Thread Rating:
  • 47 Vote(s) - 2.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బుజ్జి:ఊరి ప్రెసిడెంట్
#50
బుజ్జి ఇంటికి వెళ్లి స్నానం చేసి. టిఫిన్ చేస్తున్నాడు. ఇంతలో  బుజ్జి వాళ్ళ నాన్న వచ్చి తన ఎదురుగా కూర్చున్నాడు.

బుజ్జి వాళ్ళ నాన్న : రేయ్ నువ్వు నీ వడ్డీ వ్యాపారం అది ఇది అనుకుంట వుండడమే కాదు కాస్త పొలాల పనులు
కూడా చూడు అన్ని అలా నౌకరలకే వలదిలేయడమే కాదు, మళ్ళీ ఆ వీరయ్య అంతల నమ్మేయకు. అర్థమైందా

బుజ్జి: ( తింటూనే) హా అలాగే .

బుజ్జి వాళ్ళ నాన్న : ఈ వడ్డీ వ్యాపారం ఏమి శాశ్వతం కాదు నీకు నాతో పాటు రాజకీయాల లోకి వచ్చేదిగాని

బుజ్జి: హ్మ్ 

ఇదంతా చెప్పి బుజ్జి వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు బుజ్జి కూడా తినేసి  చెయ్యి కడుక్కుంటుండగా శ్రీను వచ్చి 
దూరంగా గుమ్మం దగ్గర నుంచోడం గమనిస్తాడు. 

బుజ్జి: శ్రీను ఇలా రా

శ్రీను: ( బుజ్జి నుంచని వున్న దగ్గరకి వస్తాడు ) చెప్పండయ్య

బుజ్జి: రేయ్ గుడ్లు తీసుకున్నవ 
శ్రీను:లేదయ్య

బుజ్జి: ( తన ఇంట్లో పని మనిషిని పిలుస్తాడు)  ఇడికి రోజు పొద్దున్న మూడు ఉడకబెట్టిన గుడ్లు ఇవ్వి

శ్రీను: రేయ్ వెళ్లి తినేసి రా , బయటకి వెళ్ళాలి

శ్రీను ఆ పని మనిషి కూడా వెళ్ళి గుడ్లు తినేసి వస్తాడు.

బుజ్జి బండి కాడికి వెళ్లి 

బుజ్జి: రేయ్ శ్రీను బండెక్కు

బండి పై వెళ్తూ 

బుజ్జి: ఎక్కడికి  వెళ్తున్నమో తెలుసా 

శ్రీను: మళ్ళీ అని చాకలి వుంటాడు కథ వాడి ఇంటికి

(మళ్లీ గురించి చెప్తాను, మళ్ళీ ఊరిలో వున్న ఇళ్లలో బట్టలు వుతుకుతుంటాడు తన భార్య(పద్మావతి) తో కలిసి. అలాగే ఉతికే కాలువ లో చేపలు పట్టి  తుంటాడు . మళ్ళీ వయసు 38 అలా వుంటాయి. పద్మావతి వయసు 27 అలా వుంటుంది కాక  పోతే బొద్దుగా ,వయ్యారంగా , నల్లగా అందంగా వుంటుంది.వాళ్ళకి పెళ్లి అయ్యి ఒక 10 సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు . 2 మరియు 6 సంవత్సరాల అబ్బాయిలు.)
Like Reply


Messages In This Thread
RE: బుజ్జి:ఊరి ప్రెసిడెంట్ - by Insider247 - 24-06-2024, 10:06 AM



Users browsing this thread: 4 Guest(s)