24-06-2024, 11:52 PM
(23-06-2024, 09:35 PM)Shreedharan2498 Wrote: సంబంధం పెట్టుకోవాలి అనుకొనే వారికి ధైర్యాన్ని ఇస్తాయి... వేరే ఎక్కడో కాదు సైట్ లోనే లింక్ అయిన వాళ్లు ఉన్నారు .. కొందరికి కథలు మానసిక తృప్తి ని ఇస్తే.... కొందరికి తప్పు చేసే ధైర్యాన్ని ఇస్తాయి
అయ్యుండొచ్చు ....కానీ ఏ స్టోరీ కూడా తర్వాత వచ్చే consequences గురించి చెప్పారుగా …. అన్ని సుఖంతం అవుతాయి స్టోరీస్ లో ......