24-06-2024, 11:44 PM
(24-06-2024, 12:32 AM)Viking45 Wrote: రమేష్ అగర్వాల్: ఏమైంది
ఆఫీసర్ బ్రిజేష్ : దాడి జరిపిన ఉగ్రవాదులు (BAT TEAM) వేసిన గ్రేనేడ్ పేలి రెండు వాహనాలు దానిలో ఉన్నా జవాన్లు మృత్యువత పడ్డారు.. ఇది చుసిన సూర్య.. ఒక్క సెకండ్ ఆలోచించ కుండా.. చనిపోయిన ఒక సైనికుడి దగ్గర ఉన్నా ఖుక్రి ( KHUKRI Knife ) తీస్కుని.. తన బ్యాగ్ అక్కడ పొదల్లోకి విసిరేసి.. కేవలం ఒక కత్తి పట్టుకుని అడివిలోనికి పరిగెత్తాడు..
రమేష్: అర్ యు సీరియస్..
బుర్ర ఉన్నా వాడు.. ఎవడైనా గన్ తీసుకెళ్తాడు.. ఒక్కడే ఎందుకు వెళ్ళాడు.. వాడికేమైనా మెంటలా..
బ్రిజేష్: అతను గన్ తీస్కోకుకుండా కేవలం కత్తి తీసుకోవడానికి కారణం ఉంది
డాక్టర్ ప్రసాద్: ఇట్స్ పర్సనల్ ఫర్ హిం.. చనిపోయి దెబ్బలు తిన్న జవాన్లను తన వాళ్ళు అనుకున్నాడు..
రమేష్: ఆలా అయిన.. గన్ తీసుకోవెల్లాలి కదా..
హి ఇస్ ఆ సోల్జర్
ప్రసాద్: మీరు చూడండి.. క్రైమ్స్ అఫ్ ప్యాషన్ లో జనరల్ గా రివెంజ్ ఉంటుంది.. గన్ తో తలలో కలిస్తే ఒక నిమిషం లో ప్రాణం పోతుంది.. అదే కత్తి అయితే బాధించి బాధించి చంపే అవకాశం ఉంటుంది.
రమేష్: ఓ మై గాడ్
ప్రసాద్: 6 గంటల తర్వాత.. సూర్య తన బ్యాగ్ తీస్కొని మాములుగా పూంచ్ సెక్టార్ లోని తన బ్రీగేడ్
హెడ్ క్వార్టర్స్ కి వచ్చాడు..
చిన్న చిన్న దెబ్బలతో ఉన్నా సూర్య ని చూసి కమాండింగ్ ఆఫీసర్ కసురుకున్నాడు.. లేట్ అయినందుకు..దెబ్బల గురించి
ఎక్సప్లయినేషన్ అడిగితే.. మౌనంగా ఉన్నాడు..
ఇవి కాలిన గాయాలు కాదు.. వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే..
సూర్య: వాళ్ళందరిని చంపేసాను సార్..
కమాండింగ్ ఆఫీసర్: అర్ యు జొకింగ్.. ఇంకా రిపోర్టింగ్ ప్రొసీజర్స్ పూర్తి అవ్వలేదు.. నీకు నేను కంప్లీట్ బ్రీఫింగ్ ఇవ్వలేదు.. అప్పుడే చంపేసాను అంటున్నావు..
సూర్య: ఎస్ సార్.. ఐ డిడ్..
ఆఫీసర్ : ఎటాక్ చేసిన వాళ్ళు SSG స్పెషల్ ఫోర్సస్..
ఇంకోసారి అబద్దం అడితే కోర్ట్ మార్షల్ చేస్తాను..
గెట్ అవుట్ అఫ్ హియర్..
సూర్య: బయటికి వెళ్లి తన బ్యాగ్ తీస్కోచ్చి.. కమాండింగ్ ఆఫీసర్ ఆఫీస్ ముందు గుమ్మరించాడు..
మొత్తం ఎనిమిది తలలు కింద పడ్డాయి ఆ రోజు..
( బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ)
Excellent