Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
GAME of THRONE
#15
గతం నుంచి కోలుకోని నిజం లోకి అడుగులు వేస్తూ తన రూమ్ లోకి వెళ్ళాడు సిద్ధార్థ అప్పుడు సోఫియా “సరే అయితే నేను ఇక వెళ్లతాను రేపటికి arrangements చెయ్యాలి” అని చెప్పి బయటకు వచ్చింది అప్పుడు సిద్ధార్థ సోఫియా కీ ఒక వాచి గిఫ్ట్ గా ఇచ్చాడు అప్పుడే పాకిస్తాన్ *** చీఫ్ సోఫియా కోసం వచ్చాడు అప్పుడు సోఫియా తనని silent గా ఉండు అని సైగ చేసి తనకు సిద్ధార్థ ఇచ్చిన వాచి నీ తీసి అందులో ఉన్న సీక్రెట్ మైక్ నీ పడేసి “బెలూచిస్థాన్ కీ టైట్ సెక్యూరిటీ ఉంచండి ఇలియాజ్ సిద్ధార్థ కంటే ముందు మనకే దొరకాలి జైశాక్ లష్కరే handler మూసాఫ్ నీ hideout లో ఉండమని చెప్పండి సిద్ధార్థ క్రికెట్ కోసం రాలేదు వాడి గురించి నాకూ బాగా తెలుసు his stubborn level 100%, bravery 100% madness unlimited అతని ఆలోచనలు కూడా మనం guess చేయలేము అల్లా కీ కృతజ్ఞతలు చెప్పండి ఇలాంటి వాడు ఇండియన్ ఆర్మీ లో లేనందుకు” అని చెప్పి కార్ లో ఇంటికి ప్రయాణం అయ్యింది కాకపోతే సిద్ధార్థ అసలు మైక్ సోఫియా personal బాడి గార్డ్ వాచి కీ పెట్టాడు.

సోఫియా *** చీఫ్ ఉస్మాన్ పఠాన్ కీ చెప్పింది మొత్తం సీక్రెట్ గా విన్న సిద్ధార్థ కీ ఒక విషయం క్లారిఫికేషన్ వచ్చింది ఇలియాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని దాంతో ఎలాగైనా ఈ సారి వాడి గుద్ద పగల దెంగాలి అని దాంతో సోఫా లో వెనకు పడుకుని “security wipe out vinod, Singh you both also wipe out” అన్నాడు దాంతో వినోద్ చెప్పాలి అని చూస్తే సిద్ధార్థ కోపం గా వెళ్లిపోమని సైగ చేశాడు దాంతో వినోద్ వెళ్లిపోయాడు అందరూ వెళ్లిపోయిన తర్వాత సిద్ధార్థ తన షూ లో దాచిన ఫోన్ తీసి కబీర్ కీ ఫోన్ చేశాడు “హలో సార్ చెప్పండి” అని అడిగాడు కబీర్ దాంతో సిద్ధార్థ “కబీర్ సార్ నాకూ నాలుగు మూరల బంతి పూల దండ ఒక రోజా పువ్వు bouquet నాలుగు lily ఫ్లవర్స్ కావాలి దాంతో పాటు బెలూచిస్థాన్ లో పూజలు చేయడానికి ఒక నమ్మకమైన పూజారి కావాలి ఈ రోజు రాత్రికి కావాలి దాంతో పాటు ప్రస్తుతానికి ఒక స్వీట్ పాన్ కావాలి దొరుకుతుందా” అని అడిగాడు, సిద్ధార్థ చెప్పింది విన్న కబీర్ కీ ఒక్కసారిగా చెమటలు పట్టడం మొదలు అయ్యాయి సిద్ధార్థ అడిగింది ఒక grenade launcher, M16, smg, నాలుగు grenades ఒక మినీ సైజ్ యుద్ధం కీ కావాల్సిన సామాన్లు అడిగాడు “సార్ మీరు పాకిస్తాన్ కీ vist కీ వెళ్లారా యుద్ధం చేయడానికి వెళ్లారా ఇప్పటికీ ఇప్పుడు ఇవి అని arrange చేయడం చాలా కష్టం కానీ మీకు స్వీట్ పాన్ లో ఏమీ కావాలో చెప్తే flavor availability లో ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తా ఇంక పూజారి అంటే ఉన్నారు సలీం షేక్ మోస్ట్ పవర్ ఫుల్ ఏజెంట్ మీకు అని ఏర్పాటు చేస్తాడు” అని చెప్పాడు కబీర్ దాంతో సిద్ధార్థ “పాన్ లో నాకూ కావాల్సిన flavour ఇలియాజ్ పాషా” అని చెప్పాడు ఆ పేరు చెప్పగానే కబీర్ “రెస్ట్ తీసుకోండి పాన్ రెడీ అయ్యాక చెప్తా” అని ఫోన్ పెట్టి తన అసిస్టెంట్ నీ పిలిచి సలీం కీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు దాంతో పాటు ఇలియాజ్ గురించి కూడా అర గంట లో ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పాడు, కబీర్ తో మాట్లాడి అలాగే సోఫా లో పడుకుని తన ఫోన్ లో సంధ్య ఫోటో చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు సిద్ధార్థ.
ఆ రోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత సంధ్య తన సమాధానం ఫోటో వెనుక రాసి సిద్ధార్థ కీ ఇచ్చింది ఎంతో ఆశగా దాని తీసుకొని చూడాలి అనుకున్న సిద్ధార్థ భుజం మీద చేయి వేసి వెనకు లాగి తన నోట్లో champagne బాటిల్ కుక్కింది మార్కిన్, విలియమ్స్ సిద్ధార్థ నీ లేపి భుజం మీద వేసుకొని మొత్తం గ్రౌండ్ అంతా తిప్పారు ఆ తర్వాత అందరూ trophy తీసుకున్న తరువాత వాళ్లు రూమ్ వైపు వెళుతుంటే అడానిస్, డెనిస్ ఇద్దరు సిద్ధార్థ దగ్గరికి వచ్చారు వాళ్లు సిద్ధార్థ తో “ఇప్పటి వరకు మాకు ఓటమి లేదు దానితో పరిచయం లేదు అలాంటిది నువ్వు మమ్మల్ని ఒడించావు కోపంగా ఉన్న కానీ నువ్వు నీ టీం కోసం నీ దేశం కోసం ఆడావు నీ టీం నీ ఎక్కడ నువ్వు వదిలిపెట్టలేదు నీ టీం స్పిరిట్, నీ కారెక్టర్ మాకు నచ్చింది” అని ఇద్దరు సిద్ధార్థ స్నేహం కోసం చెయ్యి అందించారు దాంతో సిద్ధార్థ వాళ్ల తో చెయ్యి కలిపాడు అప్పుడు అందరూ పార్టీ చేసుకొని ఎవరి రూమ్ కి వాళ్లు వెళ్లారు అప్పుడు సిద్ధార్థ సంధ్య ఇచ్చిన తన అమ్మ ఫోటో తీసి చూశాడు అందులో ఏమీ లేదు కానీ ఆలోచించాడు ఏదైనా క్లూ లాంటిది అని అనుకోని తన బెడ్ రూమ్ లోకి వెళ్లి అల్ట్రా లైట్లు వేసి చూస్తే అప్పుడు ఫోటో వెనుక ఒక question మార్క్ ఉంది.
దాంతో సిద్ధార్థ కీ ఏమీ అర్థం కాక సంధ్య కీ ఫోన్ చేశాడు తను బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటే సంధ్య చెల్లి పింకి ఫోన్ ఎత్తింది “హలో ఎవరూ” అని అడిగింది దానికి సిద్ధార్థ కావాలి అని “ఏంటి మరదల మీ అక్క చెప్పలేదా రోజు ఈ టైమ్ కి మీ బావ ఫోన్ చేస్తాడు అని” అలా సిద్ధార్థ అనగానే పింకి బాత్రూమ్ తలుపు గట్టిగా కొట్టి “అక్క బావ ఫోన్” అని చెప్పింది దాంతో సంధ్య హడావిడి గా బయటికి టవల్ చుట్టుకుని వచ్చి తన చెల్లి చేతిలో ఉన్న ఫోన్ లాకుని “హలో నేను 5 నిమిషాల్లో ఫోన్ చేస్తా” అని ఫోన్ పెట్టేసింది సంధ్య అప్పుడు పింకి సంధ్య వైపు చూస్తూ ఏంటి అని కనుబొమలు ఏగరేసింది దాంతో సంధ్య ఏమీ పట్టించుకోకుండా silent గా డ్రస్ వేసుకుని బాల్కనీ లోకి వెళ్లి సిద్ధార్థ కీ ఫోన్ చేసింది “నువ్వు పోయి పోయి మా చెల్లి తోనే చెప్పావు దానికి అసలే loose tongue ఇంట్లో చెప్పేస్తుందీ” అని కొంచెం కోపం గా అరిచింది సంధ్య, “పర్లేదు లే ఒక దేశానికి కాబోయే ప్రధాని ఇంటికి అల్లుడు అవుతాడు అంటే వాళ్లు కూడా సంబరపడతారు” అని చెప్పాడు సిద్ధార్థ, “నీ కాలేజీ లెక్చరర్ తో లవ్ ఏంటి” అని అడిగింది సంధ్య దానికి సిద్ధార్థ “హలో నేను లా చేసి ఇప్పుడు డబల్ pg చేస్తున్న అంతే నేను ఇప్పటికీ ఇప్పుడు ఈ politics వద్దు అనుకుంటే ఏ స్టేట్ హై కోర్టులో అయిన సరే జడ్జ్ పోస్ట్ confirm నీకు నాకూ పెద్ద ఏజ్ difference లేదు” అని అన్నాడు దాంతో సంధ్య నవ్వుతూ “సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు నేను నీకు రావాల్సిన ఆన్సర్ ఇచ్చేసా కదా” అని చెప్పింది “ఏమీ ఆన్సర్ ఇది అసలు అర్థం కావడం లేదు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టావు” అని అన్నాడు సిద్ధార్థ దానికి సంధ్య “ఆ క్వశ్చన్ మార్క్ కీ ఎదురుగా ఇంకో క్వశ్చన్ మార్క్ పెట్టు నీకే సమాధానం తెలుస్తుంది” అని ఫోన్ పెట్టేసింది సంధ్య దాంతో సిద్ధార్థ వెంటనే మళ్లీ ఒక క్వశ్చన్ మార్క్ తో కంప్లీట్ చేస్తే అది లవ్ సింబల్ అయ్యింది సంధ్య తన ప్రేమను ఒప్పుకుంది అని సంతోషం లో గట్టిగా అరిచాడు పక్క రూమ్ లో ఉన్న వినోద్, సింగ్ ఇద్దరు గన్స్ తీసుకోని లోపలికి వచ్చారు అప్పుడు సిద్ధార్థ ఆనందం లో డాన్స్ చేయడం చూసి నవ్వుతూ వెళ్లిపోయారు.
మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ కళ్లు తెరవగానే ఎదురుగా రమేష్ పేపర్ చదువుతు కనిపించాడు “డాడ్” అంటూ బెడ్ మీద నుంచి కిందకు దిగి వెళ్లి తన తండ్రి నీ గట్టిగా కౌగిలించుకున్నాడు సిద్ధార్థ “మొత్తానికి నను గర్వ పడేలా చేశావు అందుకే ఎన్ని పనులు ఉన్న వచ్చేసా నీ కోసం అన్నాడు దానికి సిద్ధార్థ ఆనందం కీ అవ్వదులు లేవు ఇద్దరు సాయంత్రం పార్టీ కోసం రెడీ అవుతు ఉన్నారు అప్పుడే సడన్ గా రూమ్ లోకి smoke bombs వచ్చి పడ్డాయి వినోద్ మొత్తం units నీ alert చేశాడు అప్పుడు సింగ్ వినోద్ ఇద్దరు కిటికీ నుండి లోపలికి వచ్చిన వాళ్ళని షూట్ చేయడం మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లో మొత్తం రూమ్ అంతా బుల్లెటల వర్షం కురిసింది అప్పుడు వినోద్, రమేష్, సిద్ధార్థ ఇద్దరిని కవర్ చేస్తూ బయటకు తరలించాడు అప్పుడే హెల్ప్ అని అరుపు విన్నాడు సిద్ధార్థ చూస్తే సోఫియా నీ ఇలియాజ్ కిడ్నాప్ చేయడానికి చూస్తూ ఉన్నాడు అప్పుడు వినోద్ తన పక్కన పడి ఉన్న militant నీ చూసి వీలు జైశాక్ లష్కరే ఉగ్రవాది సంస్థ కీ చెందిన వాళ్లు అన్నాడు అప్పుడు అర్థం అయ్యింది వాళ్ల handler ఇలియాజ్ అని దాంతో సిద్ధార్థ, సోఫియా వైపు పరిగెత్తుతూ వెళ్లి ఇలియాజ్ నీ కొట్టాడు కాకపోతే ఇలియాజ్ బలం ముందు సిద్ధార్థ నిలబడలేక పోయాడు దాంతో బాగా దెబ్బలు తిన్నాడు ఈ గ్యాప్ లో సింగ్ పరిగెత్తుతూ వచ్చి ఒక గన్ సిద్ధార్థ కీ విసిరాడు దాంతో సిద్ధార్థ వాడిని కాల్చాడు అప్పుడు ఇలియాజ్ పడిపోయాడు ఇది అంత సద్దుమణిగిన తరువాత సెక్యూరిటీ కారణం వల్ల రమేష్ తిరిగి ఇండియా బయలుదేరాడు.

తన గెలుపు పార్టీ కోసం వచ్చిన తన తండ్రి తిరిగి వెళ్లిపోవడం తో సిద్ధార్థ disappointed గా ఉన్నాడు అప్పుడు సంధ్య తనని పార్క్ కీ రమ్మని మెసేజ్ చేసింది దాంతో ఎవరికి తెలియకుండా పార్క్ లోకి వెళ్ళాడు సిద్ధార్థ అక్కడ సంధ్య సిద్ధార్థ మీద జరిగిన ఎటాక్ గురించి తెలిసి బాగా భయపడి బాగా ఏడ్చేసింది అప్పుడు సిద్ధార్థ సంధ్య నీ దగ్గరికి లాగి పెదవి పైన ముద్దు పెట్టాడు ఆ తర్వాత సంధ్య మైమరపు లో సిద్ధార్థ నీ కిందకి తోసి తన చీర విప్పి సిద్ధార్థ మీద వాలింది అలా వాళ్లు రొమాన్స్ లో ఉండగా సడన్ గా కొన్ని కెమెరా క్లిక్ సౌండ్స్ వినిపించాయి వాళ్ళని ఎవరో ఫోటో తీశారు, మరుసటి రోజు ఉదయం ఆ ఫోటోలు అని సోషల్ మీడియా platforms లో viral అయ్యింది కాకపోతే సిద్ధార్థ మొహం తప్ప సంధ్య మొహం క్లియర్ గా పడలేదు కాబట్టి సంధ్య గురించి ఎవరికీ తెలియలేదు.
ఇలా గతం తలుచుకుంటు నిద్ర లో ఉన్న సిద్ధార్థ నీ డిన్నర్ రావడంతో తో వినోద్ నిద్రలేపాడు అప్పుడు తన డిన్నర్ లో స్వీట్ పాన్ చూసి తీశాడు సిద్ధార్థ అప్పుడు అందులో “సయ్యద్ ఇబ్రహీం హుక్కా బార్ కరాచి వెస్ట్” అని ఉంది దాంతో సిద్ధార్థ కీ సయ్యద్ నీ పట్టుకుంటే ఇలియాజ్ దొరుకుతాడు అని అర్థం అయ్యింది దాంతో సెక్యూరిటీ నీ వెళ్లిపోమని సైగ చేశాడు సిద్ధార్థ కానీ వినోద్ వెళ్లలేదు “Wipeout” అన్నాడు దాంతో వినోద్ చిరాకు లో “నీ అబ్బ అసలు ఏమీ చేస్తున్నావ్ రా నువ్వు దేశానికి ప్రధాని అయితే నాకేంటి నువ్వు నిక్కర్ వేసుకునే రోజు నుంచి నా ఫ్రెండ్ వీ నాకూ తెలుసుకునే హక్కు ఉంది” అన్నాడు అప్పుడు సిద్ధార్థ ఆవేశంగా లేచి “సింగ్ ఈ క్షణం నుంచి నువ్వే నా సెక్యూరిటీ చీఫ్ వీ మేజర్ వినోద్ నీ depute చేసి తిరిగి బేస్ కీ transmit చేస్తున్నట్టు *** కీ notice పంపు రేపు ఉదయం ఫ్లయిట్ కీ వినోద్ ఇండియా వెళ్లతాడు” అని ఆవేశంగా అన్నాడు దాంతో వినోద్ తన సూట్ విప్పి విసిరికొట్టి సింగ్ ఆపుతున్న ఆగకుండా వెళ్లిపోయాడు.

వినోద్ మీద అలా అరవడం సిద్ధార్థ కీ ఇష్టం లేదు తన ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణ స్నేహితుడు ఎక్కడ ప్రమాదంలో పడతాడు అని భయం తో సిద్ధార్థ, వినోద్ నీ అక్కడి నుంచి పంపించాడు డిన్నర్ తరువాత సిద్ధార్థ తనకు పంపిన డిన్నర్ slider లో దాచి పెట్టిన గన్ తీసుకోని తన రూమ్ లాక్ చేసి కిటికీ నుంచి హోటల్ రూమ్ నుంచి కింద సెల్లార్ లోకి వెళ్లాడు అక్కడ అప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది దాని డ్రైవర్ దగ్గరికి వెళ్లి పార్కింగ్ అని తాళం తీసుకుని కార్ తో బార్ కీ వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే పరిస్థితి ఇంకోలా ఉంది అక్కడ అందరి చేతిలో గన్స్, డ్రగ్స్ ఉన్నాయి తొందర పడి వచ్చేశాను అని మనసులో అనుకున్నాడు “ఆలోచించకుండా ఆవేశం గా పనులు చేయడం నీకు అలవాటే కదా” అనింది సంధ్య పక్క సీట్ లో నుంచి సిద్ధార్థ నీ చూస్తూ “నాకూ తెలిసిన సిద్ధార్థ ఎప్పుడు ఒక అడుగు వేసిన తరువాత ఆలోచించడు మళ్లీ వెనుకడుగు వేయడు వాడికి అంత పిచ్చి ఉంది దానికి మించిన దమ్ము ఉంది” అని చెప్పి మాయం అయ్యింది సంధ్య, దాంతో సిద్ధార్థ కార్ దిగి బార్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు అప్పుడు ఒక వెయిటర్ వచ్చి ఒక పెగ్ గ్లాస్ పెట్టి వెళ్ళాడు అప్పుడు సిద్ధార్థ ఏదో చెప్పే లోపు అతను వెళ్లిపోయాడు తన ముందు ఉన్న గ్లాస్ కింద tissue paper లో “up” అని రాసి ఉంది దాంతో పైకి చూశాడు అక్కడ అందరూ arm wrestling ఆడుతూ ఉన్నారు అందరి నోట్లో నుంచి ఒకటే పేరు ఇబ్రహీం అని దాంతో సిద్ధార్థ తన ముందు ఉన్న పెగ్ తాగి పైకి వెళ్ళాడు అప్పటికే ఇబ్రహీం చాలా మందిని ఒడించాడు అప్పుడు సిద్ధార్థ వెళ్లి “ఇది పిల్లలు ఆడే ఆట మగాడిలా ఆడుదామా” అని తన పక్కన ఉన్న ఒకడి నుంచి revolver లాకుని అందులో బుల్లెట్స్ తీసి ఒక బుల్లెట్ పెట్టి దాని టేబుల్ మీద పెట్టి తిప్పాడు అది ఇబ్రహీం వైపు ఆగింది దాంతో ఇబ్రహీం, సిద్ధార్థ వైపు గురి పెట్టి కాల్చాడు సిద్ధార్థ మిస్ అయ్యాడు నాలుగు సార్లు ఇబ్రహీం వైపే గన్ తిరిగింది నాలుగు సార్లు సిద్ధార్థ మిస్ అయ్యాడు అప్పుడు ఇబ్రహీం లో అసహనం మొదలు అయ్యింది ఈ సారి గన్ తిప్పినప్పుడు “ఇలియాజ్ ఎక్కడ” అని అడిగాడు సిద్ధార్థ దాంతో ఇబ్రహీం గన్ తీసుకొని సిద్ధార్థ వైపు గురి పెట్టాడు అప్పుడు సిద్ధార్థ తన చేతి పిడికిలి విప్పి grenade చూపించి దాని పిన్ లాగి ఇబ్రహీం షర్ట్ లో వేశాడు.
“ఇలియాజ్ ఎక్కడ” అని మళ్ళీ అడిగాడు సిద్ధార్థ దాంతో ఇబ్రహీం “మెహరాబాద్ వ్యాలీ” అని చెప్పాడు వాడు అది చెప్పగానే ఇబ్రహీం నీ ఎగిరి ఒక కాలు తో కోడితే వాడు కిటికీ నుంచి ఎగిరి బయటికి పడి పేలి పోయాడు ఆ తర్వాత అందరూ సిద్ధార్థ మీద firing మొదలు పెట్టారు సిద్ధార్థ కూడా అడ్డం వచ్చిన వాళ్లందిరిని చంపి బయటకు వచ్చాడు అప్పుడు వెనుక నుంచి ఒకడు కత్తి తో ఎటాక్ చేయబోయాడు అప్పుడే సడన్ గా వినోద్ వచ్చి వాడిని గొంతులో తన అర చేతో గుచ్చి చంపాడు దాంతో సిద్ధార్థ వినోద్ వైపు చూసి “నిన్ను వెళ్లిపోమని చెప్పినట్లు నాకూ గుర్తు” అని అన్నాడు “prime minister సెక్యూరిటీ చీఫ్ గా నేను వెళ్లిపోయా కానీ ఇప్పుడు వచ్చింది సిద్ధార్థ ఠాకూర్ బెస్ట్ ఫ్రెండ్ గా నువ్వు నాకూ ఏమీ అవుతుంది అనే భయం తో వెళ్లిపో అన్నావు అని నాకూ తెలుసు కానీ ట్రస్ట్ మీ నువ్వు నేను కలిస్తే మాత్రం పాకిస్తాన్ లో సునామీ వస్తుంది” అన్నాడు వినోద్ దానికి సిద్ధార్థ నవ్వుతూ “మనతో ఇంకొకడు ఉన్నాడు సలీం షేక్ వాడు ఎవడో తెలుసా” అని అడిగాడు దానికి వినోద్ “వాడు నా బెటాలియనే నా జూనియర్ Infact అందరి కంటే బెస్ట్ కళ్లు మూసుకొని నమ్మవచ్చు వాడిని” అని అన్నాడు దాంతో ఇద్దరు కలిసి మెహరాబాద్ కీ బయలుదేరారు, సిద్ధార్థ కార్ నడుపుతూ ఉన్నాడు వినోద్ పడుకున్నాడు అప్పుడు సిద్ధార్థ చేతికి తన చెయ్యి కీ తన చెయ్యి వేసి సిద్ధార్థ చేతిని ముద్దు పెట్టి బేబీ స్లో అని చెప్పింది సంధ్య దాంతో సిద్ధార్థ పక్కకు చూశాడు అప్పుడు ఎదురుగా వస్తున్న లారీ వచ్చి కార్ నీ గుద్ది వెళ్లిపోయింది ఆ కార్ గాలి లో ఎగురుతుండగా రోడ్డు మీద ఉన్న సంధ్య “నా దగ్గరికి వచ్చేయ్ సిద్ధు” అనింది.
[+] 2 users Like raosahab786's post
Like Reply


Messages In This Thread
GAME of THRONE - by raosahab786 - 16-06-2024, 03:17 PM
RE: GAME of THRONE - by sri7869 - 17-06-2024, 03:41 PM
RE: GAME of THRONE - by raosahab786 - 17-06-2024, 11:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 18-06-2024, 01:51 AM
RE: GAME of THRONE - by raosahab786 - 18-06-2024, 05:50 PM
RE: GAME of THRONE - by sri7869 - 19-06-2024, 12:51 PM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 12:22 AM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 09:48 AM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 07:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 07:08 PM
RE: GAME of THRONE - by raosahab786 - 22-06-2024, 11:35 PM
RE: GAME of THRONE - by sri7869 - 23-06-2024, 11:11 AM
RE: GAME of THRONE - by raosahab786 - 23-06-2024, 11:21 PM
RE: GAME of THRONE - by sri7869 - 24-06-2024, 12:03 AM
RE: GAME of THRONE - by raosahab786 - 24-06-2024, 11:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 08:01 AM
RE: GAME of THRONE - by raosahab786 - 25-06-2024, 09:44 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 10:48 PM
RE: GAME of THRONE - by raosahab786 - 26-06-2024, 10:55 PM
RE: GAME of THRONE - by sri7869 - 26-06-2024, 11:00 PM
RE: GAME of THRONE - by raosahab786 - 27-06-2024, 09:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:41 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:42 PM



Users browsing this thread: 1 Guest(s)