్రోల్ చేసుకుంది .
పెద్దక్కయ్య నవ్వులు .....
యష్ణ అక్కయ్య : " అమ్మ " అంటే గుర్తుకువచ్చింది , నా అందమైన చెల్లికి అమ్మ విషెస్ అంటూ తన మొబైల్ లో మెసేజెస్ చూయించింది , నాకు విష్ చేస్తే ట్విన్స్ కు .... నా ముద్దుల చెల్లికి చేసినట్లే .
పెద్దక్కయ్య : " అమ్మ విషెస్ " అంటూ ఆతృతతో మొబైల్ లాక్కుంది . " నా బంగారుతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు , చాలా చాలా సంతోషంగా ఉంది తల్లీ - తల్లీ నిన్ను మిస్ అవ్వడం వలన birthday జరుపుకోలేమోనని బాధపడ్డాను - నీ చెల్లెళ్ళ వలన మరింత ఘనంగా జరుపుకున్నాను , నిండు నూరేళ్లూ చల్లగా ఉండు నా బంగారుతల్లీ , ఇక్కడ సెలెబ్రేషన్స్ అయ్యాక మళ్లీ కాల్ చేస్తాను బై బై , మరొకసారి MANY MANY HAPPY RETURNS OF THE DAY తల్లీ ఉమ్మా ఉమ్మా ...... " లవ్ యు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ అమ్మా అంటూ ఉద్వేగానికి లోనయ్యి ఆనందబాష్పలతో మొబైల్ ను హృదయంపై హత్తుకుని ఆనందిస్తోంది .
యష్ణ అక్కయ్య : చూసి మురిసిపోతూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులు కురిపిస్తోంది .
పెద్దక్కయ్య : లవ్ యు అక్కయ్యా ..... , విషెస్ అన్నింటిలోకీ అమ్మ - తోబుట్టువు విషెస్ ప్రత్యేకం , ప్రతీ సంవత్సరం అమ్మ విషెస్ లేకుండానే పుట్టినరోజులు గడిచిపోయాయి , ఈసారి తోబుట్టువు విషెస్ తోపాటు అమ్మ విషెస్ ను కూడా పొందేలా చేసాడు ఈ ఇడియట్ .....
యష్ణ అక్కయ్య : చెల్లీ అంటూ దెబ్బ .....
పెద్దక్కయ్య : స్స్స్ ..... , మా ముద్దుల బుజ్జిదేవుడు అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దుపెట్టింది , అక్కయ్యా .... ఇదిగో చెల్లెళ్ళ విషెస్ , ఇద్దరమూ మిస్ అయ్యి మళ్లీ తమ్ముడి వలన కలిశాము అంటూ నా మొబైల్ చూయించింది .
యష్ణ అక్కయ్య : గబుక్కున లాక్కుంది , " తమ్ముడూ ..... ఈరోజు అక్కయ్య పుట్టినరోజు - ఫస్ట్ టైం ఫస్ట్ టైం ..... మిస్ యు సో సో sooooo మచ్ అక్కయ్యా , బుజ్జిచెల్లి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చింది చాలా చాలాహ్యాపీ - అమ్మ .... మా చీఫ్ వార్డెన్ అమ్మ డాటర్ పుట్టినరోజు కూడా ఈరోజే , డబల్ సర్ప్రైజ్ లా డబల్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నాము , అక్కయ్యను మిస్ అయినట్లే అనిపించలేదు , సెలెబ్రేషన్స్ మధ్యలో ఉన్నాము బై బై ..... " లవ్ యు లవ్ యు సో మచ్ చెల్లెళ్ళూ ..... , మీ విషెస్ హృదయంలోకి చేరిపోయాయి , ఈ సంతోషమంతా వీడి ..... అయ్యో అంటూ మొట్టికాయ వేసుకుంది తమ్ముడి వల్లనే లవ్ యు అంటూ ముద్దులు ..... , చెల్లీ ..... ఎవరో " మై క్వీన్ " అమ్మో ఎన్ని మెసేజెస్ .....
పెద్దక్కయ్య : చూడు చూడు అక్కయ్యా ..... , మన తమ్ముడిని మనకంటే ఎక్కువగా మరొకరు ఆరాధిస్తున్నారు , ఆ విషయం తమ్ముడి కంటే నాకే ముందుగా తెలుసు అంటూ మొబైల్ వదిలి కాశ్మీర్ వెళ్లినప్పుడు జరిగిన బ్యూటిఫుల్ చాట్ గురించి వివరించింది .
యష్ణ అక్కయ్య : Wow wow బ్యూటిఫుల్ , అయితే చూడొచ్చన్నమాట అంటూ వాట్సాప్ ఓపెన్ చేసింది , ప్రొఫైల్ పిక్ " లవ్లీ ప్రిన్స్ కార్టూన్ ను " చూడగానే స్వీట్ షాక్ లో ఉండిపోయింది .
పెద్దక్కయ్య : చదువు అక్కయ్యా ..... అక్కయ్యా అక్కయ్యా అంటూ కదిలించింది .
యష్ణ అక్కయ్య : చె .... చెల్ ..... చెల్లీ ..... అంటూ సంతోషంలో నోటివెంట మాట రావడంలేదు , చెల్లీ చెల్లీ ..... అంటూ చాటింగ్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తోంది , " బొడ్డు విత్ బర్త్ మార్క్ " - " ఒంపుసొంపుల నడుము " - " తేనెలూరు అందమైన పెదాలు " పిక్స్ మరియు అక్కడక్కడా లవ్లీ చాటింగ్ చూసి సంతోషం పట్టలేక నా చేతిని పట్టుకునే కిందకుదిగి డాన్స్ చేసేస్తోంది .
అక్కయ్యా అంటూ చిరునవ్వులు పెద్దక్కయ్య తనివితీరా ఎంజాయ్ చేసి కారణం అంటూ పట్టరాని సంతోషంతో అడిగింది .
యష్ణ అక్కయ్య : చెల్లీ ..... అంతులేని ఆనందం , రేయ్ తమ్ముడూ ..... ఈ సంతోషంలో నిన్ను కొరుక్కుని తినకుండా ఉండలేను అంటూ బుగ్గపై కొరికేసింది , చెల్లీ అంటూ రెండు మొబైల్స్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ చూయించింది .
పెద్దక్కయ్య : Wooooow same same బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అక్కయ్యా అంటూ నాచేతిని పట్టుకుని కిందకుదిగి చిందులువేస్తూ యష్ణ అక్కయ్యవైపుకు వచ్చి హత్తుకుంది .
అలా ఇందాక కోరుకున్నాము ఇలా తమ్ముడు ..... కాదు కాదు కోరిక కోరకముందే తీర్చేసాడు , ఎంతైనా బుజ్జిదేవుడు కదా ఈ అక్కయ్యల మనసుల్లోని కోరికను జనించక ముందే తీర్చేసాడు అంటూ సంతోషం పట్టలేక చెరొక బుగ్గపై కొరికేసి నవ్వుకున్నారు , ఇద్దరూ ఒకేసారి ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనయ్యి తమ్ముడూ తమ్ముడూ లవ్ యు లవ్ యు సో మచ్ జీవితాంతం నిన్ను హత్తుకునే ఉండిపోతాము అంటూ చేరకవైపు చేరి ముద్దులతో తడిపేస్తున్నారు , ఇంత సంతోషం ఇంత సంతోషం ..... మనసు ఎంత తేలికగా చేసేసావో తెలుసా ? , అమ్మను మిస్ అవ్వడం అనేదే లేకుండా చేసేసావు , తొందరగా తొందరగా కోలుకో తమ్ముడూ ..... తీర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి అంటూ అందంగా సిగ్గుపడి ప్రాణంలా హత్తుకుని " మై క్వీన్ " లవ్లీ చాటింగ్ " మై క్వీన్ - మై ప్రిన్స్ " అంటూ ఎంత ముద్దుగా ..... నాకే నాకే పులకింత కలుగుతోంది , ఇద్దరి మధ్యన అందమైన understanding అయితే మరీ మరీ బ్యూటిఫుల్ , రోజుల్లోనే ఒకరొకరు కనీసం పిక్స్ లో కూడా చూసుకోకుండానే చాలా దగ్గరైపోయారు అంటూ మురిసిపోతూ చదువుతూనే నిద్రలోకి జారుకున్నారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)